tag:blogger.com,1999:blog-6166277236105393193.post2704542977484629887..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: కంటి (ఇంటి) దీపం Unknownnoreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-7604102296013647902014-07-29T10:07:04.060-07:002014-07-29T10:07:04.060-07:00Baagundi akka...kani sharma gaaru rasinadanilaa un...Baagundi akka...kani sharma gaaru rasinadanilaa unte inkaa baagundedi. edi emaina nee manasulo avedana kanaparichavu:):)Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-57278526136173540592014-07-25T07:14:22.146-07:002014-07-25T07:14:22.146-07:00నిజమే సర్,
మీ స్పందనకు ధన్యవాదాలు నిజమే సర్,
మీ స్పందనకు ధన్యవాదాలు Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-75561044890211939722014-07-25T07:13:47.444-07:002014-07-25T07:13:47.444-07:00 విపరీతమైన పని వతిడి వల్లా మార్చటానికి కుదరలేదు స... విపరీతమైన పని వతిడి వల్లా మార్చటానికి కుదరలేదు సర్,
ఈసారికి ఇలా వదిలేసి, ఇకముందు మీ సలహా పాటిస్తాను.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-35984575527378151762014-07-21T16:18:57.294-07:002014-07-21T16:18:57.294-07:00గాంధారీ సుతుల సంతతి పెరుగుతోంది, తరగటం లేదు.గాంధారీ సుతుల సంతతి పెరుగుతోంది, తరగటం లేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-8717992131912111092014-07-21T08:44:11.413-07:002014-07-21T08:44:11.413-07:00 ఫాతిమాజీ ,
ఈ కవిత నీ ఆవేదనను వెల్లడి చేస్తున్నద... ఫాతిమాజీ ,

ఈ కవిత నీ ఆవేదనను వెల్లడి చేస్తున్నది .
ఐతే చాలా అసంపూర్ణంగా , అసంబధ్ధంగా అగపడ్తుంది .

ఇలా వుంటే బాగుండేదేమో . పరిశీలించి చూడు .

సమంజసమనిపిస్తే , కరెక్ట్ చేసుకో . లేకుంటే ఈ వ్యాఖ్య ప్రచురించనే ప్రచురించవద్దు .

నా గుండెపై నిత్యం రగిలే ప్రేమజ్వాలవై...,
నా అసమర్ధతకు బలైన నిస్సహాయవై ...,
నా గుండెను నిత్యం సలిపే జ్ఞాపకానివై..,
అంతర్దానమై, అర్ధంలేని వార్తవై ,
అంతు దొరకని పరిశోదనవై,
అపఖ్యాతివై,అగోచరమై,...

చిక్కు ముడి విప్పలేక ,
బేతాళ శవాన్ని మోసే విక్రమార్కుడిలా..,
నే అటు యిటూ పచార్లు చేస్తుంటే ,

మునిమాపువేళ బారులు తీరిన కొంగల
రెక్కల చప్పుళ్ళ రొదలో ,

నా చుట్టూ శిరశ్చేదిత చలన దేహాలే..,

ఎవరెవరివో బాధాతప్త హృదయరోదనలలో,
పేగు బంధాల మూగ వేదనలలో,
గిర్రున తిరుగుతున్ననా ఆలోచనలను చెదరగొడుతూ ,
కన్నీటి తలపువై ,నా పెదవులను తడుపుతూ....
ఉప్పగా జారే ఆ కన్నీరు ,

నువ్వు మాయమైంది జనారణ్యములో ,
వనారణ్యంలో కానే కాదు ,
అదే ఆ జంతు అరణ్యమైతే ,
ప్రాణాన్నైనా దక్కించుకొనేదానివి

నీ కన్నీళ్ళ నిస్సహాయ రోదన ,
ఆ కామాందులను కరిగించగలిగితే,
నీవెప్పుడో మానవీయ వంతెనపై నడిచి,
మరో మంచు ముత్యానివై నన్ను చేరేదానివే..,

పక్కన పిడుగు పడ్డా వినిపించని బధిరుల్లా..,
నా ఈ వేదన అంతం లేని వృదా ప్రయత్నమేలే,

ఈ గాంధారీ సుతుల వస్త్రాపహరణానికి తెరపడి,
కలియుగ కురుక్షేత్రం జరిగేదెప్పుడు
ఒంటరి సీతమ్మల నెత్తుకెళ్ళిన రావణాసురులకు
ఆ వాయుపుత్రుని వాసన తగిలేదెప్పుడు...?????

Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.com