tag:blogger.com,1999:blog-6166277236105393193.post4268745934596194842..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: మనో...విన్నపం Unknownnoreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-661482777027279132014-08-07T08:48:28.515-07:002014-08-07T08:48:28.515-07:00శర్మాభాయ్, మీ కవితను యధాతదంగా పెట్టేశాను.
మీరు చే...శర్మాభాయ్, మీ కవితను యధాతదంగా పెట్టేశాను.
మీరు చేసిన మార్పులు బాగున్నాయి, ధన్యవాదాలు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-65027839232263565542014-08-07T08:46:51.454-07:002014-08-07T08:46:51.454-07:00సురేష్ గారూ,మొదటగా మీకు నా బ్లాగ్ కి స్వాగతం.
మీరన...సురేష్ గారూ,మొదటగా మీకు నా బ్లాగ్ కి స్వాగతం.
మీరన్నది నిజమే..,ప్రతి వ్యక్తిలోనూ ఎప్పుడో ఒకప్ప్పుడు పసితనం బైట పడుతుంది.
ధన్యవాదాలు మీ స్పందనకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-71425733954697206822014-08-06T04:53:57.417-07:002014-08-06T04:53:57.417-07:00ఈ మనో విన్నపం కవితకి నాదో విన్నపం .
ఈ క్రింద పంక...ఈ మనో విన్నపం కవితకి నాదో విన్నపం .

ఈ క్రింద పంక్తులు దాదాపుగా అందఱి జీవితాలలో తెలిసో , తెలియకో జరుగుతూనే వుంటుంది .

" నిన్ను వెతికే నెపంతో ,
నన్ను నేను,
జారవిడుచుకుంటుంటాను . "

ఇక కొన్ని సవరణలు అవసరమనిపించింది .

నిన్ను నువ్వు కాదేమో అన్నాననా ! ఆ కోపం నీకు ,
కానీ... నువ్వు నువ్వు కాదనే నమ్మకం మాత్రం నాకు .

నిన్ను వెతికే నెపంతో ,
నన్ను నేను,
జారవిడుచుకుంటుంటాను.

వ్యక్తిగతం నుండి ,
నిన్ను గతం గానే ,
స్వీకరిస్తాను నేను .

వ్యక్తిగా నీవు శక్తివే కావొచ్చు,
చలనానివే కావచ్చు,
కానీ, నా మనోదారిలో మాత్రం ,
ఎదురైన పసిపాపవే నాకు .

నీకు తెలుసా...?

నిన్ను నెలవంకను చేసి ,
వేల తారకలు నీ చుట్టూ భ్రమించే వేళ,
విరిగిపడిన వెన్నెల కిరణాన్నై ,
నేలరాలుతుంటాను .

కానీ , సమూహాన్ని వీడి,
నా నెత్తుటి అడుగుల వెంట చూపు సారించి ,
నన్ను అందుకొనే వరకూ
విశ్రమించని నా నెలరేడువు నీవు.

నా శిరస్సుపై మోపిన ఆ నమ్మకాన్ని ,
అతి పదిలంగా చూసుకుంటూ ,
అలుపెరుగని అభిసారికలా ,
అను నిత్యం నిరీక్షిస్తుంటాను.

ఓ వెన్నెల సంతకమా !,
ఓ అరవిరిసిన వసంతమా !,
అలుపెరుగని సమీరమా !,
నా అపురూప వరమా !,

ఏ కొనలో విరిసినా ,
పరిమళమై కదలి రా ....
Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-72954220472786404172014-08-06T03:59:18.741-07:002014-08-06T03:59:18.741-07:00'వ్యక్తిగా నీవు శక్తివే కావొచ్చు,
చలనానివే కా...'వ్యక్తిగా నీవు శక్తివే కావొచ్చు,
చలనానివే కావచ్చు,
కానీ, నా మనోదారిలో ఎదురైన ..,
పసిపాపవే నాకు. ' ఈ వాక్యాలు అద్భుతం... ఎంతటి ధీమంతులైన ఎక్కడో ఒక చోట పసి మనసుతోనే ఉంటారు...Anonymoushttps://www.blogger.com/profile/04726836774194405041noreply@blogger.com