tag:blogger.com,1999:blog-6166277236105393193.post6474087403888660616..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: జీవిత నా(తో)వ Unknownnoreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-3560628659102760812014-03-15T04:25:29.332-07:002014-03-15T04:25:29.332-07:00కార్తిక్ రెడ్డి గారు, ధన్యవాదాలు.కార్తిక్ రెడ్డి గారు, ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-4588345067244148322014-03-15T04:02:31.527-07:002014-03-15T04:02:31.527-07:00మీ మీట ఎల్లప్పుడూ అవుతుంది సముచితం.:-))
సర్, మీ అమ...మీ మీట ఎల్లప్పుడూ అవుతుంది సముచితం.:-))
సర్, మీ అమూల్యమైన సమయాన్ని నా కవితకోసం వెచ్చించినందుకు నా ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-57366887816692374642014-03-15T03:09:00.465-07:002014-03-15T03:09:00.465-07:00చేజార్చుకున్న స్మృతుల్లో,
ఏ ఒక్క క్షణం చిట్లినా......చేజార్చుకున్న స్మృతుల్లో,
ఏ ఒక్క క్షణం చిట్లినా...,
వేయి శిశిరాల వేదన నాది. Chaalaa chaalaa bagundi:):)Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-48340498459324076822014-03-14T11:10:11.396-07:002014-03-14T11:10:11.396-07:00సప్త వర్ణాల కలయికే, ఇంద్ర ధనుస్సు !
సప్తానుభూతుల ...సప్త వర్ణాల కలయికే, ఇంద్ర ధనుస్సు !
సప్తానుభూతుల కలయికే, జీవితం !
నిరాశే నీ రంగైతే, జీవిత చిత్రం నలుపే !

ఎందుకు సదా స్మరణం?
అనివార్యం, ప్రతి జీవికీ మరణం !
అందుకే , జీవించాలి ప్రతి క్షణం !
పంచాలి, నీ దయా గుణం !

విరహం , వియోగం !
కాకూడదు మరణానికి తీరం !
అపుడు నీవు మానవత కే దూరం !
ప్రేమ ఒకరికే దక్కడం, సంకుచితం !
ప్రేమను పంచడం సదా, సముచితం !

నిస్తేజమైన నీ స్పూర్తి కుంచె దులుపు !
ఆనందపు వర్ణాలు కలుపు !
పరిపూర్ణం అపుడు, నీ జీవిత చిత్రం !
పరిమళం అపుడు, నీ జీవిత చైత్రం !

Sudhakarhttp://baagu.netnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-1385473013873078872014-03-14T03:19:35.722-07:002014-03-14T03:19:35.722-07:00లక్ష్మీ,నా ప్రతికవితా చదివే మీకు నా థాంక్స్.
ఆకరి...లక్ష్మీ,నా ప్రతికవితా చదివే మీకు నా థాంక్స్.
ఆకరి పంక్తులు తీసేద్దాం సరేనా..:-))Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-29235670464915360652014-03-14T03:18:20.771-07:002014-03-14T03:18:20.771-07:00ధన్యవాదాలు సర్.మీ సునిసిత పరిశీలనకు ధన్యవాదాలు సర్.మీ సునిసిత పరిశీలనకు Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-65450203096573032712014-03-14T03:17:20.202-07:002014-03-14T03:17:20.202-07:00దేవీ, ధన్యవాదాలు భావాన్ని మెచ్చిన మీకు.దేవీ, ధన్యవాదాలు భావాన్ని మెచ్చిన మీకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-11484416891731621732014-03-14T03:16:39.786-07:002014-03-14T03:16:39.786-07:00ధన్యవాదాలు మీ స్పందనకు శ్రీపాద గారు.ధన్యవాదాలు మీ స్పందనకు శ్రీపాద గారు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-51072639932730779012014-03-13T18:54:17.360-07:002014-03-13T18:54:17.360-07:00మేడం,నమస్తే,మీ కవితని గూర్చి వివరంగా చెప్పలేను,కాన...మేడం,నమస్తే,మీ కవితని గూర్చి వివరంగా చెప్పలేను,కానీ ఆకరి పంక్తులు కొంచం కస్హ్టంగా అనిపించాయి.Lakshminoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-30158805451380289572014-03-13T06:57:27.362-07:002014-03-13T06:57:27.362-07:00జీవసాగరం లో సాగిపోతూ, ఆశల అలల, కలల విహారినై, దిక్క...జీవసాగరం లో సాగిపోతూ, ఆశల అలల, కలల విహారినై, దిక్కుతోచని, ఆటుపోట్లకు తట్టుకోను కాలం అంచుపట్టుకొని, నీ పిలుపు పులకింతకై, సుడిగుండాలలో, ఉద్వేగ ఉప్పెనలలో, చేజార్చుకున్న స్మృతుల ఆసరాతో సాగుతూ .... ఎందుకో ఈ
కలం ముందుకు సాగడం లేదు, అక్షరం విశ్రమించడమూ లేదు, ఆ కలలలో, ఆ తలపులతడిలో, మరణానికి సమీపంగా .... లంగరేసుకొని నిరీక్షిస్తున్న ఒక జీవిత నౌకలా నేను
ఎంత బాగా వ్రాసారు
లోతైన భావన
అభినందనలు ఫాతిమా గారు!!vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-43217715026630152612014-03-13T05:55:44.054-07:002014-03-13T05:55:44.054-07:00 చేజార్చుకున్న స్మృతుల్లో,
ఏ ఒక్క క్షణం చిట్ల... చేజార్చుకున్న స్మృతుల్లో,
ఏ ఒక్క క్షణం చిట్లినా...,
వేయి శిశిరాల వేదన నాది.
అనిర్వచనీయమైన భావ వ్యక్తీకరణ.మీరజ్ చాలా బాగుంది.gajula sridevihttps://www.blogger.com/profile/13790092463733215535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-30255739645346129902014-03-13T01:15:22.411-07:002014-03-13T01:15:22.411-07:00జీవిత నావకు ఓ దిక్చూచిలా మంచి తోవను చూపారు .....జీవిత నావకు ఓ దిక్చూచిలా మంచి తోవను చూపారు ..
ఆ అన్వేషణలో ఆర్ద్రత ఉంది .
ఆ నిరీక్షణలో అర్ధం ఉంది
.. వీటి కలయికలో జీవితసారాన్ని భోధించారు.
కవిత చిన్నదైనా భావాలు మెండు.
అభినందనలు ఫాతిమా జీ.
*** శ్రీపాద Sripada***శ్రీపాదhttps://www.blogger.com/profile/12036774636922140909noreply@blogger.com