tag:blogger.com,1999:blog-6166277236105393193.post3133598612150996597..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: వీలునామాUnknownnoreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-20253417241063788102012-06-12T18:59:34.278-07:002012-06-12T18:59:34.278-07:00ధన్యవాదాలు, నా కవిత నచ్చినందుకు వర్మాసర్ .ధన్యవాదాలు, నా కవిత నచ్చినందుకు వర్మాసర్ .Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-18769294256725889582012-06-12T10:17:46.852-07:002012-06-12T10:17:46.852-07:00నిరుపేదల నిస్సహాయతను ఆవిష్కరించారు ఫాతిమాజీ..అభినం...నిరుపేదల నిస్సహాయతను ఆవిష్కరించారు ఫాతిమాజీ..అభినందనలు..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-31395338574948603912012-06-03T08:58:48.982-07:002012-06-03T08:58:48.982-07:00సాయి గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు, కవిత మిమ్మల్ని...సాయి గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు, కవిత మిమ్మల్ని ఆలోచింప చేసినందుకు ఆనందంగా ఉంది, నా బ్లాగ్ సందర్శించిన మీకు కృతజ్ఞతలు .సార్ వీలుంటే వెనుకటి కవిత చదివి మీ అభిప్రాయం చెప్తే సంతోషిస్తాను.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-91110623195811432712012-06-03T08:40:07.840-07:002012-06-03T08:40:07.840-07:00ఫాతిమ గారు... చదువుతున్నంత సేపు కన్నులనిండా కన్నీర...ఫాతిమ గారు... చదువుతున్నంత సేపు కన్నులనిండా కన్నీరే ఉంది.... So sad....
కానీ కళ్ళకు కట్టినట్టు నిజాన్ని చూపినందుకు ధన్యవాదాలు...
-సాయిసాయిhttp://namanasucheppindi.blogspot.in/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-84595143627940606472012-06-02T18:03:26.862-07:002012-06-02T18:03:26.862-07:00హర్షా , మీ స్పందనకు ధన్యవాదాలు . పేదరికం , చదువు ...హర్షా , మీ స్పందనకు ధన్యవాదాలు . పేదరికం , చదువు లేకపోవటం వల్లా దోపిడీకి గురవతున్నారు ఎంతోమంది దీనులు .Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-60794692393054160282012-06-02T14:37:16.048-07:002012-06-02T14:37:16.048-07:00పేదవాడి వీలునామాను చాలా బాగా ఆవిష్కరించారు.
కారణా...పేదవాడి వీలునామాను చాలా బాగా ఆవిష్కరించారు.
కారణాలు ఏవైనా, ప్రతి చోటా 'అధికం గా' దోచుకోబడుతున్నది పేదవాడు మాత్రమే.ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-73832664943329130372012-06-02T10:04:36.745-07:002012-06-02T10:04:36.745-07:00Sir, you are welcomeSir, you are welcomeMeraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-71921184853116953472012-06-02T09:37:59.903-07:002012-06-02T09:37:59.903-07:00thank you madem,thank you madem,భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-74506213021731673362012-06-02T09:25:30.617-07:002012-06-02T09:25:30.617-07:00శ్రీ గారూ , మీ స్పందనకు ధన్యవాదాలు . కంటి ముందు ...శ్రీ గారూ , మీ స్పందనకు ధన్యవాదాలు . కంటి ముందు జరిగే ఘోరాలకు మూగ సాక్షులుగా నిలిచిపోయే అభాగ్యులు ఎందరో , అలాగని అందరు వైద్యులు కిరాతకులు కారు , మానవత్యం కలిగిన వైద్యులు మన్నించాలి నా కవిత వారిని ఉద్దేశించి మాత్రం కాదు సుమా ,Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-7553645474571722922012-06-02T08:58:01.488-07:002012-06-02T08:58:01.488-07:00కళ్ళముందు జరిగే ఘోరాల్ని కంటి ముందు కవితా చిత్రంగా...కళ్ళముందు జరిగే ఘోరాల్ని కంటి ముందు కవితా చిత్రంగా ఆవిష్కరించారు...
ధర్మాసుపత్రిలో జరిగే అధర్మాలు ఇంత..అంత...అని చెప్పలేనంతగా ఉంటాయి....
మీరు వ్రాసినదాంట్లో సత్యం ఉంది...
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-36218374368634031162012-06-02T07:08:03.413-07:002012-06-02T07:08:03.413-07:00సృజన గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు , నా బ్లాగ్ దర్...సృజన గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు , నా బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలుMeraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-47891493699566839792012-06-02T07:05:12.674-07:002012-06-02T07:05:12.674-07:00prince garu ,thank you very muchprince garu ,thank you very muchMeraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-85337663541525358622012-06-02T06:03:07.476-07:002012-06-02T06:03:07.476-07:00అమ్మో నిజంగానే కొన్ని ఆసుపత్రులు మీరనట్లే ఉన్నాయండ...అమ్మో నిజంగానే కొన్ని ఆసుపత్రులు మీరనట్లే ఉన్నాయండిసృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-32889009247361137982012-06-02T05:07:15.553-07:002012-06-02T05:07:15.553-07:00nicenice♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-73899164917022740252012-06-02T05:04:42.171-07:002012-06-02T05:04:42.171-07:00శ్రీనివాస్ సార్ కి నమస్తే , మీ స్పందనకు ధన్యవా...శ్రీనివాస్ సార్ కి నమస్తే , మీ స్పందనకు ధన్యవాదాలు . ఇకపోతే ఈ భాట తమ వంటి పెద్ద కవులు నడిచినదే మీ " బ్రెయిన్ డేడ్ " కదానిక ఇచ్చిన ప్రేరణ ఈ కవితకు ఆధారం. సమాజంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు చూస్తున్నప్పుడు కలం సున్నితంగా స్పందించలేక పోతుంది . నా బ్లాగ్ దర్శించి మీ అమూల్యమైన అబిప్రాయాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలుMeraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-12998004710588642562012-06-02T04:52:31.020-07:002012-06-02T04:52:31.020-07:00పద్మార్పిత గారూ , మీ స్పందనకు ధన్యవాదాలు , మీ వ...పద్మార్పిత గారూ , మీ స్పందనకు ధన్యవాదాలు , మీ విశ్లేషణ బాగుంటుంది . నా బ్లాగ్ చూసి నన్ను ముందుకు నడిపిస్తున్న మీకు కృతజ్ఞతలుMeraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-84596759033151588242012-06-02T04:40:47.488-07:002012-06-02T04:40:47.488-07:00ఏమిటిది హఠాత్తుగా భయ పెడుతున్నారు?
హాస్పిటల్స్ బాగ...ఏమిటిది హఠాత్తుగా భయ పెడుతున్నారు?
హాస్పిటల్స్ బాగాలేవని తెలుసు గాని 'కబేళా ' లతో
సరిపోలుతున్నాయా?
అన్ని రసాలను పలికించాలని ప్రయత్నమా!
ఇప్పుడు
భీభత్స రసమా?
మీ కలం సున్నిత భావాలను పలికిస్తే
బాగుంటుందండీ! ప్లీజ్...SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-4267572222028311262012-06-02T04:32:17.940-07:002012-06-02T04:32:17.940-07:00"ఆసుపత్రులోద్దని అరద్దామంటే..
అయిసులోపెట్టి చ..."ఆసుపత్రులోద్దని అరద్దామంటే..
అయిసులోపెట్టి చల్లగా నాముక్కుమూసారే ఈ కర్కోటకులూ"
ఆర్ద్రతగా ఉందండి..so sad to hear these..Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-39399516823455140942012-06-02T04:32:01.210-07:002012-06-02T04:32:01.210-07:00వెన్నెల గారూ , మీ ప్రశంసకు ధన్యవాదాలు . సహజంగా ...వెన్నెల గారూ , మీ ప్రశంసకు ధన్యవాదాలు . సహజంగా సున్నిత హృదయం కనుక కలత చందుతారు మీరు , కాని చాలావరకు జరుగుతున్న ఘోరాలే ఇవిMeraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-60147370108726802632012-06-02T04:28:45.010-07:002012-06-02T04:28:45.010-07:00సార్, మీరన్నట్లే చిత్రాన్ని మార్చానుసార్, మీరన్నట్లే చిత్రాన్ని మార్చానుMeraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-85951513556558461842012-06-02T03:41:52.346-07:002012-06-02T03:41:52.346-07:00"అమ్మనవుతున్న నేను ఆసుపత్రి ని ఆశ్రయించాను..."అమ్మనవుతున్న నేను ఆసుపత్రి ని ఆశ్రయించాను, అయ్యవవుతున్న నీవూ ఆదుర్దా పడ్డావు." అంటే బిడ్డను కనటానికి ఆసుపత్రికి వెళితే వారికి ఆఖరికి చావు తప్పలేదని కదండి మీరు చెప్పింది ఫాతిమా గారు? ఎంత భయంకరమైన అనుభవమో అది. కళ్ళకు కట్టినట్టు కవితా రూపం ఇచ్చిన మీకు అభినందనలు.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-38369156685013702842012-06-01T21:56:42.937-07:002012-06-01T21:56:42.937-07:00plese pai photoni maarchandi,
emanukokandi ila adi...plese pai photoni maarchandi,
emanukokandi ila adiginanduku.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.com