tag:blogger.com,1999:blog-6166277236105393193.post6905635088631904241..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: Unknownnoreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-78190281723544253612013-02-20T10:40:55.707-08:002013-02-20T10:40:55.707-08:00i don't know kavitvam but i am relay impressed...i don't know kavitvam but i am relay impressed

thanks for your kavitalu mkiranuhttps://www.blogger.com/profile/09642100369930544220noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-54169042266557214232013-02-15T03:54:57.645-08:002013-02-15T03:54:57.645-08:00శ్రీ ఫాతిమాగారికి, నమస్కారములు.
``నిజమె, కానీ ఆన...శ్రీ ఫాతిమాగారికి, నమస్కారములు.

``నిజమె, కానీ ఆనందంగా లేవు నా కవితలు అందరిలా..'' -- ఊహూ. ఇది సరి కాదు. కవి రకరకాల విషయాలపై స్పందిస్తాడు. అన్నీ ఆనందానికి సంబంధించిన విషయాలే వుండవు కదా! అంతేకాకుండా, `అందరిలా మీ కవితలు వుండాలని మీరు అనుకోకూడదు; మీ కవితలు మీదైన రీతిలో వుండాలి. ఎవరి ప్రత్యేకత, ఎవరి శైలి వారికే వుండాలి.

మీ స్నేహశీలి,
మాధవరావు.

madhavarao.pabbarajuhttps://www.blogger.com/profile/17404206429906313614noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-2822107739291469972013-02-13T18:25:38.495-08:002013-02-13T18:25:38.495-08:00నిజమె, కానీ ఆనందంగా లేవు నా కవితలు అందరిలా..నిజమె, కానీ ఆనందంగా లేవు నా కవితలు అందరిలా..Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-90908694279226392292013-02-13T02:28:32.572-08:002013-02-13T02:28:32.572-08:00శ్రీ ఫాతిమాగారికి, నమస్కారములు.
శ్రీ వేంకట రాజార...శ్రీ ఫాతిమాగారికి, నమస్కారములు.

శ్రీ వేంకట రాజారావుగారు, శ్రీ చిన్న ఆశ గార్ల వ్యాఖ్యలు చాలా సమంజసంగా వున్నాయి. కవియొక్క భావనలు, గాజు పెంకులులాగా, సమాజంలోనికి చొచ్చుకొని పోయినప్పుడే వాటికి సార్ధకత వుంటుంది.

మీ స్నేహశీలి,
మాధవరావు. madhavarao.pabbarajuhttps://www.blogger.com/profile/17404206429906313614noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-51116021856233609372013-02-05T07:59:02.581-08:002013-02-05T07:59:02.581-08:00నా కవితలు నా ఆశయాలకు, ఆవేదనకు ప్రతిరూపాలు సన్నజ...నా కవితలు నా ఆశయాలకు, ఆవేదనకు ప్రతిరూపాలు సన్నజాజులు యెలా అవుతాయి సర్,
మీ చమత్కారం బాగుంది, చన్నై ఎలా ఉంది సర్,
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-647924094512285442013-02-04T20:38:00.722-08:002013-02-04T20:38:00.722-08:00కవిత పాదాలు బాగున్నాయి! గాజు ముక్కలు సన్న జాజులైతే...కవిత పాదాలు బాగున్నాయి! గాజు ముక్కలు సన్న జాజులైతే బాగున్ను!!
పద్యానికి నాలుగు పాదాలని తెలుసు,
కాని ఇప్పుడు తెలిసింది కవితకు రెండు పాదాలు అని!SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-44787885857039513732013-02-04T05:15:41.008-08:002013-02-04T05:15:41.008-08:00నిజమే అని మీ అభిమానం చెప్తుంది చిన్ని ఆశ గారు.నిజమే అని మీ అభిమానం చెప్తుంది చిన్ని ఆశ గారు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-57144198771753647092013-02-04T02:04:25.393-08:002013-02-04T02:04:25.393-08:00సమాజం లో నిజాల్ని చూపే మీ కవితలు చదివే ఎవరికైనా అల...సమాజం లో నిజాల్ని చూపే మీ కవితలు చదివే ఎవరికైనా అలానే ఉంటాయి. బహుశా మీరూ పాఠకుల్లా చదివితే అంతేనేమో. Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-17439578935598869962013-02-03T18:38:20.345-08:002013-02-03T18:38:20.345-08:00సర్, మీ స్పూర్తి ఇంత దూరం నడిపించింది, కానీ అడుగడ...సర్, మీ స్పూర్తి ఇంత దూరం నడిపించింది, కానీ అడుగడుగునా ఎన్నో ఈర్ష్యా ద్వెషాలు. అందుకే ఆ అడుగులు అలా ఉన్నాయి అన్నాను. మీ స్పందనకు క్రుతగ్నతలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-29076266861121785032013-02-03T18:35:49.741-08:002013-02-03T18:35:49.741-08:00మీకు తెలీదా పద్మ గారూ, ఓ మంచి చిత్రకారిణిగా మీ...మీకు తెలీదా పద్మ గారూ, ఓ మంచి చిత్రకారిణిగా మీ చేతే చిత్రించాలి ఈ భావాన్ని,ధన్యవాదాలు మీ స్పందనకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-66887817458883566992013-02-03T10:46:58.130-08:002013-02-03T10:46:58.130-08:00సమకాలీన సామాజిక దుర్వినీత గాజు పెంకుల్ని కూడా నలగ ...సమకాలీన సామాజిక దుర్వినీత గాజు పెంకుల్ని కూడా నలగ ద్రొక్కి శిక్షించ గల చైతన్య శక్తి మంతాలు మీ కవితా పాదాలు .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-24504532682641163372013-02-03T08:43:46.940-08:002013-02-03T08:43:46.940-08:00ఎందుకని మీరాజ్ గారు గాజుపెంకులు గుచ్చుకుని అంతలా భ...ఎందుకని మీరాజ్ గారు గాజుపెంకులు గుచ్చుకుని అంతలా భాధపెడుతున్నాయా!:-(Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com