tag:blogger.com,1999:blog-6166277236105393193.post226298353657437764..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: Unknownnoreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-44029267899064015632013-10-12T00:08:15.759-07:002013-10-12T00:08:15.759-07:00విరిసీ విరియని కలువొకటి, గుండెల్లో దిగులుని స్పర్శ...విరిసీ విరియని కలువొకటి, గుండెల్లో దిగులుని స్పర్శించి పరామర్సించితే, కన్నీరు దాచేసుకుని, బరువనుకోని బలురక్కసి పొదలమద్య, అదృశ్య లోకాల్లోకి విసిరేస్తే, విషాదగీతికై లోలో విలపించింది. ............... ఆ దేవుడు ఎదురై వరమేదైనా కోరుకో అంటే .... ఒక్క ఆడజన్మ తప్ప, ఏదైనా ఇమ్మని అడిగింది.
ఆదిశక్తి, మాతృమూర్తి, దేవతా స్వరూపిణి అయిన ఒక స్త్రీ జన్మ .... అవాంచనీయం, అదీ ఒక కవయిత్రి దృష్టిలో కావడం .... సమాజం మనుగడకే ప్రశ్నార్ధకం అనిపిస్తుంది. అందరమూ మనసుపెట్టాల్సిన విషయం.
ఒక మంచి ఆలోచనాత్మక కవిత! అభినందనలు ఫాతిమా గారు!vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-43571490528247635212013-06-01T01:25:33.029-07:002013-06-01T01:25:33.029-07:00దేవుడు ఎదురై ఎమికావాలీ అంటే,
పెదవి విప్పి ఒకటే వే...దేవుడు ఎదురై ఎమికావాలీ అంటే,
పెదవి విప్పి ఒకటే వేడుకుంది,
ఆడజన్మ తప్ప, ఏదైనా ఇమ్మంది ..... బాధాకరంDavidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-53128903429670585012013-03-25T00:51:09.052-07:002013-03-25T00:51:09.052-07:00ధన్యవాదాలు మీ చిన్నతనం గుర్తొచ్హింది అన్నారు సంత...ధన్యవాదాలు మీ చిన్నతనం గుర్తొచ్హింది అన్నారు సంతొషం Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-60104677294647508322013-03-24T08:40:33.342-07:002013-03-24T08:40:33.342-07:00బాగుంది అండి.. ఈ కవిత చదివితే చిన్నప్పడు స్కూల్ లో...బాగుంది అండి.. ఈ కవిత చదివితే చిన్నప్పడు స్కూల్ లో పాడిన కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా అనే పాట గుర్తుకు వచ్చింది అండి..♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-14584178660810654982013-03-24T08:33:28.954-07:002013-03-24T08:33:28.954-07:00చిన్ని ఆశ గారూ, చాలా కాలానికి కలిశారు. సంతొషం, మీ ...చిన్ని ఆశ గారూ, చాలా కాలానికి కలిశారు. సంతొషం, మీ స్పందనకు అభిమానానికీ ధన్యవాదాలు Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-31612492960496981912013-03-24T03:43:47.948-07:002013-03-24T03:43:47.948-07:00బాగుంది మెరాజ్ గారూ.
కొన్ని భావాల్ని మీరు చాలా భిన...బాగుంది మెరాజ్ గారూ.
కొన్ని భావాల్ని మీరు చాలా భిన్నంగా, అలవోకగా పలికిస్తారు కవితల్లో!Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-83959009794666861112013-03-23T19:20:58.030-07:002013-03-23T19:20:58.030-07:00హరిగారూ,బ్లాగ్ కేవలం మీ కామెంట్ కోసమే చూస్తున్నాన...హరిగారూ,బ్లాగ్ కేవలం మీ కామెంట్ కోసమే చూస్తున్నాను, అందరూ ఫేస్ బుక్ లో చూస్తున్నారు , మీకు ఫేస్ బుక్ ఉంటే చెప్పండి, మీ స్పందనకు ధన్యవాదాలు.
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-27948828444659581552013-03-23T13:42:40.856-07:002013-03-23T13:42:40.856-07:00దేవుడు ఎదురై ఎమికావాలీ అంటే,
పెదవి విప్పి ఒకటే వే...దేవుడు ఎదురై ఎమికావాలీ అంటే,
పెదవి విప్పి ఒకటే వేడుకుంది,
ఆడజన్మ తప్ప, ఏదైనా ఇమ్మంది
మేరాజ్ గారు,
contemporary society కి సరిపోయే నిజాన్ని చాలా బాగా చెప్పారండిHari Podilihttps://www.blogger.com/profile/10582213159388561528noreply@blogger.com