tag:blogger.com,1999:blog-6166277236105393193.post5103807140655978300..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: మూలాల లోతుల్లోకి ...,Unknownnoreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-73221088538790195402014-03-21T04:49:34.979-07:002014-03-21T04:49:34.979-07:00sir, Thanks.sir, Thanks.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-27762707928091045722014-03-20T08:49:44.332-07:002014-03-20T08:49:44.332-07:00Nice
Nice
SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-31865281309320971162014-03-20T00:58:00.369-07:002014-03-20T00:58:00.369-07:00Thanks Akshara garu.Thanks Akshara garu.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-9716916242509549652014-03-20T00:57:31.873-07:002014-03-20T00:57:31.873-07:00నిజమే దేవీ, కానీ ఓటుకు ముందే కొన్ని లెక్కెట్టుకుంట...నిజమే దేవీ, కానీ ఓటుకు ముందే కొన్ని లెక్కెట్టుకుంటున్నాడు,
రాజకీయానికీ తన జీవితానికీ ముడిపడి ఉందని తెలీటం లేదు.
ధన్యవాదాలు మీ స్పందనకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-6385109214069967292014-03-20T00:54:55.670-07:002014-03-20T00:54:55.670-07:00శ్రీపాద గారూ, నా కవిత కంటే మీ వివరణ బాగుంటుంది,
మీ...శ్రీపాద గారూ, నా కవిత కంటే మీ వివరణ బాగుంటుంది,
మీ అభిమానానికి నా కృతజ్ఞతలు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-26745861857604213232014-03-20T00:53:43.810-07:002014-03-20T00:53:43.810-07:00లక్ష్మీ, మీరు నా స్కూల్లో టీచరే అయినా, నాకో మంచి ...లక్ష్మీ, మీరు నా స్కూల్లో టీచరే అయినా, నాకో మంచి స్నేహితురాలు అనుకుంటాను.
ఇకపోతే నేను నిత్య విద్యార్దినే. కనుక మీ పాఠాలు తప్పకుండా వింటాను :-))Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-16126433114031870982014-03-20T00:51:18.745-07:002014-03-20T00:51:18.745-07:00సర్, ఈ రాజకీయ విదానాలలో సమాజం ఎప్పుడో నలిగిపోయింద...సర్, ఈ రాజకీయ విదానాలలో సమాజం ఎప్పుడో నలిగిపోయింది.
మార్పు అనివార్యమే కానీ మనిషిని బ్రతికించలేని మార్పు ఎందుకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-47164671113850846112014-03-19T07:25:42.251-07:002014-03-19T07:25:42.251-07:00Bagundi Medam garu.Bagundi Medam garu.Akshara jyothi.noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-70990204737378895492014-03-19T03:49:45.919-07:002014-03-19T03:49:45.919-07:00ఓటు వేసిన సామాన్య పౌరుడు గొంగళిలో కూర్చుని భోంచేస్...ఓటు వేసిన సామాన్య పౌరుడు గొంగళిలో కూర్చుని భోంచేస్తూ వెంట్రుకలు ఏరుకుంటున్నాడు మీరజ్.....gajula sridevihttps://www.blogger.com/profile/13790092463733215535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-70430612033960768412014-03-19T01:27:06.933-07:002014-03-19T01:27:06.933-07:00నడుస్తున్న కాల తీరు గుండెకు హత్తుకునేలా చెప్పారు...
నడుస్తున్న కాల తీరు గుండెకు హత్తుకునేలా చెప్పారు .

"కళ్ళలో కారం కొట్టి,
కడుపులో చిచ్చుపెట్టి,
కాళ్ళకు మాత్రం చెప్పులు తొడుగుతుంటే..,"

మాటల గారడీల యుగంలో మనిషి మనుగడ ఎంత హృదయవిదారకమో చాలా గొప్పగా చెప్పారు.
ఇలా చెప్పడంలో మీరు 'నిష్ణాతులు'.

*** శ్రీపాద Sripada***శ్రీపాదhttps://www.blogger.com/profile/12036774636922140909noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-61976926136692435462014-03-18T19:08:23.818-07:002014-03-18T19:08:23.818-07:00మేడం, నమస్తే, రాజకీయాల్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచి...మేడం, నమస్తే, రాజకీయాల్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది,
కుళ్ళూ,కుతంత్రాలూ ఉన్న కంపు గుంటలు అవి,
సామాజిక స్పృహ కలిగిన మీ రాతలు చైతన్యాన్ని నింపుతాయి,
(చూశారా్ మీ దగ్గర పాఠాలు నేర్చుకొని మీకే అప్పజెప్పేస్తున్నాను,)Lakshminoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-70361091525601039612014-03-18T17:43:36.476-07:002014-03-18T17:43:36.476-07:00పార్ట్ టైమో, ప్రైవేటిజమో, రెండూ, రెండు చక్రాలై, సై...పార్ట్ టైమో, ప్రైవేటిజమో, రెండూ, రెండు చక్రాలై, సైకిల్లా సర్రున దూసుకోస్తుంటే.., కళ్ళలో కారం కొట్టి, కడుపులో చిచ్చుపెట్టి, కాళ్ళకు మాత్రం చెప్పులు తొడుగుతుంటే.., మాటల మాయగాళ్లనో, ఎంగిలి ఫలాలను మింగే కేటుగాళ్ళనో, నమ్మి మోసపోయే సమయాన, మేధావి వర్గాలు, ఎవరి స్వార్ధపు ముసుగుల్లో వారు దూరి, మాటల తూటాలు పేలుస్తూ, రోగిష్టి బిడ్డని లాలించే అమ్మలా ఫోజులిస్తుంటారు.
ప్రస్తుత రాజకీయ అస్తవ్యస్తతను స్వార్ధ భావనల విశ్లేషణను మీ కవితలో చూస్తున్నాను. మీ సాహసానికి అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు. శుభసుప్రభాతం!!vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.com