tag:blogger.com,1999:blog-6166277236105393193.post3382234160183094197..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: అగుపించని అంగళ్ళు Unknownnoreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-71718572486892850172013-11-03T03:57:35.340-08:002013-11-03T03:57:35.340-08:00సర్, మీరు చెప్పినట్లు "అచేతనా యువత " కు...సర్, మీరు చెప్పినట్లు "అచేతనా యువత " కు వీరు స్పూర్తిదాయకాలు.
శ్రమను నమ్ముకున్న ఈ తల్లులు మన సమాజమ్లో ఎందుకూ పనికిరాని వారుగా కనిపించుట మన దురదృష్టం.
మీ స్పందనకు నా ధన్యవాదాలు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-65231429341650506122013-11-03T02:54:22.230-08:002013-11-03T02:54:22.230-08:00జీవన సత్యాన్ని, చక్కని కోణం లో చూపారు మెరాజ్ !
ఈ జ...జీవన సత్యాన్ని, చక్కని కోణం లో చూపారు మెరాజ్ !
ఈ జవ సత్వాలుడిగిన ముదుసలులు,
శ్రమ తత్వం మూర్తీభవించిన దేవతలు !
మాదక ద్రవ్యాలతోనూ ,
మానసిక రుగ్మతల తోనూ,
'అచేతన' మవుతున్న యువత కు
స్ఫూర్తి దాయకులు ! Sudhakarhttp://baagu.netnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-20216015209780960962013-11-03T02:08:59.050-08:002013-11-03T02:08:59.050-08:00మన మనస్సులో ఆలోచన రావటమే మార్పుకు నాంది,
తప్పకుం...మన మనస్సులో ఆలోచన రావటమే మార్పుకు నాంది,
తప్పకుండా వారినీ ఆదరించే రోజు వస్తుంది,
మీ స్పందన నాకెంతో స్పూర్తిదాయకం Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-30797677569775847342013-11-03T01:13:52.911-08:002013-11-03T01:13:52.911-08:00Ee kavitha chaduvutunte ekkado komchem baadhagaa u...Ee kavitha chaduvutunte ekkado komchem baadhagaa undi fathima gaaru... elaanti chinna chinna pedarikapu angallu andharu gurtistaaru... Kaani evaroo adharinchadaaniki munduku raaru.. emito vintha manashulam..Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-51452496150982351152013-11-02T08:47:14.190-07:002013-11-02T08:47:14.190-07:00మీరన్నది నిజమే ఈ ఆకటి అంగళ్ళకు సోషల్ సెక్యూరిటీ్ ...మీరన్నది నిజమే ఈ ఆకటి అంగళ్ళకు సోషల్ సెక్యూరిటీ్ కావాలి,
వీరు ఆర్దికంగా నిలదొక్కుకొవాలంటే వీరికి తమ సరుకు అమ్ముకొనేందుకు కొంత వెసలుబాటు కల్పించాలి,
ప్రజల్లో షాపింగ్ మాల్స్ పై ఉన్న మోజు తగ్గాలి,
అంత ముసలివయస్సులో కూడా ఇంట్లోవాళ్ళకు భారం కాకూడదు అనుకున్న ఆ తల్లి ఎందరి సోమరులకు గుణపాటమో కదా..
ప్రభుత్వ కనీస సహాయం కూడాలేక, స్థానికుల నిర్లక్ష్యం వల్లా వీరు నిరాశ్రయులు అవుతున్నారు, కొందరు బిక్షాటన కూడా చేసుకుంటున్నారు.
ఇలాంటివి చూసినప్పుడు హృదయం బరువెక్కుతుంది.
సర్, నేనికముందు కేవలం ఇలాంటి తల్లులదగ్గరే కొనాలనీ, నా చేతనైన సహకారం వారికి అందించాలనీ నిర్నయించుకున్నాను.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-79659055946274168622013-11-02T08:38:42.080-07:002013-11-02T08:38:42.080-07:00చంద్ర శేఖర్ సర్, , చూసే కళ్ళకు విశాలప్రపంచం కనిపి...చంద్ర శేఖర్ సర్, , చూసే కళ్ళకు విశాలప్రపంచం కనిపిస్తుంది అన్నారు?
ఎక్కడ చూస్తున్నాయి కళ్ళు, అంతటా అంధకారమే అయోమయమే,
ఈ చిరుదీపాలు ఆరిపోకుండా చేయినడ్డుపెట్టటం చేయాలి చేయూతనివ్వాలి.

Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-59679522358124741762013-11-02T04:51:12.902-07:002013-11-02T04:51:12.902-07:00ఒక చిన్ని అంగడిలో ఎంతటి
జీవన సత్యం చూపించారు.
ఆకట...ఒక చిన్ని అంగడిలో ఎంతటి
జీవన సత్యం చూపించారు.
ఆకటి అంగళ్ళు చీకటి సమాజంలో !
నాగరికత పరిమళించాలంటే
సోషల్ సెక్యూరిటీ ఇవ్వడం !
సమిష్టి బాధ్యత.
కడూపు నిండా తిండి,
ఒంటి నిండా గుడ్డ,
తల దాచుకునే గూడు
మాత్రమే కాదు జీవిత చరమాంకంలో
తోడు మానసిక, సామాజిక అవసరం కూడాను !
సొంత తల్లిని నీళ్ళల్లోకి తోసేసాడు ఒక కొడుకు
అని పేపర్లో చదివాము. దాని వెనుక
ఆ కొడుకు పడ్డ క్షోభ ఎంత ఉందో.
ఆ కోడలి రాక్శసత్వం ఉందా, లేక
ఎదిరించలేని ఆర్థిక పోరాటం ఉందా?
బతుకు తెరువు కానక పోతే చావు ఎక్కడుందా అని చూసే ఆఖరి చూపులు.
కవిత బాగుంది.
వస్తువు ఆలోచింపచేసిదిగా ఉంది.
భాష కళ్ళు చెమర్చేలా చేసింది.
కీపిట్ అప్ !SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-91173133761022741292013-11-02T04:22:19.440-07:002013-11-02T04:22:19.440-07:00గోనె సంచిపై కొన్ని కాయగూరలు, సత్తుగిన్నెలో కొంత చి...గోనె సంచిపై కొన్ని కాయగూరలు, సత్తుగిన్నెలో కొంత చిల్లరా .... వడలిపోతున్న కూరగాయలకు కొంగు కప్పుతూ .... ఎర్రటెండని అయిష్టంగా నెత్తినెత్త్తుకొని, రెక్కలూడిన విసురు పురుగులా .... ఓ అవ్వ,
సంచిపై ఎంతకీ తరగని కూరగాయలతో .... చెమట చెట్టుకు కాసిన శిశిర ఫలంలా .... ఆర్ధిక వ్యవస్థలో ఆకటి గంజిలా మారి , కత్తిఅంచుపై నెత్తుటి బొమ్మగా.....
ఆ అవ్వ అంగడి కాని అగుపించని అంగట్లో .... అక్కడ
చూసే కళ్ళకు ప్రపంచం ఎంత విశాలమో మీ కవితలో .... భూమి తల్లి ని చూసాను. నమస్సులు మెరాజ్ జీ! vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.com