tag:blogger.com,1999:blog-6166277236105393193.post4943794274559483702..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: ఇది ఆవేశమా?Unknownnoreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-33277160245376534732013-11-08T18:44:45.716-08:002013-11-08T18:44:45.716-08:00సర్, మీ వంటి విద్యాధికులు నా కవితలను మెచ్చుకోవ...సర్, మీ వంటి విద్యాధికులు నా కవితలను మెచ్చుకోవటం నాకు స్పూర్తిదాయకం.
నా బ్లాగ్ దర్సించిన మీకు నా ధన్యవాదాలు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-84979138238244146122013-11-08T16:42:24.824-08:002013-11-08T16:42:24.824-08:00"వారానికోక్కసారి వేతనం ఇచ్చే గాడిదకొడుకులు..."వారానికోక్కసారి వేతనం ఇచ్చే గాడిదకొడుకులు,
వారానికొక్కసారే తింటున్నారా....?"

"రెక్కాడితేగానీ డొక్కాడని దీనులను,
మురికి వాడలు తమ ముద్దుబిడ్డలను చేసుకొని,
రోగాల రగ్గులు కప్పుతున్నాయి."

"జనం మేలుకుంటే ఎప్పుడో ఓట్ల తూటాలకే,
ఎన్కౌంటర్ అయ్యేవారు."

ఫాతిమా గారు!
కవితలో పై పంక్తులు హృదయానికి హత్తుకొన్నాయి.
అభినందనలు!

డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-23696226501256562792013-11-07T06:33:12.388-08:002013-11-07T06:33:12.388-08:00కార్తిక్ గారూ, మీ ప్రశంసకు ధన్యవాదాలు.
కార్తిక్ గారూ, మీ ప్రశంసకు ధన్యవాదాలు.
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-79208514181303228342013-11-07T04:26:25.653-08:002013-11-07T04:26:25.653-08:00ilaanti avesham andarilo vaste entha baaguntundo...ilaanti avesham andarilo vaste entha baaguntundo ee prapanchamani anipistundi....
your poetry really beautiful...:-)::-)karthikhttp://egisealalu.blogspot.innoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-26782321757988090632013-11-07T03:06:28.607-08:002013-11-07T03:06:28.607-08:00సర్, నిజమే కదా..,
అలాగని ఊరుకోలేము.సమాజం ఎప్పుడూ ...సర్, నిజమే కదా..,
అలాగని ఊరుకోలేము.సమాజం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఆశ మన చేత ఇలా రాయిస్తుంటుంది. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-85467976167373477012013-11-07T03:04:20.230-08:002013-11-07T03:04:20.230-08:00చంద్ర శేఖర్ గారూ, నా కవితకు దర్పణం మీ కామెంట్,
న...చంద్ర శేఖర్ గారూ, నా కవితకు దర్పణం మీ కామెంట్,
నేను ఏమి చెప్పాలి అనుకున్నానో నా భావాన్ని వడపోసే మీకు నా ధన్యవాదాలు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-17969683079085528852013-11-07T03:02:02.076-08:002013-11-07T03:02:02.076-08:00సర్, మీ స్పందనతో ధైర్యం వచ్చింది,
మనందరమూ మార్ప...సర్, మీ స్పందనతో ధైర్యం వచ్చింది,
మనందరమూ మార్పుని కోరుకొనే వాళ్ళమే... ఇలా ఇంకొందరు కలుస్తారు ఇదీ నా ఆశ.
కొన్ని సమస్యలకు మీ వంటి వారి నుండి పరిష్కారాలు దొరుకుతాయి కదా...ఇది ఒకరకంగా నేను చేసే అన్వేషణ.
చదివిన మీకు నా ధన్యవాదాలు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-81854999592906887412013-11-07T02:56:54.657-08:002013-11-07T02:56:54.657-08:00సుదాకర్ గారూ, మనుషులు మారటానికి నావంతుగా అక్ష...సుదాకర్ గారూ, మనుషులు మారటానికి నావంతుగా అక్షరాన్ని సందిస్తున్నాను
చూద్దాం... ఒక్కరైనా మారితే చాలు కదా. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-13790345925863532682013-11-07T01:15:37.871-08:002013-11-07T01:15:37.871-08:00భావం, భాష ఒకదానితో ఒకటి
పోటీ పడి మరీ పండాయి.
మార్ప...భావం, భాష ఒకదానితో ఒకటి
పోటీ పడి మరీ పండాయి.
మార్పు రావడం అనివార్యం.
మనిషిలోని మంచితనాన్ని
వెతికి, పట్టి, పెంచి, పోషించి
మార్పుకి ఆహ్వానం పలుకుదాం.
అభినందనలుSreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-91676692019431809162013-11-06T19:44:51.850-08:002013-11-06T19:44:51.850-08:00మనది అరణ్యరోదనవుతోందేమో! వినేవారు కనపడటం లేదు, అలా...మనది అరణ్యరోదనవుతోందేమో! వినేవారు కనపడటం లేదు, అలాగని చెప్పడమూ మానలేం కదా!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-40662490906003946022013-11-06T16:57:46.536-08:002013-11-06T16:57:46.536-08:00ఎలుగులై, జలగలై అధిక దరలు కబళిస్తూ, చేతికందని రోజు...ఎలుగులై, జలగలై అధిక దరలు కబళిస్తూ, చేతికందని రోజుకూలీ శ్రమ ఫలితం ....
రోగాల రగ్గుల్లో దీన జనం,
అది ఆనందమో సమస్యల నుండి పలాయనమో, సారాయి సంద్రం లో సగటు మనిషి.
కుల మతాల కోటాలో అసమర్దులు అందలం ఎక్కడం కారణం అయి నిరుద్యోగి కళ్ళెర్రబడ్డం సహజం.
నాయకత్వ ముసుగులో మోసం చేస్తున్న నాయకులు ....
గొర్రెల్లా భావిస్తున్న అమాయక జనమంతా ఒక్కటయ్యిన్నాడు ఆ జనచైతన్యం ఓటు హక్కుగా మారి ఎన్కౌంటర్ అవ్వక తప్పదు.
అవేశం ఆలోచన గా మారితే పరిణామం ఎలా ఉంటుందో తెలియపరుస్తూ చైతన్యావశ్యకతను గుర్తుచేస్తూ ....
"ఇది ఆవేశమా?" కవిత
అభినందనలు మెరాజ్ గారు! సుప్రభాతం!!vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-79951948913905281642013-11-06T14:43:25.704-08:002013-11-06T14:43:25.704-08:00రాతలు మార్చేది,' పై వాడే ' అని అనుకున్నం...రాతలు మార్చేది,' పై వాడే ' అని అనుకున్నంత కాలం,
రేఖలు కలవడానికి రాహు కాలం !
మీ కవితా బాణాలు , మనసుకు గుచ్చుకున్నా,
మనుషులు మారడమనేది సున్నా !
Sudhakarhttp://baagu.netnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-75649078483848742032013-11-06T08:19:24.487-08:002013-11-06T08:19:24.487-08:00నిజమే, కడుపుమండుతుంది కొన్ని అన్యాయాలను చూసినప్...నిజమే, కడుపుమండుతుంది కొన్ని అన్యాయాలను చూసినప్పుడు.
చదివి వాఖ్యానించిన మీకు ధన్యవాదాలు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-72731574406432839682013-11-06T07:43:35.339-08:002013-11-06T07:43:35.339-08:00Idi kadupumandina aavesham nijameIdi kadupumandina aavesham nijameUnknownhttps://www.blogger.com/profile/14395753798765036558noreply@blogger.com