tag:blogger.com,1999:blog-6166277236105393193.post4016572980417966424..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: బహుమతి Unknownnoreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-67817407491474974912012-09-12T03:12:30.823-07:002012-09-12T03:12:30.823-07:00శేఖర్ గారూ, కవిత అర్ధం చేసుకోవాలంటే మొదటగా భా...శేఖర్ గారూ, కవిత అర్ధం చేసుకోవాలంటే మొదటగా భావుకత ఉండాలి.
నా కవితని సహృదయతతో ఆదరించి, మంచి విశ్లేషణ ఇచ్చిన మిత్రులలో మీరూ ఒకరు.
మీ వ్యాఖ్య లేని వెలితి తీరిపోయింది. ధన్యవాదాలు....మెరాజ్
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-68884390083376016942012-09-11T10:27:23.836-07:002012-09-11T10:27:23.836-07:00అనంత క్రూర నిరీక్షణకై నీవు కట్టిన కలలసమాది.
అనంత త...అనంత క్రూర నిరీక్షణకై నీవు కట్టిన కలలసమాది.
అనంత తీవ్ర ఆవేదనకై నీవు వేసిన అక్షర శిక్ష.
ఎంతో వేదన లో నుండి వచ్చిన పద ప్రయోగం.
ఇక పోతే అందులో ఏముందో తెలిసి చూడకపోవటమే సరి అయిన చర్య.లేక పోతే జీవిత మంతా ఆ ఉత్తర మొక శిక్ష .రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-66367889853233755202012-09-10T05:34:56.905-07:002012-09-10T05:34:56.905-07:00oh..sorry lasya garu, na kotta kavitha choodandi....oh..sorry lasya garu, na kotta kavitha choodandi.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-11329045794264441382012-09-10T05:34:37.803-07:002012-09-10T05:34:37.803-07:00oh..sorry lasya garu, na kotta kavitha choodandi....oh..sorry lasya garu, na kotta kavitha choodandi.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-79498965824469434562012-09-10T04:55:24.980-07:002012-09-10T04:55:24.980-07:00Fathima garu chinna correction. My name is lasya a...Fathima garu chinna correction. My name is lasya and my husband name is Ramakrishna.Lasya Ramakrishnahttps://www.blogger.com/profile/11058409030316709697noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-59965466686956598402012-09-07T09:34:34.777-07:002012-09-07T09:34:34.777-07:00వనజా, మీ కవితా విశ్లేషణ బాగుంటుంది.
మీరు సూచించి...వనజా, మీ కవితా విశ్లేషణ బాగుంటుంది.
మీరు సూచించిన చక్కటి సలహా అక్షరాలా నిజం.
కవి తన వేదనను , భావ తపననూ, తట్టుకొనేందుకు అక్షరాలతో సహవాసం చేస్తాడు.
స్వాంతన పొందుతాడు, అందుకే అన్నాను నేను మెచ్చే నెచ్చలి మీరే అని....మెరాజ్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-55818528778102096452012-09-07T09:27:34.322-07:002012-09-07T09:27:34.322-07:00Same to you vanaja.Same to you vanaja.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-38074501646353041602012-09-07T09:26:58.777-07:002012-09-07T09:26:58.777-07:00పద్మ గారూ, గురువుగా అందమైన అక్షరాలతో శపిస్తుంటే,...పద్మ గారూ, గురువుగా అందమైన అక్షరాలతో శపిస్తుంటే,
ఈ (పద్మ) శిష్యురాలు అందమైన అక్షరాలతో మురిపిస్తుంది.
కవిత చదివిన మీకు ధన్యవాదాలు....మెరాజ్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-17022901646272335312012-09-07T09:22:23.362-07:002012-09-07T09:22:23.362-07:00సర్, మీ విశ్లేషణ బాగుంటుంది.
కవిత నచ్చినందుకు ధ...సర్, మీ విశ్లేషణ బాగుంటుంది.
కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-47471293101787162372012-09-07T09:20:11.794-07:002012-09-07T09:20:11.794-07:00వెన్నెల గారూ, చాలా బిజి అయిపోయారు.
కానీ, మీ అభిమ...వెన్నెల గారూ, చాలా బిజి అయిపోయారు.
కానీ, మీ అభిమానాన్ని నాకు పంచాల్సిందే.
కవిత చదివిన మీకు థాంక్స్...మెరాజ్ Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-32272100957059441472012-09-07T09:18:05.705-07:002012-09-07T09:18:05.705-07:00నాగేంద్ర గారూ, మీ వ్యాఖ్యలు నా కవితకు అభినందన జ...నాగేంద్ర గారూ, మీ వ్యాఖ్యలు నా కవితకు అభినందన జల్లులు.
ధన్యవాదాలు సదా కృతజ్ఞురాలినై ఉంటాను....మెరాజ్ Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-19400001391127004142012-09-07T09:15:01.643-07:002012-09-07T09:15:01.643-07:00రాజీ గారూ, మీరన్నదీ నిజమే. నా కవిత చదివిన మీకు ధన...రాజీ గారూ, మీరన్నదీ నిజమే. నా కవిత చదివిన మీకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-11001113686171378472012-09-07T09:13:14.257-07:002012-09-07T09:13:14.257-07:00సర్, అన్నివేళలా ఆయుధపోరాటం చేయుట సాద్యమా?
ఓ గొ...సర్, అన్నివేళలా ఆయుధపోరాటం చేయుట సాద్యమా?
ఓ గొప్ప కవి అన్నారు "మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువుకదా".
కవిత చదివిన మీకు ధన్యవాదాలు...మెరాజ్
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-80188227796572030602012-09-07T09:09:03.014-07:002012-09-07T09:09:03.014-07:00Ramakrishna garu kavitha chadivina meeku dhanyava...Ramakrishna garu kavitha chadivina meeku dhanyavaadaalu. naa blog ku swagatham Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-11969938593473864852012-09-07T09:07:41.201-07:002012-09-07T09:07:41.201-07:00సర్, కవిత చదివిన మీకు ధన్యవాదాలు.
ఆ చిన్ని చీటిలో...సర్, కవిత చదివిన మీకు ధన్యవాదాలు.
ఆ చిన్ని చీటిలో ఏముందో అంత పెద్ద కవులు చెప్పలేరా?
ప్రశంసకు కృతజ్ఞతలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-13341070903239577442012-09-07T01:26:09.683-07:002012-09-07T01:26:09.683-07:00baaga rasarandi.baaga rasarandi.Lasya Ramakrishnahttps://www.blogger.com/profile/11058409030316709697noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-18672156319378479152012-09-06T09:48:42.627-07:002012-09-06T09:48:42.627-07:00ఏముందబ్బా ఆ చిన్ని చీటి లో!ఇసి
ఎగిసిన కెరటం రంగు న...ఏముందబ్బా ఆ చిన్ని చీటి లో!ఇసి
ఎగిసిన కెరటం రంగు నీలం!
చీటి రంగు నిలం!
అయ్యో, ఆమె నీలాల కళ్ళల్లో నీరు నీలం!
మీరు రాసిన అక్షరాలు నీలం!
ఓం శాంతి!

పి.ఎస్. ఊరికే సరదాగా అన్నాను!
కవిత బాగుంది!SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-40031863453239415162012-09-06T08:54:31.503-07:002012-09-06T08:54:31.503-07:00అతని వంచనన్ బొగిలిన 'యతివ 'చేతి
'కక్ష...అతని వంచనన్ బొగిలిన 'యతివ 'చేతి
'కక్షరాయుధ'మిచ్చి పోరాడు మనక
ఇటుల 'అక్షర శిక్ష 'విథించ నేల ?
వంచనకు 'తల వంచుట' పాడి యగున ?
----- సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-77610295264831386692012-09-06T07:35:36.375-07:002012-09-06T07:35:36.375-07:00"అక్షరాల ఆత్మవంచన," " స్వచ్ఛతలేని ప..."అక్షరాల ఆత్మవంచన," " స్వచ్ఛతలేని ప్రాయశ్చిత్తం"

నిజమేనండీ ఒక్కోసారి ఇలాంటి బహుమతులు కూడా అందుకోవాల్సి వస్తుందేమో జీవితంలో...!

రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-37103451277859499732012-09-06T07:24:19.655-07:002012-09-06T07:24:19.655-07:00
మేరాజ్ గారూ!చాలా రోజుల తరువాత చదివాను మీ కవిత. హృ...
మేరాజ్ గారూ!చాలా రోజుల తరువాత చదివాను మీ కవిత. హృదయానికి హత్తుకునేలా వేసారుగా అక్షర శిక్ష. చాలా బాగా రాసారండి.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-72685874901445600502012-09-05T19:16:44.980-07:002012-09-05T19:16:44.980-07:00మీ ఆలోచనల నుండి బ్లాగులోకి మెరుపు తీగల్లా దూసుకు వ...మీ ఆలోచనల నుండి బ్లాగులోకి మెరుపు తీగల్లా దూసుకు వస్తున్న 'అక్షర ఫిరంగులు' మా హృదయాల్లో
లక్షణంగా ఒదిగిపోతున్నాయి ఫాతిమా గారు!కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-33450334145117858442012-09-05T19:07:24.571-07:002012-09-05T19:07:24.571-07:00మేరాజ్ గారూ!
అక్షరాంజలి వ్రాసిన కలమేనా?
ఈ అక్షర శి...మేరాజ్ గారూ!
అక్షరాంజలి వ్రాసిన కలమేనా?
ఈ అక్షర శిక్ష వ్రాసింది?
మనో వేదనకు పరాకాష్ట అనాలా?
అంతులేని వేదనకు దర్పణం అనాలా?
ఇది కవితే అయితే...చెప్పడానికి మాటలు చాలవు.
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-34441352647992130802012-09-05T11:03:07.045-07:002012-09-05T11:03:07.045-07:00అమ్మో ఇన్ని అందమైన అక్షరాలతో శపిస్తుంటే కష్టమండి క...అమ్మో ఇన్ని అందమైన అక్షరాలతో శపిస్తుంటే కష్టమండి కమెంట్ పెట్టడం. ఎంతైనా గురువులనిపించుకున్నారుగా:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-89405256519234128112012-09-05T10:13:58.996-07:002012-09-05T10:13:58.996-07:00 Happy Teachers Day ..Meraj..
Happy Teachers Day ..Meraj..
వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-71157224905368880572012-09-05T10:13:21.056-07:002012-09-05T10:13:21.056-07:00బావుందని అనలేను. :(:(
నాకు తెలుసు అందులో ఏముందో ,
...బావుందని అనలేను. :(:(
నాకు తెలుసు అందులో ఏముందో ,
అక్షరాల ఆత్మ వంచన స్వచ్చత లేని ప్రాయచిత్తం
నిగూడ పద ప్రయోగం మరచిపోయిన స్మృతి చిహ్నం.

ఎంత వేదన ఉంది.మనసేమిటో తెలిసిన వారికి నిజం గుర్తించడం కష్టమా!?

ఆ కలల సమాధిని కూల్చివేసి, ఆ అక్షర శిక్ష ని నీటిలో కలిపేసి.. అక్షర సహవాసంతో.. స్వాంతన పొందమని చెపుతాను నేను. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com