tag:blogger.com,1999:blog-6166277236105393193.post6107842950428243678..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: నీ (ని) వాళ్ళు Unknownnoreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-12619596918671086202013-10-17T04:17:51.622-07:002013-10-17T04:17:51.622-07:00ప్రేరణా, మీ మెచ్చుకోలుకి ధన్యవాదాలు.ప్రేరణా, మీ మెచ్చుకోలుకి ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-90329129956266626332013-10-17T02:11:10.381-07:002013-10-17T02:11:10.381-07:00 బ్రతుకంతా బంధాల చట్రములో తిరిగే...బొంగరాలు.
ప్రేమ... బ్రతుకంతా బంధాల చట్రములో తిరిగే...బొంగరాలు.
ప్రేమ కుసుమాలతో అల్లిన హారములో దాగిన.....దారాలు.
చక్కని పోలిక......నచ్చిందండి

ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-80828978738203639002013-10-16T09:02:03.531-07:002013-10-16T09:02:03.531-07:00సర్, సమాజాన్ని ప్రశ్నించే హక్కు మనకు లేకపోవచ్చ...సర్, సమాజాన్ని ప్రశ్నించే హక్కు మనకు లేకపోవచ్చు ,
ఎందుకంటే మనమూ నిర్జీవ సామాజిక నిస్సారములైన జీవులమే.
మన మనోవేదనలకు ఇదో వేదిక. మీ స్పందన నాకు స్పూర్తిదాయకం.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-675854112595729852013-10-16T08:57:51.225-07:002013-10-16T08:57:51.225-07:00సర్, మన్నించమనటం చాలా పెద్దమాట.
నా అక్షరాలను సరి...సర్, మన్నించమనటం చాలా పెద్దమాట.
నా అక్షరాలను సరిచేసే చనువు మీకుంది.
ఇకపోతే, సమయం సరిపోకపోవటమూ, కొంత నిర్లక్ష్యమూ కలసి తప్పులు దొర్లటానికి దోహదపడుతున్నాయి.
ఆవేదనా,ఆవేశమూ కలసి నిప్పురవ్వలని రువ్వు తున్నాయి.
మీ స్పందనకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-79212779207709268142013-10-16T08:53:22.470-07:002013-10-16T08:53:22.470-07:00This comment has been removed by the author.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-58175310242992318212013-10-16T06:42:14.390-07:002013-10-16T06:42:14.390-07:00"బంధాల చట్రంలో బొంగరాలు, హారంలో దారాల బ్రతుకు..."బంధాల చట్రంలో బొంగరాలు, హారంలో దారాల బ్రతుకులు. కాపాడే కనురెప్పలు .... నిన్ను మనిషిగా చెక్కిన ఒక అమ్మ, ఒక ఆలి, ఒక శిల్పి, ఒక గురువే .... వీళ్ళు.
నేడు,
చీకటి గబ్బిలాల పాలు పడి బంధీలుగానో, ఉరికొయ్యకు ఊగుతూనో, కపట ప్రేమను నమ్మి కాటికి వెళుతునో .... కదిలే శవాల్లా కళ్ళముందు"

అక్షరాలు ఆవేశాన్ని రగిలిస్తూ నా బాధను మనోభావన గా వ్యక్త పరచడం మినహా ఏమీ చెయ్యలేని అశక్తత. ఆలోచనలు రెకెత్తిస్తూ ఒక గొప్ప సామాజిక వచన కవిత .... _/\_లు ఫాతిమా గారు.
vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-58246396601512899672013-10-16T06:32:29.450-07:002013-10-16T06:32:29.450-07:00ఫాతిమాజీ!
నిప్పులు చెరిగేరు, నిజం చెప్పేరు
మీటపా చ...ఫాతిమాజీ!
నిప్పులు చెరిగేరు, నిజం చెప్పేరు
మీటపా చూశాను. చాలా బాగుంది. కొన్ని మాటలను టైపు చేయడం లో పొరపాటు పడినట్టున్నారు, ప్రతి టపాలోనూ ఇది కనపడుతోంది, కొద్దిగా శ్రద్ధ చేయండి.నేటి టపాలో,
అంభరాన్ని కాదు అంబరాన్ని
బందీలై వున్నారు,
ఎక్కువ చొరవ చూపానుకుంటే మన్నించండి.నా కామెంట్ పబ్లిష్ చెయ్యద్దు.Anonymousnoreply@blogger.com