tag:blogger.com,1999:blog-6166277236105393193.post3857634168771356285..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: రాగం పరాగమైతే.... Unknownnoreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-19544688510549240892014-06-29T20:35:41.925-07:002014-06-29T20:35:41.925-07:00నాకు సరిలేకపోవటమేంటీ..,మీ వంటి వారు ఉన్నారుగా.
సర...నాకు సరిలేకపోవటమేంటీ..,మీ వంటి వారు ఉన్నారుగా.
సర్, నేను ఈ సాహితీపోరాటాన ఓ చిన్ని ఆయుదాన్ని అంతే,
అతిరథమహారదులున్నారు...మీ స్పందనకు సంతోషం .Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-70438735812361140662014-06-29T20:34:02.485-07:002014-06-29T20:34:02.485-07:00దేవీ.., మనచుట్టూ జరిగే ఎన్నో అనుబవాలూ, భావాలే ఈ కవ...దేవీ.., మనచుట్టూ జరిగే ఎన్నో అనుబవాలూ, భావాలే ఈ కవితలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-28590222313579627362014-06-29T20:33:13.995-07:002014-06-29T20:33:13.995-07:00నా కవితకు మీరిచ్చిన విష్లేషణ చాలా బాగుంది సర్,
ధ...నా కవితకు మీరిచ్చిన విష్లేషణ చాలా బాగుంది సర్,
ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-71258697182683291262014-06-29T20:32:09.441-07:002014-06-29T20:32:09.441-07:00నిజమే..మీ సలహా బాగుంది.
నా బ్లాగ్ కి స్వాగతం.నిజమే..మీ సలహా బాగుంది.
నా బ్లాగ్ కి స్వాగతం.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-31088464694266964402014-06-27T03:47:46.458-07:002014-06-27T03:47:46.458-07:00ఫాతిమా గారూ !
సరిలేరు మీకెవ్వరూ .. అంటేనే సరిపోతూం...
ఫాతిమా గారూ !
సరిలేరు మీకెవ్వరూ .. అంటేనే సరిపోతూందేమో మరి.

" నాకు నేనే నప్పని ఎన్నో వైనాలు,
నన్ను నేను చిన్నబుచ్చుకునే
ఎన్నో సందర్బాలూ....,

అంతరంగ మనొవేధనే ఎప్పుడూ..,
అజ్ఞాత తెరువరిలా....,అరుదెంచుతుంటే "

ఎంతో భావగర్భిత మైన భావాలివి.
మీకే సాధ్యం ఇలా చెప్పడం.
ఆనిముత్యాలతో ముగింపు పలికారు.

" అలిగిన ఇంట మలిగిన దివ్వె,
వడిశిల తగిలిన విహంగమై..,
నుసిగా...... నేలరాలి ..,
నీ అరికాలిని దిష్టి చుక్కగా ముద్దాడునేమో..... "

అపురూపమైన కవిత ఇది.
అందలం ఎక్కింది ఎప్పుడో తన సత్తా చూపించి.
అభినందనలు ఫాతిమా గారూ.

*శ్రీపాద
Sripada***శ్రీపాదhttps://www.blogger.com/profile/12036774636922140909noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-67511939108052757512014-06-25T07:36:52.900-07:002014-06-25T07:36:52.900-07:00చంద్రగారన్నట్లు నిజంగా ఇది జీవితాన్ని ఎంతో అధ్యయనం...చంద్రగారన్నట్లు నిజంగా ఇది జీవితాన్ని ఎంతో అధ్యయనం చేసి రాసిన ఓ మంచి వాస్తవ రచన ,మీరజ్ చాలా బాగుంది .gajula sridevihttps://www.blogger.com/profile/13790092463733215535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-25177123515963329032014-06-24T20:04:29.990-07:002014-06-24T20:04:29.990-07:00మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!
కొన్ని కల్పనలు కొన...మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

కొన్ని కల్పనలు కొన్ని వాస్తవ రూపాలు చిక్కటి అభిమానాన్ని చిలుకరిస్తూ, నీవున్న ఆ పూలసౌధం, నీ చుట్టూ నర్తించే ఆ దీపకాంతి నన్నూ, నా జైలు గోడలను పరామర్శిస్తూ .... ఏ నడిరేయినో ఆ కాంతి వీలుచూసుకుని .... నన్నాలింగించుకొని, ఓదార్చుతూ నా మనోగతమై నిలుస్తూ ఉంది.
నిజం!
తెగనరికిన ఈ మోడు, చిగురులెత్తుతుందని ఆశించకు, స్వాతి చినుకువై..... అమనినైనా ముద్దాడు, అలిగిన ఇంట మలిగిన దివ్వె, వడిశిల తగిలిన విహంగమై.., నుసిగా నైనా నేలరాలి ..,నీ అరికాలిని దిష్టి చుక్కై ముద్దాడునేమో.....

బాధ, ఆవేశం, త్యాగం ప్రకృతి న్యాయం మూలాలుగా .... జీవితాధ్యయనం చేసి రాసిన .... అతి చక్కని కవిత
అభినందనలు vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-29284820023559576702014-06-24T08:10:08.770-07:002014-06-24T08:10:08.770-07:00చాలా బావుంది. "ఆందుకే" తరువాత ఉన్న పదబంధ...చాలా బావుంది. "ఆందుకే" తరువాత ఉన్న పదబంధాల్ని క్రొత కవితగా పొందుపరిస్తే బావుంటుందేమో?ఓచిన్నమాటhttp://ochinnamaata.blogspot.comnoreply@blogger.com