tag:blogger.com,1999:blog-6166277236105393193.post2048779077968850305..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: అనాథ Unknownnoreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-78194011890373086632013-12-05T05:57:29.872-08:002013-12-05T05:57:29.872-08:00అమ్మా నాన్నలు ఆలోచించాలి ముందు, వారు నిరాశ్రయులైత...అమ్మా నాన్నలు ఆలోచించాలి ముందు, వారు నిరాశ్రయులైతే.. ఇక వేరే విదానాలు చూడాలి.
అనూ... ఎన్నో కారణాలు కలసి ఆ పసికూనలని బలితీసుకుంటున్నాయి.
నా ప్రతికవితకీ మీ స్పందన ఉండటం సంతొషాన్నిస్తుంది.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-63507234156103266672013-12-05T04:33:50.470-08:002013-12-05T04:33:50.470-08:00Heart touching!!
ప్రతీ కుటుంబం ఒక్కరిని దత్తత తీస...Heart touching!!
ప్రతీ కుటుంబం ఒక్కరిని దత్తత తీసుకున్నా ఈ స్థితి ఉండదు కదా.....
ఇప్పటి వారు చాలామంది కేర్ ఫౌండేషన్ లాంటి వాటి ద్వారా చేస్తున్నారు కానీ అది అందరూ చేయగలిగితే అనాధాలే ఉండరుకదా....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-3374964048986946122013-12-04T02:21:11.979-08:002013-12-04T02:21:11.979-08:00సాగర్ గారూ, నచ్చిన కవితని మనస్పూర్తిగా మెచ్చుకుంటూ...సాగర్ గారూ, నచ్చిన కవితని మనస్పూర్తిగా మెచ్చుకుంటూ, నాకు ఈ పోరుబాటలో సహకరించే మీకు నా ధన్యవాదాలు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-15644379819497324312013-12-04T02:19:43.309-08:002013-12-04T02:19:43.309-08:00అలాంటి సమాజం కొసమే ఈ అక్షర పొరాటం,
సర్, మీ స్పందన...అలాంటి సమాజం కొసమే ఈ అక్షర పొరాటం,
సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-47313919785393068462013-12-03T22:11:15.868-08:002013-12-03T22:11:15.868-08:00 జన్మనిచ్చిన అమ్మని జగమంతా వెతుకుతూ.... ,
ప్రత... జన్మనిచ్చిన అమ్మని జగమంతా వెతుకుతూ.... ,
ప్రతి దయగల అమ్మ కళ్ళలో తన జన్మని వెతుకుతూ.....

ఇంతటి అద్బుతమైన భావనని అత్యద్బుతముగా పొందుపరచారు...
మీకు నా అభివాదములు .... నమో వందనాలు
Saghttps://www.blogger.com/profile/01761725499658796058noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-74275400432295610412013-12-03T00:20:59.397-08:002013-12-03T00:20:59.397-08:00అనాథను చేరదేసే అమ్మ కావాలి
పారవేసే అమ్మను ఆపి
ఆమె...అనాథను చేరదేసే అమ్మ కావాలి
పారవేసే అమ్మను ఆపి
ఆమెకు పాపను పెంచే ధైర్యాన్ని ఇచ్చే సమాజమూ కావాలిSreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-77001412878998564922013-12-02T08:36:54.257-08:002013-12-02T08:36:54.257-08:00మీ విష్లేషణలో నా కవితను సరికొత్తగా్ చూసుకోవటం నా...మీ విష్లేషణలో నా కవితను సరికొత్తగా్ చూసుకోవటం నాకు అలావాటైంది,
ధన్యవాదాలు మీ అమూల్యమైన సమయం వెచ్చించి చదువుతున్నందుకు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-63837986550066295932013-12-02T08:35:24.903-08:002013-12-02T08:35:24.903-08:00 ఆర్,జి రెడ్డిగారు, ధన్యవాదాలు.
నా బ్లాగ్ కి స్వ... ఆర్,జి రెడ్డిగారు, ధన్యవాదాలు.
నా బ్లాగ్ కి స్వాగతం. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-74328928268719548462013-12-02T08:34:19.271-08:002013-12-02T08:34:19.271-08:00మీ నుండి ప్రశంసను అందుకోవటం సంతోషంగా ఉంది డాక్టర్...మీ నుండి ప్రశంసను అందుకోవటం సంతోషంగా ఉంది డాక్టర్ గారు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-73806502894357351062013-12-01T15:56:15.225-08:002013-12-01T15:56:15.225-08:00చెత్త బుట్టలో పుట్టిన నేను మాసిపోయి, దుమ్ముకొట్టుక...చెత్త బుట్టలో పుట్టిన నేను మాసిపోయి, దుమ్ముకొట్టుకుపోయి .... విదిలింపులూ, కదిలింపులూ, ఇకిలింపులూ, సకిలింపులూ. పడుతూ తిరుగుతున్నాను. నువ్వు ఎలా ఉంటావో చూడాలని, నన్ను ఎందుకు కన్నావని నిలదీయాలని మాత్రం కాదు.
అర్ధం చేసుకోగలను ఎంతటి దయనీయ స్థితి నీదో .... నన్నలా చెత్త బుట్టలో పారెయ్యాల్సిరావడం?
ఎవరూ చేరదీయని నేను జన్మనిచ్చిన నీకోసం జగమంతా వెతుకుతున్నా ...., ఏ దయగల అమ్మ కళ్ళలోనైనా నిన్ను చూడొచ్చని .... అమ్మా!

అనాథ జీవితాన్ని అద్భుతం గా ఆవిష్కరించారు. అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!
vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-7127852125994801342013-12-01T09:11:52.943-08:002013-12-01T09:11:52.943-08:00REALLY HEART TOUCHINGREALLY HEART TOUCHINGAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-16571179711104039622013-12-01T07:39:31.179-08:002013-12-01T07:39:31.179-08:00"జన్మనిచ్చిన అమ్మని జగమంతా వెతుకుతూ.... ,
ప... "జన్మనిచ్చిన అమ్మని జగమంతా వెతుకుతూ.... ,
ప్రతి దయగల అమ్మ కళ్ళలో తన జన్మని వెతుకుతూ..... "
ఈ పంక్తులు చదువగానే హృదయం ఆర్ద్రమయింది.
అభినందన!డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.com