tag:blogger.com,1999:blog-6166277236105393193.post6280781118828517618..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: ఆమె Unknownnoreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-20137239006143660322014-03-26T02:01:09.266-07:002014-03-26T02:01:09.266-07:00సర్, మీ ప్రశంసను మించిన సుమహారం ఎక్కడిందీ..?
ధన్య...సర్, మీ ప్రశంసను మించిన సుమహారం ఎక్కడిందీ..?
ధన్యవాదాలు మీ స్పందనకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-16947372094252608272014-03-25T09:18:25.713-07:002014-03-25T09:18:25.713-07:00ఏ చిన్న పిలుపైనా ఆ చిరు పెదవుల నుండి రాలిపడొచ్చని,...ఏ చిన్న పిలుపైనా ఆ చిరు పెదవుల నుండి రాలిపడొచ్చని, జారిపడే చీకటిని చీల్చిన వెలుగు వాఖ్యాలకోసం దోసిలొడ్డి,
రెప, రెప లాడే ఆ చిరుదీపపు, నులివెచ్చని కిరణాల అమ్మతనపు కమ్మదనమై
మది స్వేచ్చను హతమార్చిన మౌనం మూగ వేదననై ఏదైనా సందేశము ఉంటుందేమో అని ఎదురుచూపుల తప్పటడుగై తడబడుతూ ....
"ఆమె" కవిత మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే ఒక గొప్ప భావ సుమహారం ....
అభినందనలను మించిన వైశిష్ట్యాన్ని సంతరించుకుని ....
నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు!
vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-4801576553912714552014-03-25T07:37:34.039-07:002014-03-25T07:37:34.039-07:00ఆశాభావమెప్పుడూ నిరాశపరచదు, ఈ ప్రేరణ మీ నుండి చాలాస...ఆశాభావమెప్పుడూ నిరాశపరచదు, ఈ ప్రేరణ మీ నుండి చాలాసార్లు నా కవితలకు లబించింది,
స్నేహితురాలి ఆగమనాన్ని హర్షిస్తూ...మెరాజ్. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-86052884199885677252014-03-25T01:50:46.210-07:002014-03-25T01:50:46.210-07:00ఎదురుచూపులలో దాగిన ఆశ వమ్ము కాదెప్పుడు..
తడబడుతున...ఎదురుచూపులలో దాగిన ఆశ వమ్ము కాదెప్పుడు..
తడబడుతున్న అడుగులకి చేవకల్గి స్థిరమైన నడక రానున్నదిప్పుడు..

one of best poem Meraj.. (y)వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-90023367203403659002014-03-25T01:37:03.945-07:002014-03-25T01:37:03.945-07:00అక్షరా,ధన్యవాదాలు.అక్షరా,ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-16409303574292167902014-03-25T01:36:35.126-07:002014-03-25T01:36:35.126-07:00జానీ,(తమ్ముడూ) మీ వాఖ్య కవితలా చాలా బాగుంది.
స్పం...జానీ,(తమ్ముడూ) మీ వాఖ్య కవితలా చాలా బాగుంది.
స్పందనకు థాంక్స్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-3913802009020318262014-03-25T01:35:21.731-07:002014-03-25T01:35:21.731-07:00అక్కా, బాగున్నారా?
బొమ్మల సెలక్షన్ నచ్చినందుకు స...అక్కా, బాగున్నారా?
బొమ్మల సెలక్షన్ నచ్చినందుకు సంతోషం.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-85024401455266295892014-03-25T01:34:09.669-07:002014-03-25T01:34:09.669-07:00శోభా,ఎలా ఉన్నారు?(క్షేమంగా ఉండాలని దీవిస్తూ)
అవును...శోభా,ఎలా ఉన్నారు?(క్షేమంగా ఉండాలని దీవిస్తూ)
అవును కపిల్ సర్, నా కవితలు ఫేస్బుక్ లో పెడుతుంటారు,
కపిల్ గారి, ఆదరణకూ,మీ అభిమానానికీ నోచుకున్న నా కవిత ధన్యమైంది.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-85852491462685242612014-03-25T01:31:29.110-07:002014-03-25T01:31:29.110-07:00నా భావనలు నచ్చి,మెచ్చిన మీకు నా ధన్యవాదాలు శ్రీపాద...నా భావనలు నచ్చి,మెచ్చిన మీకు నా ధన్యవాదాలు శ్రీపాద గారు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-76560298464777698132014-03-25T01:30:20.607-07:002014-03-25T01:30:20.607-07:00లక్ష్మీ, కవిత నచ్చినందుకు నా ధన్యవాదాలు.లక్ష్మీ, కవిత నచ్చినందుకు నా ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-16570116143012928902014-03-25T01:29:32.371-07:002014-03-25T01:29:32.371-07:00రవిశేఖర్ గారూ,చాలా కాలానికి విచ్చేశారు,
తప్పకుండా ...రవిశేఖర్ గారూ,చాలా కాలానికి విచ్చేశారు,
తప్పకుండా ఆమె సందేశం అందుతుంది.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-46605303723050077842014-03-25T01:28:12.923-07:002014-03-25T01:28:12.923-07:00దేవీ, మీ ప్రశంసామాల వేశారు కదా, అంతే చాలు.
నా ప్ర...దేవీ, మీ ప్రశంసామాల వేశారు కదా, అంతే చాలు.
నా ప్రతి కవిత వెనుకా మీ ప్రోత్సాహక స్పందన ఉంటుంది,ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-74375184944030860882014-03-24T18:48:59.202-07:002014-03-24T18:48:59.202-07:00Good poem Madam.Good poem Madam.Akshara jyothinoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-23058592345218150682014-03-24T09:56:10.563-07:002014-03-24T09:56:10.563-07:00సహనశీలి ఆమె.
తన చల్లని చూపుతో
యెద గాయాల దహన శీలి...సహనశీలి ఆమె.
తన చల్లని చూపుతో
యెద గాయాల దహన శీలి ఆమె.
గాయాల గతాన్నితోడేసుకుంటూనే మిణుకు మిణుకు మనే
మది దీపాన్ని వెలిగించి
కొన ఊపిరులకీ తన ఊపిరిలూదే
సంజీవని సహజీవని ఆమె..
మది తలుపులు మనో నేత్రాల్ని మూసేస్తున్నా వేదన స్వేదమై దేహాన్నే కమ్మేస్తున్నా,,,
అమ్మతనమే కమ్మగా
అందిస్తుంది ఆమె...
Anonymoushttps://www.blogger.com/profile/08708574077155863012noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-70918248772162416752014-03-24T09:21:38.047-07:002014-03-24T09:21:38.047-07:00కవితకు తగ్గ బొమ్మలేలా తీసుకుంటారో గానీ సుపర్బ్!కవితకు తగ్గ బొమ్మలేలా తీసుకుంటారో గానీ సుపర్బ్!Lakshmi Raghavahttps://www.blogger.com/profile/14131904018796880495noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-31501629876803768402014-03-24T06:38:38.870-07:002014-03-24T06:38:38.870-07:00"కంటి తుడుపు సానుభూతి నచ్చని తననుండి,
ఏదై..."కంటి తుడుపు సానుభూతి నచ్చని తననుండి,
ఏదైనా సందేశము ఉంటుందేమో అని ఎదురుచూస్తున్నా,

ఏదో వేదన ఒళ్లంతా పాకుతుంటే,
తప్పటడుగునై తడబడుతున్నా....." ఇందాకే కపిల రాం కుమార్ గారు మీ కవితను ఫేస్ బుక్లో పోస్ట్ చేశారు. అక్కడ చూశాకే ఇక్కడికి వచ్చా అక్కా... మీ మనసుకి అద్దంపట్టేలా హృద్యంగా ఉంది. హాట్సాఫ్ టు యూ...శోభhttps://www.blogger.com/profile/16983068428568182219noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-24625165467166082762014-03-24T06:33:41.674-07:002014-03-24T06:33:41.674-07:00"మానసిక శ్వేచ్చను హత్య చేసిన మౌనం నుండి,
... "మానసిక శ్వేచ్చను హత్య చేసిన మౌనం నుండి,
పుట్టిన మూగ వేదననై బైటికి రావాలని చూస్తున్నా,"

మనసు వేదనకు గురి అయినప్పుడు మనో భావాలు తన్నుకు వస్తాయని పెద్దలు ఉరకే అనలేదు. ఎంత బాగా అల్లారు భావనలని. అభినందనలు ఫాతిమా గారూ Sripada***శ్రీపాదhttps://www.blogger.com/profile/12036774636922140909noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-20262556946715252992014-03-24T06:15:30.038-07:002014-03-24T06:15:30.038-07:00మేడం నమస్తే, ఆమె కవిత చాలా బాగుంది,
బొమ్మ కూడా చ...మేడం నమస్తే, ఆమె కవిత చాలా బాగుంది,
బొమ్మ కూడా చాలా అందంగా ఉంది.Lakshminoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-27363430866243061342014-03-24T04:33:56.652-07:002014-03-24T04:33:56.652-07:00ఆమె సందేశం కోసం మేము కూడా చూస్తున్నాము .ఆమె సందేశం కోసం మేము కూడా చూస్తున్నాము .రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-35634329701480629492014-03-24T03:05:05.406-07:002014-03-24T03:05:05.406-07:00"మానసిక స్వేచ్చను హత్య చేసిన మౌనం నుండి,
... "మానసిక స్వేచ్చను హత్య చేసిన మౌనం నుండి,
పుట్టిన మూగ వేదననై బైటికి రావాలని చూస్తున్నా ",
ఇటువంటి భావాలను సామాజిక స్పృహతో మీరు బాగా విశ్లేషించగలరు మీరజ్,మీలోని సహజ సామాజిక కవితా రూపానికి నిజంగా సుమహారాలను వేసి అభినందించాలి.gajula sridevihttps://www.blogger.com/profile/13790092463733215535noreply@blogger.com