tag:blogger.com,1999:blog-6166277236105393193.post2677639625620316426..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: హనీకి, హానీ. Unknownnoreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-23268068965326748312013-10-26T23:48:10.523-07:002013-10-26T23:48:10.523-07:00నిజమే కదా.నిజమే కదా.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-41577897409637525782013-10-26T22:53:06.963-07:002013-10-26T22:53:06.963-07:00హనీకి హాని మనుషులనుండే అదీ మనసు లేని వారి నుండి.హనీకి హాని మనుషులనుండే అదీ మనసు లేని వారి నుండి.kapilaramhttps://www.blogger.com/profile/09230448777315535245noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-27151040591675251222013-10-26T21:01:11.068-07:002013-10-26T21:01:11.068-07:00తిరుపాలు గారూ నమస్తే, నా బ్లాగ్ కి స్వాగతం.
ఇకపోత...తిరుపాలు గారూ నమస్తే, నా బ్లాగ్ కి స్వాగతం.

ఇకపోతే , మరి తేనె సేకరణకి తోటంతా తిరగాలి కదండీ...:-))
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-92211929833423527012013-10-26T13:10:14.055-07:002013-10-26T13:10:14.055-07:00కమీ కవిత బాగుందండీ.
ఐతే నాకర్ధం కానిది ఏంటంటే
కళ్...కమీ కవిత బాగుందండీ.
ఐతే నాకర్ధం కానిది ఏంటంటే
కళ్ళు కాయలు కాచేలా
తోటంతా తిరిగాను. ఈ పంక్తికి అర్ధం ఏంటీ?Anonymoushttps://www.blogger.com/profile/09162135022536362120noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-90737461812843660782013-10-26T06:19:00.085-07:002013-10-26T06:19:00.085-07:00నిజమా..., పోనీలే వాటి కష్టం అవే తాగుతాయి.:-))
సర్...నిజమా..., పోనీలే వాటి కష్టం అవే తాగుతాయి.:-))
సర్, ధన్యవాదాలు .Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-53796811322228220302013-10-25T22:22:23.284-07:002013-10-25T22:22:23.284-07:00మీ కవిత చదివితే తేనె రుచి చేదు అయిపోతుంది.
కరుణశ్ర...మీ కవిత చదివితే తేనె రుచి చేదు అయిపోతుంది.
కరుణశ్రీ గారి పుష్ప విలాపం వింటే పూల మాలలు ముట్ట బుద్ధి కాదు.SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-34265212078053506972013-10-25T08:41:59.239-07:002013-10-25T08:41:59.239-07:00చంద్ర గారూ, మీ మాటల్లో నా కవిత బాగుంది.చంద్ర గారూ, మీ మాటల్లో నా కవిత బాగుంది.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-65012601213371293382013-10-25T08:40:15.503-07:002013-10-25T08:40:15.503-07:00వర్మాజీ, షుక్రియా..:-)వర్మాజీ, షుక్రియా..:-)Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-87400057235868791962013-10-25T08:39:33.162-07:002013-10-25T08:39:33.162-07:00నిజమే కదా అనూ, పాపం ఎంత కష్టపడి సేకరిస్తాయో..నిజమే కదా అనూ, పాపం ఎంత కష్టపడి సేకరిస్తాయో..Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-11238815003426089072013-10-25T08:38:38.747-07:002013-10-25T08:38:38.747-07:00వర్మ గారూ, చదివినందుకు సంతోషం.వర్మ గారూ, చదివినందుకు సంతోషం.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-21774186381765664302013-10-25T08:37:43.834-07:002013-10-25T08:37:43.834-07:00Anoo, thank you.Anoo, thank you.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-24396810140976715292013-10-24T23:04:58.457-07:002013-10-24T23:04:58.457-07:00తేనెటీగను. నేనొక రోమియో ను. తోటంతా ఎగిరాను. ఎన్నో ...తేనెటీగను. నేనొక రోమియో ను. తోటంతా ఎగిరాను. ఎన్నో అందాలు. ఎందరో పూబాలలు అందించిన మధువును భద్రంగా తెచ్చి గూడులో దాచుకున్నాను.
అంతలో కలకలం .... పొగ, సెగ .... దౌర్జన్యంగా నా ఇంటిని చుట్టుముట్టావు .... ప్రాణాలకు తెగించాను. బలహీనురాలినే అయినా కాళ్ళు విరిగి రెక్కలు కాలే వరకూ పోరాడాను.

కానీ ఓడిపోయాను.

వహ్..వా! .... మానవా దోచుకోవటములోనూ నీకు నీవే సాటివని ఒప్పుకుంటున్నాను. తేనె కోసం నీవు కక్కిన విషం చేదు జ్ఞాపకంగా మట్టిలో కలిసిపోతున్న చిన్ని ప్రాణిని నేను.

ప్రేమ భావన, నీడల్ని అందంగా అక్షరాల్లో పొదిగారు ఒక సృష్టి సంఘటనను ఉదహరిస్తూ. అభినందనలు మెరాజ్ గారు.
vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-32941564859688334492013-10-24T19:42:07.232-07:002013-10-24T19:42:07.232-07:00బాగుందండీ ఫాతిమాజీ...బాగుందండీ ఫాతిమాజీ...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-56500285849957599182013-10-24T12:44:58.651-07:002013-10-24T12:44:58.651-07:00అయ్యో..నిజమే కదా అనిపించింది... చదువుతూంటే...
చిన్...అయ్యో..నిజమే కదా అనిపించింది... చదువుతూంటే...
చిన్ని పదాలతో ఎంత బాగా చెప్పారు....
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-8955345616225199212013-10-24T09:45:01.198-07:002013-10-24T09:45:01.198-07:00Great meaning!Great meaning!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-30744115606060208312013-10-24T07:13:04.094-07:002013-10-24T07:13:04.094-07:00దాచిన మధువంతా దోచుకుపోయాడు! దాచిన మధువంతా దోచుకుపోయాడు! Dantuluri Kishore Varmahttps://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-20111296265856384722013-10-24T02:31:50.368-07:002013-10-24T02:31:50.368-07:00భారతి గారూ, ఎలా ఉన్నారు చాలాకాలం తర్వాత విచ్చేశార...భారతి గారూ, ఎలా ఉన్నారు చాలాకాలం తర్వాత విచ్చేశారు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-36128955482395655552013-10-24T02:30:52.041-07:002013-10-24T02:30:52.041-07:00సర్, నిజమే..అది చెప్పాలనే నా ప్రయత్నం. సర్, నిజమే..అది చెప్పాలనే నా ప్రయత్నం. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-10634870076297396062013-10-24T02:29:51.102-07:002013-10-24T02:29:51.102-07:00సంతొషం మీ స్పందంకు.సంతొషం మీ స్పందంకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-22036819133058635812013-10-23T22:38:23.662-07:002013-10-23T22:38:23.662-07:00హనీకి, హానీ...
చక్కగా చెప్పారు మెరాజ్ గారు. హనీకి, హానీ...
చక్కగా చెప్పారు మెరాజ్ గారు. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-60220067333820719112013-10-23T17:32:29.159-07:002013-10-23T17:32:29.159-07:00మానవుడే స్వార్ధపరుడు :) పరుల కష్టం దోచుకునేవాడు.మానవుడే స్వార్ధపరుడు :) పరుల కష్టం దోచుకునేవాడు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-18422872168332281702013-10-23T13:24:50.132-07:002013-10-23T13:24:50.132-07:00;-) తేనె లాగుంది ....;-) తేనె లాగుంది ....Saghttps://www.blogger.com/profile/01761725499658796058noreply@blogger.com