tag:blogger.com,1999:blog-6166277236105393193.post4729649272735516392..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: అక్షరాంజలి Unknownnoreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-67448779288073852162012-09-12T03:14:31.538-07:002012-09-12T03:14:31.538-07:00సర్, ఓ ఉపాధ్యాయులుగా మీకు తెలుసు గురువు స్థానం ...సర్, ఓ ఉపాధ్యాయులుగా మీకు తెలుసు గురువు స్థానం ఎటువంటిదో.
కవిత చదివి మెచ్చిన మీకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-61478959296693991122012-09-11T10:29:57.252-07:002012-09-11T10:29:57.252-07:00ఎన్ని పదాలతో గురువును గౌరవించారండి గొప్పగా !చాలా ఆ...ఎన్ని పదాలతో గురువును గౌరవించారండి గొప్పగా !చాలా ఆనందం కలిగించిన కవిత.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-29241888478049182772012-09-07T11:01:50.142-07:002012-09-07T11:01:50.142-07:00అయ్యో! ఎంత మాటండి. అసలు అలాంటిదేమీ లేదు. నేను ఇండి...అయ్యో! ఎంత మాటండి. అసలు అలాంటిదేమీ లేదు. నేను ఇండియా వచ్చాను కొన్ని వారాలు. అప్పుడు బ్లాగ్స్ చూడలేదు. తరువాత, కొంచెం మళ్ళి రొటీన్ లో పడటానికి టైం పట్టింది. కొద్దిగా హడావిడి సద్దుమునిగాక, ఇప్పుడే మళ్ళి రాస్తున్నా, బ్బ్లాగ్స్ చూస్తున్నా, కామెంట్స్ పెడుతున్నా...మీరు మరోలా భావించవద్దు మెరాజ్ గారు. జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-23343674952408654322012-09-06T07:44:23.989-07:002012-09-06T07:44:23.989-07:00వెన్నెల గారూ, మీ కామెంట్ లేకపోతె నా కవిత వెలితి...వెన్నెల గారూ, మీ కామెంట్ లేకపోతె నా కవిత వెలితిగా ఉండేది. ఎందుకో ఈ సోదరి మీద అలుక పోయారు.
ఎప్పుడైనా నా వ్యాఖ్యల ద్వారా నొప్పించానా?? మీ అభినందనలకు ధన్యవాదాలు.....మెరాజ్Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-90440578483295772062012-09-06T07:43:14.245-07:002012-09-06T07:43:14.245-07:00వెన్నెల గారూ, మీ కామెంట్ లేకపోతె నా కవిత వెలితి...వెన్నెల గారూ, మీ కామెంట్ లేకపోతె నా కవిత వెలితిగా ఉండేది. ఎందుకో ఈ సోదరి మీద అలుక పోయారు.
ఎప్పుడైనా నా వ్యాఖ్యల ద్వారా నొప్పించానా?? మీ అభినందనలకు ధన్యవాదాలు.....మెరాజ్Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-62095465145022964812012-09-06T07:26:13.369-07:002012-09-06T07:26:13.369-07:00అలశ్యం గా చెపుతున్నాను. ఏమీ అనుకోకండి.
ఉపాధ్యాయ ది...అలశ్యం గా చెపుతున్నాను. ఏమీ అనుకోకండి.
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు! కవిత ఎప్పటిలాగా చక్కగా ఉంది జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-8403442553514693932012-09-05T06:50:50.393-07:002012-09-05T06:50:50.393-07:00నాగేంద్ర గారూ, ధన్యవాదాలు. ఎందుకో నా బ్లాగ్ మీద ...నాగేంద్ర గారూ, ధన్యవాదాలు. ఎందుకో నా బ్లాగ్ మీద సీతకన్ను వేసారు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-55986808227621767292012-09-05T06:48:59.187-07:002012-09-05T06:48:59.187-07:00ధన్యవాదాలు హర్ష గారూ :)
(తమ్ముడూ సంతోషం ) అక్క .ధన్యవాదాలు హర్ష గారూ :)
(తమ్ముడూ సంతోషం ) అక్క .Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-65117689691538357232012-09-05T06:46:14.705-07:002012-09-05T06:46:14.705-07:00రాజీ గారూ, చాలా సంతోషంగా ఉంది.
మీరు శుభాకాంక్షలు ...రాజీ గారూ, చాలా సంతోషంగా ఉంది.
మీరు శుభాకాంక్షలు అందుకున్నాను.
కవిత నచ్చినందుకు ధన్యవాదాలు...మెరాజ్ Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-3845605725739046482012-09-05T06:42:46.639-07:002012-09-05T06:42:46.639-07:00Madam, dhanyavaadaalu. garu teesiveste santhoshist...Madam, dhanyavaadaalu. garu teesiveste santhoshistaanu...meraj.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-21989407878869192612012-09-05T06:41:22.974-07:002012-09-05T06:41:22.974-07:00సుభామేడం గారూ,మేఎ అభిమానానికి ధన్యవాదాలు.
నా బ్లాగ...సుభామేడం గారూ,మేఎ అభిమానానికి ధన్యవాదాలు.
నా బ్లాగ్ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది,...మెరాజ్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-12196353259249073592012-09-05T06:39:34.584-07:002012-09-05T06:39:34.584-07:00వాసుదేవ్ గారూ, తప్పకుండా కలపండి.
కవిత చదివిన మీకు ...వాసుదేవ్ గారూ, తప్పకుండా కలపండి.
కవిత చదివిన మీకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-42489362978137467162012-09-05T06:37:54.275-07:002012-09-05T06:37:54.275-07:00శ్రీ గారూ, కవితాభావన నచ్చినందుకు ధన్యవాదాలు.
నా ...శ్రీ గారూ, కవితాభావన నచ్చినందుకు ధన్యవాదాలు.
నా వృత్తిని రచనలను ప్రశంసించిన మీకు నా కృతజ్ఞతలు..... మెరాజ్ Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-2447308249028951172012-09-05T06:30:44.274-07:002012-09-05T06:30:44.274-07:00సర్, నేను కూడా మీ అభినందనల మాల వేసుకున్నాను.
మీ ...సర్, నేను కూడా మీ అభినందనల మాల వేసుకున్నాను.
మీ సమయం వెచ్చించి నన్ను అబినందిన్చినందుకు మరీ,మరీ, కృతజ్ఞతలు....మెరాజ్Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-22361233059418476782012-09-05T06:28:02.400-07:002012-09-05T06:28:02.400-07:00పద్మ గారూ, మీకు నా ధన్యవాదాలు.పద్మ గారూ, మీకు నా ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-53848732384466344852012-09-05T06:26:36.246-07:002012-09-05T06:26:36.246-07:00సర్, మీకు నా వందనాలు.
మీ స్పందనకు నా కృతజ్ఞతలు...మ...సర్, మీకు నా వందనాలు.
మీ స్పందనకు నా కృతజ్ఞతలు...మెరాజ్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-50517368987743603702012-09-05T06:24:40.562-07:002012-09-05T06:24:40.562-07:00ప్రేరణ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.
ప్రేరణ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-37946695392982592012-09-05T06:23:38.875-07:002012-09-05T06:23:38.875-07:00సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.
గురువర్యులైన మీకు నా...సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.
గురువర్యులైన మీకు నా వందనాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-43833761919876396852012-09-05T06:19:59.085-07:002012-09-05T06:19:59.085-07:00Thank you bhaaskar garu.Thank you bhaaskar garu.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-78063571034101213902012-09-05T05:30:23.392-07:002012-09-05T05:30:23.392-07:00విధి నిర్వహణలో నిబద్దత, క్రమశిక్షణ, సమయపాలన ఖచ్చిత...విధి నిర్వహణలో నిబద్దత, క్రమశిక్షణ, సమయపాలన ఖచ్చితంగా పాటించే డా. సర్వేపల్లి రాథాకృష్టన్ గారి
జయంతి సందర్భంగా మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-75030525730662924922012-09-05T03:09:35.517-07:002012-09-05T03:09:35.517-07:00మీకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు ఫాతిమా మేడం :)
టపా ...మీకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు ఫాతిమా మేడం :)
టపా బాగుంది అక్కా !ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-72223642547873777372012-09-05T00:58:42.477-07:002012-09-05T00:58:42.477-07:00"అక్షరాలూ దిద్దే వేళ ఒడిని చేర్చుకొనే "..."అక్షరాలూ దిద్దే వేళ ఒడిని చేర్చుకొనే "అమ్మ పాత్రదారివి".

పూజ్యులైన గురువులకు మీరందించిన "అక్షరాంజలి" చాలా బాగుందండీ..
మీకు గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు!!రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-89038997784362958582012-09-04T22:50:02.080-07:002012-09-04T22:50:02.080-07:00teachers day shubhakankshalu ..teachergaruteachers day shubhakankshalu ..teachergaruLakshmi Raghavahttps://www.blogger.com/profile/14131904018796880495noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-75478174080926981092012-09-04T22:01:48.562-07:002012-09-04T22:01:48.562-07:00 గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలండీ మీకు. గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలండీ మీకు.సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-78241750190385219062012-09-04T20:43:37.412-07:002012-09-04T20:43:37.412-07:00ఓ అద్యాపకుడిగా మీతోనే నేనూను....మీ అక్షరాంజలిలీ నన...ఓ అద్యాపకుడిగా మీతోనే నేనూను....మీ అక్షరాంజలిలీ నన్నూ గొంతుకలపనివ్వండీవాసుదేవ్https://www.blogger.com/profile/17068071926274844052noreply@blogger.com