tag:blogger.com,1999:blog-6166277236105393193.post6463487352425112970..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: Unknownnoreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-1997471314425743642013-09-19T05:22:27.964-07:002013-09-19T05:22:27.964-07:00గుండె నిండా గాయమైన గేయాలే, కానీ పలకరించే నేస్తం ఉ...గుండె నిండా గాయమైన గేయాలే, కానీ పలకరించే నేస్తం ఉన్నప్పుడు అవన్నీ మాసిపోతాయి.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-50134449228156999692013-09-19T04:33:29.526-07:002013-09-19T04:33:29.526-07:00సాలెపురుగులా ఊహల దారం అల్లి, నీ చిరు పలుకుల కోసం త...సాలెపురుగులా ఊహల దారం అల్లి, నీ చిరు పలుకుల కోసం తపించి, రాతి పలకపై ప్రేమాక్షరంలా లికించుకున్న క్షణాన, జారిపడిన గుండె శకలాలు మూగబోయిన గుండె గాయాలు గేయాలయ్యినట్లు ....
అక్షరాల శక్తి ని పదభావనల్లో చూస్తున్నా!
అభినందనలు ఫాతిమాగారు! vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-12249237225789250792013-06-01T21:13:59.556-07:002013-06-01T21:13:59.556-07:00కవిత నచ్హినందుకు థాంక్స్ డేవిడ్ గారు.కవిత నచ్హినందుకు థాంక్స్ డేవిడ్ గారు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-78284456060696713902013-06-01T00:54:20.320-07:002013-06-01T00:54:20.320-07:00మంచి ఫీల్ ఉన్న కవిత...బాగుందిమంచి ఫీల్ ఉన్న కవిత...బాగుందిDavidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-7333702367960882602013-05-14T19:49:22.616-07:002013-05-14T19:49:22.616-07:00మీ స్పందన నా కవిత కు ప్రాణం పొస్తుంది, వనజా ధన్యవ...మీ స్పందన నా కవిత కు ప్రాణం పొస్తుంది, వనజా ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-68597528229564562482013-05-14T10:21:44.503-07:002013-05-14T10:21:44.503-07:00మూగబోయిన గుండె నిండా గాయమైన గేయాలే.
ఆవేదనగా వినబడ...మూగబోయిన గుండె నిండా గాయమైన గేయాలే.

ఆవేదనగా వినబడుతూనే ఉన్నాయి.

బావుంది ..మీ గేయానికి అంత శక్తి. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-83714605580297826132013-05-13T06:50:57.616-07:002013-05-13T06:50:57.616-07:00సర్, చాలా కాలం తరువాత మీ చిరుపలుకు,బహుశా బిజీ...సర్, చాలా కాలం తరువాత మీ చిరుపలుకు,బహుశా బిజీ అనుకుంటా,
చిరుపలుకుల తల్పుల నా కవిత నచ్చి నందుకు నా ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-56734505096762646432013-05-13T05:34:20.770-07:002013-05-13T05:34:20.770-07:00చాలా బాగుంది. ఏమైంది చిరు తలపులకు ?చాలా బాగుంది. ఏమైంది చిరు తలపులకు ?SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.com