tag:blogger.com,1999:blog-6166277236105393193.post5464863715779242780..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: రోగం Unknownnoreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-37107628895610030472013-11-06T06:27:40.457-08:002013-11-06T06:27:40.457-08:00సర్, నిజమే కదా, ఆత్మీయుల స్పర్శ సగం బాదని తొలగి...సర్, నిజమే కదా, ఆత్మీయుల స్పర్శ సగం బాదని తొలగిస్తుంది.
ఈ సందర్బంగా మీరు మీ తండ్రిని గుర్తుచేసుకోవటం బాగుంది.
కవిత మెచ్చిన మీకు ధన్యవాదాలు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-48172186254359334292013-11-06T06:24:03.520-08:002013-11-06T06:24:03.520-08:00ప్రేరణ గారూ, మీ ప్రశంసకు నా ధన్యవాదాలు. ప్రేరణ గారూ, మీ ప్రశంసకు నా ధన్యవాదాలు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-5140387787844964892013-11-06T01:36:17.149-08:002013-11-06T01:36:17.149-08:00మీ శైలిలో చాలా బాగుందండిమీ శైలిలో చాలా బాగుందండిప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-36946019980304469262013-11-05T20:58:17.926-08:002013-11-05T20:58:17.926-08:00టచ్ థెరపీ గురించి బాగా రాసారు.
రోగాన్ని చక్కగా అభి...టచ్ థెరపీ గురించి బాగా రాసారు.
రోగాన్ని చక్కగా అభివ్యక్తీకరించారు.
కవిత చదివితే మా నాన్న గారు గుర్తొచ్చారు.
ఆయన వెన్ను నిమిరితే జ్వరం తగ్గినట్లుండేది.
నాకూ అదే అలవాటు వచ్చింది.
టచ్ చేయడానికి వీల్లేనంత దూరం ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, బంధువులను, కనీసం నెలకొక్కసారైనా పలకరించగలిగితే ఎంత బాగుంటుంది కదా!SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-278673585754936732013-11-05T18:15:48.380-08:002013-11-05T18:15:48.380-08:00కలముపై మీకున్న నమ్మకానికి ధన్యవాదాలు రాజారావ్ గ...కలముపై మీకున్న నమ్మకానికి ధన్యవాదాలు రాజారావ్ గారూ,
మీ వ్యాఖ్య నా కవితకు స్పూర్తిదాయకం Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-42891946330551989272013-11-05T09:49:02.364-08:002013-11-05T09:49:02.364-08:00జంకు గొంకు లేని వంకర నడతల
జరయు రుజయు గల్గు జగతి క...జంకు గొంకు లేని వంకర నడతల
జరయు రుజయు గల్గు జగతి కన్న
రుగ్మతలను ద్రోచి ఋజు వర్తనము నేర్పు
కవుల చేతి మేటి కలము మిన్న వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-19001601732061359842013-11-05T07:40:26.725-08:002013-11-05T07:40:26.725-08:00సర్, మెచ్చిన మీకు నా ధన్యవాదాలు. సర్, మెచ్చిన మీకు నా ధన్యవాదాలు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-56948924024181986642013-11-05T07:39:49.615-08:002013-11-05T07:39:49.615-08:00రవిశేఖర్ గారూ, మీ స్పందన నా కవితకు స్పూర్తినిస్...రవిశేఖర్ గారూ, మీ స్పందన నా కవితకు స్పూర్తినిస్తుంది.
ధన్యవాదాలు మీకు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-76780814156208737022013-11-05T07:37:30.737-08:002013-11-05T07:37:30.737-08:00ఆత్మీయ స్పర్శ మానసిక గాయాన్ని మాపుతుందనే నమ్మకం ...ఆత్మీయ స్పర్శ మానసిక గాయాన్ని మాపుతుందనే నమ్మకం గొప్పది కదా...
చిత్రం నచ్చిన అభినవ చిత్రకారిణీ....ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-50085868341105649572013-11-05T07:31:28.166-08:002013-11-05T07:31:28.166-08:00రోగాన్ని తరమటమే కాదు దరిచేరనివ్వరాదు.
మీ స్పందనక...రోగాన్ని తరమటమే కాదు దరిచేరనివ్వరాదు.
మీ స్పందనకు ధన్యవాదాలు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-22542697539664240142013-11-05T07:30:02.625-08:002013-11-05T07:30:02.625-08:00రోగికి రోషమెక్కువ అంటారు ఎందుకో తెలుసా తన పనులు త...రోగికి రోషమెక్కువ అంటారు ఎందుకో తెలుసా తన పనులు తాను చేసుకోలేని నీరసం.
అందుకే వారికి సపర్యలు అవసరం.
మా తెలుగమ్మాయికి బోలెడు ధన్యవాదాలు. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-15069772764049048312013-11-05T07:27:50.627-08:002013-11-05T07:27:50.627-08:00నిజమే కదా సర్.నిజమే కదా సర్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-70365465252452242842013-11-05T07:27:21.445-08:002013-11-05T07:27:21.445-08:00చంద్రశేఖర్ గారూ, రోగి కి కొంచమైనా దగ్గరి వారి అండ...చంద్రశేఖర్ గారూ, రోగి కి కొంచమైనా దగ్గరి వారి అండదండ ఉండాలన్నదే నా కవితా భావం. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-72991257567374068972013-11-05T07:24:57.744-08:002013-11-05T07:24:57.744-08:00ఏమి చేయమంటారూ? మాలాంటివారు అక్షరవైద్యమే చేయాలి.
...ఏమి చేయమంటారూ? మాలాంటివారు అక్షరవైద్యమే చేయాలి.
రోగాన్ని కుదర్చాల్సింది మీలాంటి డాక్టర్సే కదా.:-)) Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-84112863591096929902013-11-05T06:56:11.777-08:002013-11-05T06:56:11.777-08:00బాగుందండీ...బాగుందండీ...www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-68084110535907941972013-11-05T06:13:51.851-08:002013-11-05T06:13:51.851-08:00ఆరోగ్యం బాగా లేనివారిని పరామర్శించడం వారికి కొండంత...ఆరోగ్యం బాగా లేనివారిని పరామర్శించడం వారికి కొండంత ధైర్యాన్ని స్తుంది. మీ కవితా శైలి ఎప్పట్లాగే చాలా బాగుంది .రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-79068767557850259132013-11-05T05:51:42.589-08:002013-11-05T05:51:42.589-08:00Healing Touch Treatment.....Pic is so heart touchi...Healing Touch Treatment.....Pic is so heart touching.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-22460191243241031932013-11-05T05:47:20.847-08:002013-11-05T05:47:20.847-08:00Fathima gaaru... Rogaaniki thikka kudirelaa chiva...Fathima gaaru... Rogaaniki thikka kudirelaa chivarlo bhale shock icchaaru...:-):-)Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-18930161305870187952013-11-05T04:35:20.621-08:002013-11-05T04:35:20.621-08:00అలా రోగమొచ్చిన వాళ్ళకి ఎంతమంది ఉపచర్యలు చేసేవారు ఎ...అలా రోగమొచ్చిన వాళ్ళకి ఎంతమంది ఉపచర్యలు చేసేవారు ఎందరు?తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-31915542270029044332013-11-04T21:14:00.809-08:002013-11-04T21:14:00.809-08:00నవ్వడం యోగం, నవ్వలేకపోవడం రోగం అన్నారు జంధ్యాల. రో...నవ్వడం యోగం, నవ్వలేకపోవడం రోగం అన్నారు జంధ్యాల. రోగం, రోగం కుదర్చాలి :)
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-26758852274894467922013-11-04T15:59:26.635-08:002013-11-04T15:59:26.635-08:00పచ్చని ప్రాణాన్నిచప్పరించి పిప్పిచేసేదే రోగం. ముప్...పచ్చని ప్రాణాన్నిచప్పరించి పిప్పిచేసేదే రోగం. ముప్పెనలా ముంచి, కలలు, కుటుంబం, ఇంటినుండీ దూరంగా నెట్టేసి, మంత్ర, తంత్ర, తాయత్తుల, దిగదుడుపు బూడిదలకు గంగిరెద్దును చేసి .... నీకు నీవే గొంగళివేమో అనిపించేలా చేసేదే రోగం. నీ కళ్ళముందు చీకట్లు పులిమి అంధుని చేసే .... రోగం, ఒక మృత్యుకుహరం,.... ఒక నిర్దయ శోకం.......
కానీ..... ,
ఓ ఆత్మీయ కర స్పర్శ, ఊరడింపు మాట. చిన్ని చేయూత .... ఉపశమనం రోగానికి.
అనారోగ్యం తో పడే బాధకు అక్షర రూపం లా ఉంది ఈ కవిత. రోగం తో మంచం పాలైన మనిషిని మనస్పూర్తిగా పలుకరించాలనే ఆలోచన అవసరాన్ని గుర్తు చేస్తూ, అభినందనలు ఫాతిమా గారు. శుభోదయం!!vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-70907626718897211202013-11-04T09:28:56.434-08:002013-11-04T09:28:56.434-08:00రోగం అంతు చూసేట్టున్నారు, మీ కవిత తో ! రోగం అంతు చూసేట్టున్నారు, మీ కవిత తో ! Sudhakarhttp://baagu.netnoreply@blogger.com