tag:blogger.com,1999:blog-6166277236105393193.post5585836688906600709..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: అన్వేషి Unknownnoreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-31739765656837763472013-10-29T04:02:27.283-07:002013-10-29T04:02:27.283-07:00మీ స్పందనకు ధన్యవాదాలండీ,మీ స్పందనకు ధన్యవాదాలండీ,Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-41682837584981203532013-10-29T04:01:32.482-07:002013-10-29T04:01:32.482-07:00సర్, మీ దీవెన నిజం కావాలని కొరుకుంటున్నాను.సర్, మీ దీవెన నిజం కావాలని కొరుకుంటున్నాను.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-34344042760609678522013-10-29T03:18:54.265-07:002013-10-29T03:18:54.265-07:00చాలా బాగుంది fathima గారు..-:)చాలా బాగుంది fathima గారు..-:)Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-71514000857042146182013-10-29T03:16:24.381-07:002013-10-29T03:16:24.381-07:00గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర
మ...గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర
మీ గురుభక్తి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిల్పుతుంది.
మే గాడ్ బ్లెస్ యు.SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-12430661456426601042013-10-28T03:07:03.707-07:002013-10-28T03:07:03.707-07:00ధన్యవాదాలు వాసుదేవ్ గారు.ధన్యవాదాలు వాసుదేవ్ గారు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-42076109788048507892013-10-28T00:28:36.907-07:002013-10-28T00:28:36.907-07:00మీకూ మీ అక్షరవైద్యునికీ అభినందనలు మెరాజ్ జీ...మీకూ మీ అక్షరవైద్యునికీ అభినందనలు మెరాజ్ జీ...వాసుదేవ్https://www.blogger.com/profile/17068071926274844052noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-166611030890798772013-10-27T19:24:18.002-07:002013-10-27T19:24:18.002-07:00పద్మా, మీకునచ్చి మెచ్చినందుకు నా ధన్యవాదాలు.పద్మా, మీకునచ్చి మెచ్చినందుకు నా ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-1193464642329843082013-10-27T19:23:24.972-07:002013-10-27T19:23:24.972-07:00ఏకలవ్యునికి గురువునని ఒప్పుకొనలేదెవ్వరూ...ఒప్పుక...ఏకలవ్యునికి గురువునని ఒప్పుకొనలేదెవ్వరూ...ఒప్పుకొనినిననాడు ఏమాయనో ఎరుగుదురు అందరూ..:-))
సర్, ఏదో ఒక సమయాన నా అక్షరాన్ని సరిద్దిద్దిన వారందరూ గురువులే అనుకుంటాను.
ఇకపొతే విలువైన సమయాన్ని వెచ్చించి నా కవితను ఆస్వాదించే మీకు నా ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-33746465246427402932013-10-27T12:37:27.073-07:002013-10-27T12:37:27.073-07:00మీ కవితలు చదివే వారు, భీష్మ పితా మహులు గానూ ,
హనుమ...మీ కవితలు చదివే వారు, భీష్మ పితా మహులు గానూ ,
హనుమానుల వారి గానూ ,
మీకు కనిపించు చున్నారా ?
అయిన చో, పొరపాటు పడుతుంటివి తరుణీ !
మేమెల్లరమూ , మీ కవితా
నిపుణత నాస్వాదించు వారమే !
మన్నించుటకు, మీ గురువులం కామే ! Sudhakarhttp://baagu.netnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-7960288796275648082013-10-27T09:01:22.086-07:002013-10-27T09:01:22.086-07:00 నా కలంపాళీ దు:ఖాన్ని కక్కుతుంటే..,
దొసిలొ... నా కలంపాళీ దు:ఖాన్ని కక్కుతుంటే..,
దొసిలొడ్డిన తెల్లకాగితమే అవుతాడు.

అక్షర కడలిలో మునుగుతుంటే,
కాగితం పడవై నన్ను తీరం చేరుస్తాడు.

భలేరాసారు బాగుందిPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-39898941836684075382013-10-27T06:09:50.392-07:002013-10-27T06:09:50.392-07:00భారతి గారూ,
సమయం వెచ్చించి చదివిన మీకు ధన్యవాదాలు....భారతి గారూ,
సమయం వెచ్చించి చదివిన మీకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-1681428887873287612013-10-27T06:08:12.119-07:002013-10-27T06:08:12.119-07:00వీక్షింతురు కదా నా కవితాసుమాన్ని భీష్మ పితామహులెల...వీక్షింతురు కదా నా కవితాసుమాన్ని భీష్మ పితామహులెల్లా.
అనుకోరా ,"హనుమానుల వారి ముందు ఈ కుప్పిగంతులేలా".
ధన్వంతరి వారసులచే.. అక్షర పథ్యం పెట్టించుకొనుట ఏల.
మరోమారు తప్పులుంటే మన్నింతురుకదా నా గురువులెల్లా....:-))Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-18652051308203660722013-10-27T06:00:24.304-07:002013-10-27T06:00:24.304-07:00అనూ, సంగడీలు అంటే స్నేహితులు.అనూ, సంగడీలు అంటే స్నేహితులు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-47939804311522304522013-10-27T01:42:47.052-07:002013-10-27T01:42:47.052-07:00త్రికరణ శుద్ధి గా, కవితా నైవేద్యం చేస్తున్న కధానాయ...త్రికరణ శుద్ధి గా, కవితా నైవేద్యం చేస్తున్న కధానాయిక మొల్ల !
మీ కవిత కు, అక్షర వైద్యం అవసరమవడం కల్ల !
ఈ విశ్వమే, మీ భావావేశాలకు ఎల్ల !
ప్రేరణ మీకు, ప్రతి అణగారిన జీవితమల్లా !
ఇక ,' ఏక లవ్యునికి ' గురువులు ఏల ?
Sudhakarhttp://baagu.netnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-12104890569049234372013-10-27T01:40:52.431-07:002013-10-27T01:40:52.431-07:00నాలో అక్షరాగాయాన్ని రేపిన అభినవ శ్రీనాదుడు;
అంతుల...నాలో అక్షరాగాయాన్ని రేపిన అభినవ శ్రీనాదుడు;
అంతులేని ఆటుపోట్ల భావ ప్రకంపనలకు
వైద్యం చేసిన అక్షరవైద్యుడు..
ఉజ్వల ఉషస్సుకై కాలాన్ని కదపమని
ఉసిగొల్పిన ఉదయుడూ , నా ఉపాద్యాయుడూ ...

చాలా బాగుంది. చాలా చక్కగా వ్రాసారు. అభినందనలు మెరాజ్ గారు. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-11176073287723595702013-10-27T00:17:04.010-07:002013-10-27T00:17:04.010-07:00I am fine!
whether your book released anywhere?I am fine!
whether your book released anywhere?kapilaramhttps://www.blogger.com/profile/09230448777315535245noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-91986748328980899842013-10-27T00:09:51.556-07:002013-10-27T00:09:51.556-07:00చాలా బావుంది...ఏమనుకోవద్దు...సంగడీలంటే అర్థం చెప్ప...చాలా బావుంది...ఏమనుకోవద్దు...సంగడీలంటే అర్థం చెప్పగలరా...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-33682572952851959642013-10-26T23:47:29.233-07:002013-10-26T23:47:29.233-07:00రాం సర్, ఎలాఉన్నారు?
స్వాగతం నా బ్లాగ్ కి.రాం సర్, ఎలాఉన్నారు?
స్వాగతం నా బ్లాగ్ కి.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-38626947787809428552013-10-26T23:46:30.690-07:002013-10-26T23:46:30.690-07:00sir, thank you.sir, thank you.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-61706460865237498522013-10-26T22:51:18.806-07:002013-10-26T22:51:18.806-07:00చాల రోజుల తర్వాత, నీ కవిత చూసి ఆనందంగా వుంది. కొనస...చాల రోజుల తర్వాత, నీ కవిత చూసి ఆనందంగా వుంది. కొనసాగిస్తూవుండు!kapilaramhttps://www.blogger.com/profile/09230448777315535245noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-33060553635307170022013-10-26T20:58:34.758-07:002013-10-26T20:58:34.758-07:00సర్, ధన్యవాదాలు మీ స్పందనకు.సర్, ధన్యవాదాలు మీ స్పందనకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-23018913829276156922013-10-26T20:58:05.859-07:002013-10-26T20:58:05.859-07:00సర్, నా అక్షరం వెనుక మీ వంటి ఉన్నతమైన వారి ప్...సర్, నా అక్షరం వెనుక మీ వంటి ఉన్నతమైన వారి ప్రేరణ ఉందని గర్వంగా చెప్పుకుంటాను.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-37221938558233694432013-10-26T19:40:04.138-07:002013-10-26T19:40:04.138-07:00ఒక ఓదార్పు, ఒక కర్తవ్య బోధన చేస్తూ .... అక్షరాగాయా...ఒక ఓదార్పు, ఒక కర్తవ్య బోధన చేస్తూ .... అక్షరాగాయాన్ని రేపిన అభినవ శ్రీనాదుడు ఆ అన్వేషి. అంతులేని ఆటుపోట్ల భావ ప్రకంపనలకు వైద్యం చేసిన అక్షరవైద్యుడు .... ఆ అన్వేషి.
అక్షర శస్త్రాల తో ఉజ్వల ఉషస్సు కోసం భావయజ్ఞం చేస్తున్న (తపస్వి) భావావేశం వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ....
అభినందనలు ఫాతిమా గారు. శుభసుప్రభాతం!vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-48551746370742995922013-10-26T11:54:48.952-07:002013-10-26T11:54:48.952-07:00చాలా బాగుంది.చాలా బాగుంది.www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.com