tag:blogger.com,1999:blog-6166277236105393193.post5014845824797553974..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: అశ్రు వేదన Unknownnoreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-45908865887979685162012-12-12T08:33:57.891-08:002012-12-12T08:33:57.891-08:00ఎన్నో ఎన్నెన్నో... ఆని ఆ చిన్ని హ్రుదయానికి ఉపశమ...ఎన్నో ఎన్నెన్నో... ఆని ఆ చిన్ని హ్రుదయానికి ఉపశమనం .. మరో హృదయం తోనే సాధ్యం .
కవిత అధ్బుతం మేరాజ్ గారు.Anonymoushttps://www.blogger.com/profile/09114453566483036990noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-12746516970195140992012-12-10T04:59:38.589-08:002012-12-10T04:59:38.589-08:00డేవిడ్ గారూ ధన్యవాదాలు నా ప్రతి కవితా మీకు డేవిడ్ గారూ ధన్యవాదాలు నా ప్రతి కవితా మీకు Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-46537181340600755172012-12-10T04:58:53.632-08:002012-12-10T04:58:53.632-08:00వర్మ గారూ, వేదన అశ్రువు తో స్నేహం చేస్తేనే రో...వర్మ గారూ, వేదన అశ్రువు తో స్నేహం చేస్తేనే రోదనగా మారుతుంది
నచ్చిన ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-59719372228900414472012-12-10T04:56:29.036-08:002012-12-10T04:56:29.036-08:00డేవిడ్ గారూ ధన్యవాదాలు నా ప్రతి కవితా మీకు డేవిడ్ గారూ ధన్యవాదాలు నా ప్రతి కవితా మీకు Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-46438104082662696402012-12-08T08:51:05.414-08:002012-12-08T08:51:05.414-08:00అన్వేషిస్తున్న అడుగుజాడలు కనబడకుంటే..
కలత నిద్రలో ...అన్వేషిస్తున్న అడుగుజాడలు కనబడకుంటే..
కలత నిద్రలో ఉలిక్కిపడిన గడియలెన్నో...

వేదనను అశృవులో బంధిస్తూ పలికిన కవితాధార... అభినందనలు ఫాతిమాజీ..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-16262697538352511202012-12-08T07:17:51.876-08:002012-12-08T07:17:51.876-08:00ఎప్పటిలాగే చాలా బాగుంది మీ కవిత్వం ఫాతిమా గారు. ఎప్పటిలాగే చాలా బాగుంది మీ కవిత్వం ఫాతిమా గారు. Davidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-18803474743593400812012-12-08T00:19:13.618-08:002012-12-08T00:19:13.618-08:00బాస్కర్ గారూ, ధన్యవాదాలు.బాస్కర్ గారూ, ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-55259935140493476072012-12-08T00:18:40.645-08:002012-12-08T00:18:40.645-08:00నా కవిత కొత్త పుంతలు తొక్కింది అని చెప్పిన మీకం...నా కవిత కొత్త పుంతలు తొక్కింది అని చెప్పిన మీకంటె యెవరికి తెలుసు నా కవిత్వం యెలాంటిదొ
గుండెకు గాయాలు మెగాలౌ అవుతాయనీ, అవి వర్షిస్తాయనీ మీరు చెసిన రీసెర్చ్ ఎవరు చెయగలరు.
కనుక నా కవితల్లొ మెగాలే ఉన్నాయొ,చీకట్లే ఉంటాయొ ఒ పెద్ద కవిగా మీకె తెలుసు.
సర్ ధన్యవాదాలు మీ అభిమానానికి.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-72010711741268181992012-12-07T16:31:32.177-08:002012-12-07T16:31:32.177-08:00మీ కవిత కొత్త పుంతలు తొక్కుతొంది.
వేదన నుంచి అద్బ...మీ కవిత కొత్త పుంతలు తొక్కుతొంది.
వేదన నుంచి అద్బుత కవిత్వం పుట్టడం సహజం.
ఎలాగంటే, శివుడి ఆశ్రువుల నుంచి పవిత్రమైన రుద్రాక్షలు ఉద్భవించినట్లు!
కొత్త ఉపమానాలు కనిపించాయి.
గుండెలకు గాయాలు అయితే అవి మేఘాలుగా
తోచడం, వాటి నుంచి అశ్రు కణాలు వర్షించడం వంటివి.
చూస్తూ ఉండండి మీ కవితలపై ఎవరో ఒకరు
పరిశోధించి డాక్టరేట్ సాధించడం నిశ్చయం!
శుభాభినందనలు!!SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-79009655046280088062012-12-07T08:21:56.990-08:002012-12-07T08:21:56.990-08:00బాగుంది ఫాతిమా గారు,...బాగుంది ఫాతిమా గారు,...భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-63170190497358100132012-12-07T05:07:08.486-08:002012-12-07T05:07:08.486-08:00Mee vanti peddala aaseerwaadamto koodaa vastundi....Mee vanti peddala aaseerwaadamto koodaa vastundi.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-15362172691498384432012-12-07T05:00:08.221-08:002012-12-07T05:00:08.221-08:00గుండెని కరిగిస్తేనే ఇలాంటి కవిత్వం పెల్లుబుకుతుంది...గుండెని కరిగిస్తేనే ఇలాంటి కవిత్వం పెల్లుబుకుతుంది.www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-12234926471045913692012-12-07T03:06:53.531-08:002012-12-07T03:06:53.531-08:00భారతి గారూ,
మీ అభిమానానికి మీ భావ విశ్లేషణకు నా...భారతి గారూ,
మీ అభిమానానికి మీ భావ విశ్లేషణకు నా మనస్పూర్తి కృతజ్ఞతలు Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-52929405601121286272012-12-07T03:03:26.660-08:002012-12-07T03:03:26.660-08:00మీ అభిమానం ఉంటె ఇంకా ఇలా ఎన్నో..
మీకు నా కృతఙ్ఞతలు...మీ అభిమానం ఉంటె ఇంకా ఇలా ఎన్నో..
మీకు నా కృతఙ్ఞతలు ఇలా ఎన్నో..Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-27297849914590215982012-12-07T03:02:02.479-08:002012-12-07T03:02:02.479-08:00వెన్నెల గారూ, మీ అభిమానం చాలదా ఇట్టే ముందుకు దూసు...వెన్నెల గారూ, మీ అభిమానం చాలదా ఇట్టే ముందుకు దూసుకుపోవటానికి.
మీ ప్రోత్సాహం లేకపోతె నేను ఇలా రాయలేనేమో. కృతజ్ఞతలతో...... మీ మెరాజ్ Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-62505391897905526302012-12-06T23:23:38.712-08:002012-12-06T23:23:38.712-08:00వేదనలో మనసే మూగబోతుంది. మూగబోయిన మనస్సుని స్పర్శిస...వేదనలో మనసే మూగబోతుంది. మూగబోయిన మనస్సుని స్పర్శిస్తూ ఆ అశ్రు వేదనను అక్షరీకరించడం.......
ఇంత చక్కగా ఎలా భావవ్యక్తీకరణ చేస్తారో గానీ, ఇది ఎప్పుడూ నాకు ఆశ్చర్యకరమేనండి.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-17468036634695725312012-12-06T14:57:25.812-08:002012-12-06T14:57:25.812-08:00ఎన్నో! ఎన్నో!! ఎన్నెన్నో!!! ఎన్నో! ఎన్నో!! ఎన్నెన్నో!!! Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-11648027988597896292012-12-06T10:28:22.602-08:002012-12-06T10:28:22.602-08:00మనసుని చలింపచేసి, మనిషిని అలోచించేలా చెయ్యడానికి
మ...మనసుని చలింపచేసి, మనిషిని అలోచించేలా చెయ్యడానికి
మేరాజ్ గారు రాసే కవితా ఆణిముత్యాలెన్నో!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.com