tag:blogger.com,1999:blog-6166277236105393193.post2873168699059316438..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: రెప్పలు (రెక్కలు) విప్పని కల. Unknownnoreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-2966953952572747962013-12-25T09:18:48.553-08:002013-12-25T09:18:48.553-08:00I have so impressed your poem, could you please up...I have so impressed your poem, could you please upcoming poems!!Anonymoushttps://www.blogger.com/profile/10149952472532472965noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-72964215074375894222013-12-25T08:22:26.810-08:002013-12-25T08:22:26.810-08:00సర్, నా పుస్తక సమీక్ష రేడియో లింక్ ఇచ్చారు, ఇప్పు...సర్, నా పుస్తక సమీక్ష రేడియో లింక్ ఇచ్చారు, ఇప్పుడు ఎవరూ రేడియోస్ వినటం లేదని నేను ఎవరికీ చెప్పలేదు, యాద్రుచ్చికంగా మీరు వినటం జరిగింది. ధన్యవాదాలు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-362831591196122922013-12-25T07:59:47.119-08:002013-12-25T07:59:47.119-08:00రాం సర్, నమస్తే, మీ అభిమానానికి నా ధన్యవాదాలు. రాం సర్, నమస్తే, మీ అభిమానానికి నా ధన్యవాదాలు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-8613333061483130942013-12-25T04:41:02.359-08:002013-12-25T04:41:02.359-08:00I have posted on my FB wall, since I like itI have posted on my FB wall, since I like itkapilaramhttps://www.blogger.com/profile/09230448777315535245noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-61093208663462012642013-12-25T04:34:03.194-08:002013-12-25T04:34:03.194-08:00ధన్యవాదాలు సర్,
మరుమల్లెతో నా కవితలని పోల్చారు చ...ధన్యవాదాలు సర్,
మరుమల్లెతో నా కవితలని పోల్చారు చాలా సంతోషం. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-33232986993302007562013-12-25T04:31:11.856-08:002013-12-25T04:31:11.856-08:00అయ్యో.. రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంటే మీరన్నట్...అయ్యో.. రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంటే మీరన్నట్లు పట్టుకొని మీ ముందు పడేశాను.
నిజమే మీరన్నది అంతర్మథనం మనిషిని ఉత్తేజితుణ్ణి చేస్తుంది,
లేకుంటే మనిషి జడపదార్దమ్లా ఉంటాడు.
మీ స్పందనకు సంతోషంగా ఉంది.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-15183597626669675002013-12-25T04:25:54.911-08:002013-12-25T04:25:54.911-08:00నిజమే .. అరుణ కిరణాలకై ఎదురుచూస్తూ..చూస్తూ ఉంటే,...నిజమే .. అరుణ కిరణాలకై ఎదురుచూస్తూ..చూస్తూ ఉంటే,
సాయం సంద్య అవుతుంది:-))
మీ స్పూర్తి నిచ్చే వ్యాఖ్యలకు నా ధన్యవాదాలు సర్. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-66485283279520122942013-12-25T04:22:49.819-08:002013-12-25T04:22:49.819-08:00కలల సామ్రా్జ్ఞీ... మీ కలలెప్పుడూ అందమైనవి కావాలన...కలల సామ్రా్జ్ఞీ... మీ కలలెప్పుడూ అందమైనవి కావాలని దీవిస్తూ...Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-22164799114959171412013-12-25T04:21:19.160-08:002013-12-25T04:21:19.160-08:00నిజమే అలసిన మనస్సుకు (కవి మనస్సు) సేద తీర్చేది అక్...నిజమే అలసిన మనస్సుకు (కవి మనస్సు) సేద తీర్చేది అక్షరాలే.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-65510703132014777422013-12-25T04:20:21.379-08:002013-12-25T04:20:21.379-08:00శ్రీపాద గారూ, ధన్యవాదాలు మీ స్పందనకు,
హ్రుదయం ద్ర...శ్రీపాద గారూ, ధన్యవాదాలు మీ స్పందనకు,
హ్రుదయం ద్రవించగలిగిన నా కవిత ధన్యం చేసుకున్నది Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-88724683750930798992013-12-25T02:28:12.649-08:002013-12-25T02:28:12.649-08:00మూర్చను పోగొట్టే చన్నీరు చిలికే
పదాలు మీ నేస్తాలుగ...మూర్చను పోగొట్టే చన్నీరు చిలికే
పదాలు మీ నేస్తాలుగా ఉండడం
మా అదృష్టం.
చక్కటి కవిత.
భావ గర్భితంగా ఉంది.
చిన్ని మరు మల్లెలా ఉంది.
స్వచ్చంగానూ, సువాసనా భరితంగానూ ఉంది.SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-21296462956783388132013-12-25T00:41:52.642-08:002013-12-25T00:41:52.642-08:00అక్షరాల్ని, పదాల్ని అలవోకగా ఒడిసిపట్టి ఒడుపుగా చక్...అక్షరాల్ని, పదాల్ని అలవోకగా ఒడిసిపట్టి ఒడుపుగా చక్కని కవితలల్లుతున్నారుగా మీరు!
నాకైతే ఏవీ రెక్కలు కట్టుకుని ఎగిరిపోతున్నట్టుగా ఎక్కడా అనిపించట్లేదు, కనిపించట్లేదు మరి...!
అన్నట్టు, అంతర్మథనమే లేకపోతే జీవితమంతా నిస్సారంగా, నిస్తేజంగా బాగా పూర్వకాలమే ఎవరో చెప్పినట్టు, ఎక్కడో చదివినట్టు గుర్తు. అహరహం అంతర్మథనం చేసి కవితామృతాల్ని పంచండి, సరిపోతుంది :-)నాగరాజ్https://www.blogger.com/profile/11076317590057402572noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-8568178802502171962013-12-23T14:36:20.912-08:002013-12-23T14:36:20.912-08:00
లోకమంతా
ఉంది వెలుగు,
చూడ గలిగేంత !
ఏరుకుంటే ...

లోకమంతా
ఉంది వెలుగు,
చూడ గలిగేంత !

ఏరుకుంటే దొరికేవి
స్థబ్ద కిరణాలే !
సాధిస్తే దొరుకుతాయి,
స్నిగ్ధ కిరణాలూ !

నిత్యాంతర్మధనం
కాకూడదు, నిరాశా వ్రణం !
చిలికించాలి అది,కర్తవ్యామృతం !
కలల లో జీవించినా , ఇలలో ,
చేయించాలి, ఒక అవిశ్రాంత రణం !
గెలిచి, ఆస్వాదించాలి, ప్రతి అరుణ కిరణం !

Sudhakarhttp://baagu.netnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-28956222129269255772013-12-23T07:30:07.987-08:002013-12-23T07:30:07.987-08:00ఎవరి కలల సామ్రాజ్యానికి వారే అధిపతులు.....అందుకే క...ఎవరి కలల సామ్రాజ్యానికి వారే అధిపతులు.....అందుకే కలలంటే నాకు భలేఇష్టం అవి రెక్కలు విప్పినా విప్పకపోయినా సరే...మీ కవిత బాగుందండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-30633146256400520752013-12-23T05:07:12.510-08:002013-12-23T05:07:12.510-08:00బ్రతుకంతా నిద్దురే! కలల్లో జీవిస్తూ, విషాదపు క్రీన...బ్రతుకంతా నిద్దురే! కలల్లో జీవిస్తూ, విషాదపు క్రీనీడల్లో వెలుగు కిరణాలు, అక్షరాలను ఏరి కూర్చుకుంటూ, అలసి మూర్చపోతే, ఆ పదాలన్నీ పెదాలు విప్పి, చన్నీళ్ళు చిలకరించి .... రెప్పలు విప్పి చూసేసరికి, రెక్కలు కట్టుకొని ఎగిరిపోతూ ....
ఎంత అందమైన ఊహ .... అక్షరాలు మమతానురాగాలు చూపించడమే కాకుండా అల్లరి చేస్తూ ఎగిరిపోవడం
అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-25609126536132920652013-12-23T02:58:23.662-08:002013-12-23T02:58:23.662-08:00"పదాలన్ని ఒక్కసారే పెదాలు విప్పి
చన్నీళ్ళు చ...
"పదాలన్ని ఒక్కసారే పెదాలు విప్పి
చన్నీళ్ళు చిలకరించి పలుకరిస్తున్నాయి"

పై వాఖ్యాలు చదివాక గుండె ద్రవించ కుండా ఎలా వుంటుంది
రాతి గుండెను కూడా కదిలించే శక్తి ఉంది మీ కలం లో . ఎంత బాగా అన్నారు !
వాస్తవికత ఎలా వున్నా....
కలల్లో జీవించడమనేది మనిషికి ఓ వరం.
చాలా బావుందడీ ఫాతిమా గారూ ,

- శ్రీపాద
Sripada***శ్రీపాదhttps://www.blogger.com/profile/12036774636922140909noreply@blogger.com