tag:blogger.com,1999:blog-6166277236105393193.post2495924128036814171..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: Unknownnoreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-26570900845616592672014-07-09T23:24:57.521-07:002014-07-09T23:24:57.521-07:00చాలా బాగుంది మేరాజ్ ఫాతిమా గారు చాలా బాగుంది మేరాజ్ ఫాతిమా గారు Anonymoushttps://www.blogger.com/profile/11570347349381093175noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-1705433499787421322013-09-15T05:46:45.804-07:002013-09-15T05:46:45.804-07:00ధన్యవాదాలు చద్ర గారూ, మీ విష్లేషణకు సదా నమస్సులు....ధన్యవాదాలు చద్ర గారూ, మీ విష్లేషణకు సదా నమస్సులు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-66086737994513760872013-09-15T04:35:09.063-07:002013-09-15T04:35:09.063-07:00లేత ప్రాయపు నగ్న గుండెలపై, నర్తించే ఆకలి చూపుల, అన...లేత ప్రాయపు నగ్న గుండెలపై, నర్తించే ఆకలి చూపుల, అన్యాయాలను అరికడదాం రండి. రాజదాని నడిబొడ్డు మీద, నాట్యమాడే లైంగిక ఆనందాన్ని, అడ్డుకుందాం రండి,
మార్గదర్శకతాన్ని నిర్దేశిస్తున్న కవిత .... భావుకుల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తూ
అభినందనలు ఫాతిమా గారు!vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-62778455511791414982013-08-19T03:10:11.151-07:002013-08-19T03:10:11.151-07:00రాజేందర్ గారు నమస్తే, మీ ప్రశంసకు ధన్యవాదాలు. నే...రాజేందర్ గారు నమస్తే, మీ ప్రశంసకు ధన్యవాదాలు. నేను ఉర్దూ,హిందీ చదివి అర్దం చేసుకోగలను కానీ కవిత్వం రాసేంతటి పాండిత్యం లేదు. సాద్యమైనంతవరకూ సామాజిక అంశాలను ,నా కవితా వస్తువుగా తీసుకొనేందుకు ప్రయత్నిస్తాను. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-50890527852963482162013-08-19T02:05:28.755-07:002013-08-19T02:05:28.755-07:00Fathimaji, Meeru telugulo manchi kavitvam rayada...Fathimaji, Meeru telugulo manchi kavitvam rayadam, andulo gontu digani dukham gurinchi aalochana saarinchadam abburanga vundi. Kya aap Urdu aur Hindi me bhi likhti hain? Please continue to write.Rajender Samalahttps://www.blogger.com/profile/02138026160394709376noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-86251640640725627432013-07-26T19:31:47.174-07:002013-07-26T19:31:47.174-07:00ధన్యవాదాలు మీ ప్రశంసకు వర్మ గారూ,ధన్యవాదాలు మీ ప్రశంసకు వర్మ గారూ,Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-22744355839047110452013-07-26T09:58:46.890-07:002013-07-26T09:58:46.890-07:00మీ వాక్యాలెప్పుడూ స్ఫూర్తిదాయకంగా వుంటాయి ఫాతిమాజీ...మీ వాక్యాలెప్పుడూ స్ఫూర్తిదాయకంగా వుంటాయి ఫాతిమాజీ.. అభిన౦దనలతో..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-57981657865963263042013-07-25T19:32:43.187-07:002013-07-25T19:32:43.187-07:00శర్మ గారూ, ధన్యవాదాలు.శర్మ గారూ, ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-61064459871142795382013-07-25T19:32:02.599-07:002013-07-25T19:32:02.599-07:00పద్మ గారూ, మీ అభిమానం ఉంది కదా తప్పకుండా రాయాలి...పద్మ గారూ, మీ అభిమానం ఉంది కదా తప్పకుండా రాయాలి అనిపిస్తుంది, స్పందించే మీకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-82271798583090641182013-07-25T19:30:18.666-07:002013-07-25T19:30:18.666-07:00సర్, మీ స్పందనకు ధన్యవాదాలు, మీరు చెప్పిన సలహాలు ...సర్, మీ స్పందనకు ధన్యవాదాలు, మీరు చెప్పిన సలహాలు పాటిస్తాను. మెచ్హిన మీకు మరోమారు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-44139754415298941542013-07-25T11:03:38.380-07:002013-07-25T11:03:38.380-07:00 రాజదాని నడిబొడ్డు మీద,
నాట్యమాడే లైంగిక ఆనంద... రాజదాని నడిబొడ్డు మీద,
నాట్యమాడే లైంగిక ఆనందాన్ని,
అడ్డుకుందాం రండి,

ఈ పై లైన్లు చాలా చాలా బాగున్నాయి .Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-14076569801024651302013-07-25T10:01:57.092-07:002013-07-25T10:01:57.092-07:00మళ్ళీ మెరాజ్ గారి అక్షరప్రవాహం పరవళ్ళు తొక్కుతోంది...మళ్ళీ మెరాజ్ గారి అక్షరప్రవాహం పరవళ్ళు తొక్కుతోంది.:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-55842545466676277872013-07-25T05:15:32.694-07:002013-07-25T05:15:32.694-07:00చాలా బాగుంది మేరాజ్ ఫాతిమా గారు. మీకు తెలుగు భాష మ...చాలా బాగుంది మేరాజ్ ఫాతిమా గారు. మీకు తెలుగు భాష మీద మంచి పట్టు ఊంది. మీ కవితలు ఈమాట, కౌముది లాంటి వాటికి పంపించండి.

ఒక్క చిన్న సలహా. మీ బ్లాగు సంకలినో కాని హారంలో కాని సబ్జెక్ట్ చూపించట్లేదు బ్లాగు ఓపెన్ చెస్తే కానీ తెలియదు, కవిత దేని మీద రాశారో. దీని మీద కాస్త శ్రద్ధ పెట్టండి. సింపుల్ టెక్నిక్ ఏమిటంటే, కవితలో మొదటి లైను కాపీ చేసి సబ్జక్ట్ లైన్ లో పేస్ట్ చేయండి.

బ్లాగు రాయడం మానవద్దు. ఈ కాలంలో తెలుగు నాశనం ఐపోతూంటే మీ లాంటి వాళ్ళు రాయడం, తెలుగు ప్రోత్సాహించడం చాలా ముఖ్యం, తప్పనిసరి.SDhttps://www.blogger.com/profile/16834029307237489234noreply@blogger.com