tag:blogger.com,1999:blog-6166277236105393193.post4016431730526893543..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: బిక్షపతిUnknownnoreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-71988975336611866302012-11-30T02:24:20.010-08:002012-11-30T02:24:20.010-08:00మీరా గారు కథ మరియు కథనము బాగుంది. పోలీసులకు సంబంది...మీరా గారు కథ మరియు కథనము బాగుంది. పోలీసులకు సంబందించిన సున్నిత విషయాలను బాగా రాశారు.నేను పోలీసు అధికారిని అయిన ఏది నాకు అనుభవము అవుతున్న విషయముగా వుందిADMINCOPhttps://www.blogger.com/profile/06395225371699672140noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-2217992354065732102012-07-08T07:21:24.553-07:002012-07-08T07:21:24.553-07:00సర్, కథ చదివిన మీకు ధన్యవాదాలు. నాకూ పశ్చాతాపం ...సర్, కథ చదివిన మీకు ధన్యవాదాలు. నాకూ పశ్చాతాపం అనే పేరు సరైనది అనిపించింది, కానీ ఎందుకో అది మరీ నీతి కథలా ఉంటుందని పెట్టలేదు. సర్ చూసారా నా ఎడిటింగ్ అర్ధమైపోయింది మీకు. ఇప్పుడు మా వారి సహకారం లేకుండానే పోస్ట్ పెడుతున్నాను.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-31074724108673671312012-07-08T03:30:50.386-07:002012-07-08T03:30:50.386-07:00ఓపెన్ ఎండింగ్ తో కథ బాగా కుదిరింది.
ఎడిటింగ్ కూడా ...ఓపెన్ ఎండింగ్ తో కథ బాగా కుదిరింది.
ఎడిటింగ్ కూడా మీరే చేసినట్లున్నారు.
కథ చదివాక టైటిల్ గా ' నిస్సహాయత ' అయితే
అన్న ఆలోచన మెదిలింది.
ఆలోచింప చేసారు.
శాభాష్! ఇంకా ఇంకా రాయాలని కోరుకుంటున్నాను.SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-80868330621062818732012-07-07T18:54:17.664-07:002012-07-07T18:54:17.664-07:00thanks aniket gaaroothanks aniket gaarooMeraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-54578558126782937942012-07-07T18:53:30.393-07:002012-07-07T18:53:30.393-07:00శ్రీ గారూ, నా హాస్య కథ నచ్చినందుకు సంతోషం. హైదరాబ...శ్రీ గారూ, నా హాస్య కథ నచ్చినందుకు సంతోషం. హైదరాబాదీయులు హాస్యప్రియులండీ. సర్ నా ప్రతి పోస్ట్ చదివి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-17628392645796520772012-07-07T13:17:48.704-07:002012-07-07T13:17:48.704-07:00ha:) ha:)ha:) ha:)జీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-35499301503475956262012-07-07T10:32:05.877-07:002012-07-07T10:32:05.877-07:00ఫాతిమా గారూ!
మీ కథల్లో హాస్యం బాగుంటుంది...
మొత్తమ...ఫాతిమా గారూ!
మీ కథల్లో హాస్యం బాగుంటుంది...
మొత్తమ్మీద హైదరాబాద్ లోని అన్ని విషయాల్లో హాస్యాన్ని చూపించేస్తున్నారు...
అభినందనలు...
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-34888831984607888862012-07-07T10:29:30.849-07:002012-07-07T10:29:30.849-07:00సాయి గారూ, మీ వ్యాఖ కోసం చూసాను, మీరు నా ప్రతి ప...సాయి గారూ, మీ వ్యాఖ కోసం చూసాను, మీరు నా ప్రతి పోస్ట్ చదవుతున్నందుకు , థాంక్స్ అండీ మీకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-4480526174241612912012-07-07T10:26:12.258-07:002012-07-07T10:26:12.258-07:00చిన్ని ఆశగారూ, కథ నచ్చినందుకు సంతోషం. మొదట కథ పె...చిన్ని ఆశగారూ, కథ నచ్చినందుకు సంతోషం. మొదట కథ పెద్దగానే రాసాను, ఎక్కువ హాస్యంతో కానీ పెద్దగా అయిపోతే చదవాలంటే కష్టమని తగ్గించేసాను, ఆమెను దిమ్పెసినప్పుడు ఆమె తిట్టే తిట్లువగైరా,. ఓపిగ్గా చదివిన మీకు ధన్యవాదాలు . ప్రశంసించిన మీకు కృతజ్ఞతలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-13109764748042382022012-07-07T09:43:46.089-07:002012-07-07T09:43:46.089-07:00హహ.. బాగుంది ఫాతిమా గారు...హహ.. బాగుంది ఫాతిమా గారు...Saihttps://www.blogger.com/profile/12491756601980974886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-41917681013608865702012-07-07T08:46:36.953-07:002012-07-07T08:46:36.953-07:00కధా, కధనం, మాటలూ...అన్నీ భలే రాశారండీ...చదువుతున్...కధా, కధనం, మాటలూ...అన్నీ భలే రాశారండీ...చదువుతున్నంతసేపూ చివరికి ఏదో ట్విస్ట్ ఉంటుంది అనుకుంటూనే ఉన్నాము. ప్రతి సీనూ హైదరాబాదు ని కళ్ళకి కట్టి చూపింది.
ముగింపు కొంచెం త్వరగా ముగించేశారు, కాస్తంత నాటకీయం కలిపి ఉంటే మరింత రక్తి కట్టేదేమో...అలాగే ఆవిడనీ పిల్లలనీ ఆటోలోంచి దింపేసినప్పుడూ కాసిన్ని మాటలు పెట్టుంటే ఇంకా బాగుండేది అనిపించింది.
ఏదేమైనా మీలో చాలా మంది రచయితలూ, రచయిత్రులూ ఉన్నారు.Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-72589109164036848362012-07-07T07:37:46.862-07:002012-07-07T07:37:46.862-07:00రాజీ గారూ, నా బ్లాగ్ దర్శించిన మీకు ధన్యవాదాలు. ...రాజీ గారూ, నా బ్లాగ్ దర్శించిన మీకు ధన్యవాదాలు. నిజమే మంచి ఆటో వారు కుడా ఉన్నారు. స్కూల్ పిల్లల్ని ప్రేమగా జాగ్రతగా చూసే ఆటో డ్రైవర్లు లేకపోలేదు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-48905406610719968392012-07-07T07:34:45.275-07:002012-07-07T07:34:45.275-07:00bhaaskar gaaroo, thanks opiggaa naa prthi post chu...bhaaskar gaaroo, thanks opiggaa naa prthi post chuse meeku maro maaru thanks.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-53581580905010879442012-07-07T07:33:34.784-07:002012-07-07T07:33:34.784-07:00నాగేంద్ర గారూ, కథ చదివిన మీకు ధన్యవాదాలు.నాగేంద్ర గారూ, కథ చదివిన మీకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-54251547001246659892012-07-07T05:58:39.741-07:002012-07-07T05:58:39.741-07:00నిజమేనండీ ఎక్కువగా ఆటో వాళ్ళు ఇలాగే దురుసుగా ప్రవర...నిజమేనండీ ఎక్కువగా ఆటో వాళ్ళు ఇలాగే దురుసుగా ప్రవర్తిస్తుంటారు కానీ..
ఆటో వాళ్ళు కొందరు మంచి వాళ్ళు కూడా వుంటారండీ...
హెల్పింగ్ నేచర్ కూడా వుంటుంది కొందరికి.రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-46739769574146533332012-07-07T05:24:56.774-07:002012-07-07T05:24:56.774-07:00nice, bhagundandi, mee katha.nice, bhagundandi, mee katha.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-22526596329206877362012-07-07T05:08:10.337-07:002012-07-07T05:08:10.337-07:00కథ బాగుంది పాతిమ గారు! కథ చదివిన తర్వాత "చెడ...కథ బాగుంది పాతిమ గారు! కథ చదివిన తర్వాత "చెడపుకురా... చెడెదవు" సూక్తి గుర్తుకొచ్చింది.కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-3145223732518794082012-07-07T03:23:31.570-07:002012-07-07T03:23:31.570-07:00హర్షా, థాంక్స్ కథ చదివి ప్రశంస పంపినందుకు.హర్షా, థాంక్స్ కథ చదివి ప్రశంస పంపినందుకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-68136071608094833042012-07-07T03:09:46.165-07:002012-07-07T03:09:46.165-07:00సర్, ధన్యవాదాలు. కథ చదివిన మీకు. నా బ్లాగ్ దర్శించ...సర్, ధన్యవాదాలు. కథ చదివిన మీకు. నా బ్లాగ్ దర్శించిన మీకు మరో మారు కృతజ్ఞతలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-43398013740663180102012-07-07T03:00:08.897-07:002012-07-07T03:00:08.897-07:00సీత గారూ, కథ చదివి మెచ్చుకున్న మీకు చాలా థాంక్స్.సీత గారూ, కథ చదివి మెచ్చుకున్న మీకు చాలా థాంక్స్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-86773495066293634852012-07-07T02:58:17.429-07:002012-07-07T02:58:17.429-07:00వర్మ గారూ, కథ నచ్చినందుకు ధన్యవాదాలు, ఇకపోతే కుర్ర...వర్మ గారూ, కథ నచ్చినందుకు ధన్యవాదాలు, ఇకపోతే కుర్రాడి గూర్చి కొంచం వివరంగా రాయొచ్చు కానీ కథ పెద్దగా అయిపోయి చదివేందుకు ఇబ్బంది అవుతుందని అనుకున్నాను,Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-51990033836590402392012-07-07T02:54:57.322-07:002012-07-07T02:54:57.322-07:00పాపం బిక్షపతి,
బాగా రాసారు అక్కా :)పాపం బిక్షపతి,
బాగా రాసారు అక్కా :)ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-72717144904882074772012-07-07T02:54:46.775-07:002012-07-07T02:54:46.775-07:00మురళి గారూ, ఇక్కడ సమస్య మనసుది కాదు, మీరన్నట్లు ...మురళి గారూ, ఇక్కడ సమస్య మనసుది కాదు, మీరన్నట్లు విసుగు మనిషికి సహజమే, కానీ ఆటో డ్రైవర్ల ప్రవర్తన ముఖ్యంగా ఆడవారితో వారి మాట తీరూ మారాలి, అయితే ఆడవారు కుడా కొంత విసిగించటం సహజమే, ఇద్దరి మద్యా సహకారం ఉండాలి అన్నదే నేను చెప్పదలచుకున్న విషయం. కథ చదివినందుకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-36447846525157531242012-07-06T21:25:23.054-07:002012-07-06T21:25:23.054-07:00ఎవరో ఆటో డ్రైవర్ చెప్పినట్టుగా ఉంది . ఎక్కువగా అటో...ఎవరో ఆటో డ్రైవర్ చెప్పినట్టుగా ఉంది . ఎక్కువగా అటో డ్రైవర్ లా దురుసు ప్రవర్తన గురించే రచనలు , పత్రికల్లో వార్తలు వస్తాయి కానీ , వారికీ సమస్యలు ఉంటాయి, మనసు ఉంటుందనే రచనలు చాలా తక్కువ . వారి గురించి ఓ సారి పాజిటివ్ గా రాస్తే దానికి ఒకరిద్దరు నెగిటివ్ గానే కామెంట్ చేశారు

ఆటో వాడికీ మనసుంటుంది ....
http://www.amruthamathanam.blogspot.in/2011/05/2.htmlbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-62324278316949080592012-07-06T21:16:40.001-07:002012-07-06T21:16:40.001-07:00నిజంగా జరిగినట్లుందే!నిజంగా జరిగినట్లుందే!Anonymousnoreply@blogger.com