tag:blogger.com,1999:blog-6166277236105393193.post7131202829348549114..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: కనపడుటలేదు Unknownnoreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-86962920366913954772013-03-24T18:52:22.766-07:002013-03-24T18:52:22.766-07:00niceniceAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-67843131032972817152012-09-20T18:03:16.403-07:002012-09-20T18:03:16.403-07:00సర్, మీ స్పందన చూసి చాలా సంతోషం అయింది.
నా ...సర్, మీ స్పందన చూసి చాలా సంతోషం అయింది.
నా రచనలు మీ వంటి వారు మెచ్చుకోవటం నిజంగా అదృష్టం.
ప్రతి కవితా చదివి వ్యాఖ్యానించిన మీకు కృతజ్ఞతలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-56800637295360667692012-09-20T18:02:09.763-07:002012-09-20T18:02:09.763-07:00జ్యోతి గారూ, నేను రాసిన కవిత కంటే మీరు పెట్టిన టై...జ్యోతి గారూ, నేను రాసిన కవిత కంటే మీరు పెట్టిన టైటిల్ బాగుంది.
అయితే మనమిద్దరం ఓ మాంచి సినిమా తీసేద్దాం ఎలాగూ మీకు ఫోటోగ్రఫీ కూడా వచ్చు కదా :-):-)
థాంక్స్ dear మీ స్పందనకు....మెరాజ్
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-24715246804281267172012-09-20T17:58:50.874-07:002012-09-20T17:58:50.874-07:00సర్, మీ స్పందన చూసి చాలా సంతోషం అయింది.
నా ...సర్, మీ స్పందన చూసి చాలా సంతోషం అయింది.
నా రచనలు మీ వంటి వారు మెచ్చుకోవటం నిజంగా అదృష్టం.
ప్రతి కవితా చదివి వ్యాఖ్యానించిన మీకు కృతజ్ఞతలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-14823271220173214572012-09-20T12:40:02.995-07:002012-09-20T12:40:02.995-07:00గడసరి భామ సొగసరి మామ...బావుంది మెరాజ్ గారు. మీరేనా...గడసరి భామ సొగసరి మామ...బావుంది మెరాజ్ గారు. మీరేనా ఇది వ్రాసింది అని ఆశ్చర్యపోయాను.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-5846677737959952932012-09-20T09:52:57.126-07:002012-09-20T09:52:57.126-07:00కవిత చాలా చాలా బాగుంది. "ఈరోజు నా రాజు కేరాయి...కవిత చాలా చాలా బాగుంది. "ఈరోజు నా రాజు కేరాయిడౌనో, ఈ రేయి నారాత లేరాల పాలో" అని తనలోనే కుమిలి క్రుంగి కృశించి పోయే నండూరి వారి యెంకిలా కాకుండా, మీయెంకి ఈ రోజులకు తగ్గట్టుగ్గా గడుసుదనాన్ని సంతరించుకుంది.మీ కవితలే కాదు మీరు పెడుతున్న ఫోటోలూ మమ్మల్ని అలరిస్తున్నాయి.శెభాస్.మీరు రాస్తూనే ఉండండి. మేము చదువుతూనే ఉంటాము. www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-9959293409645744572012-09-12T06:22:14.816-07:002012-09-12T06:22:14.816-07:00ఏమి చెయ్యాలి చెప్పండీ అప్పుడప్పుడూ మాయయ్యేవా...ఏమి చెయ్యాలి చెప్పండీ అప్పుడప్పుడూ మాయయ్యేవాళ్ళను?:-):-).
అనుమానం పుట్టి ఆడది పుట్టింది అంటారు గానీ, దాని వెనుక ఎంత ప్రేమ ఉందొ తెలీదు.
భాస్కర్ గారూ కవిత చదివిన మీకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-26507030219462405542012-09-12T06:20:28.200-07:002012-09-12T06:20:28.200-07:00ఏమి చెయ్యాలి చెప్పండీ అప్పుడప్పుడూ మాయయ్యేవా...ఏమి చెయ్యాలి చెప్పండీ అప్పుడప్పుడూ మాయయ్యేవాళ్ళను?:-):-).
అనుమానం పుట్టి ఆడది పుట్టింది అంటారు గానీ, దాని వెనుక ఎంత ప్రేమ ఉందొ తెలీదు.
భాస్కర్ గారూ కవిత చదివిన మీకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-38668497262056360592012-09-12T05:55:18.009-07:002012-09-12T05:55:18.009-07:00అమ్మో, ఇన్ని అనుమానాలైతే కష్టమండి,...అమ్మో, ఇన్ని అనుమానాలైతే కష్టమండి,...భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-35981377626456591312012-09-12T03:07:52.313-07:002012-09-12T03:07:52.313-07:00వాసుదేవ్ గారూ, మీకు నచ్చినందుకు చాలా సంతోషం.
&q...వాసుదేవ్ గారూ, మీకు నచ్చినందుకు చాలా సంతోషం.
"పాలపిట్ట" మాసపత్రికలో మీ కవిత బాగుంది...మెరాజ్Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-72314933114670397412012-09-11T19:19:25.840-07:002012-09-11T19:19:25.840-07:00రవిశేఖర్ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
రవిశేఖర్ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-58931398396931841552012-09-11T19:17:03.029-07:002012-09-11T19:17:03.029-07:00కవిత సరదాగ సాగినా భాషాపరంగా ముచ్చటగా ఉంది మెరాజ్ గ...కవిత సరదాగ సాగినా భాషాపరంగా ముచ్చటగా ఉంది మెరాజ్ గారూ..ఆసక్తిగా చదివించె రచనవాసుదేవ్https://www.blogger.com/profile/17068071926274844052noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-35430877169495722852012-09-11T19:16:21.893-07:002012-09-11T19:16:21.893-07:00రవిశేఖర్ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
రవిశేఖర్ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-6029010122357287102012-09-11T10:22:36.764-07:002012-09-11T10:22:36.764-07:00విభిన్నమైన కవితా ప్రయోగం .సరదాగా వుంది. విభిన్నమైన కవితా ప్రయోగం .సరదాగా వుంది. రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-31660325392784517712012-09-11T06:50:24.562-07:002012-09-11T06:50:24.562-07:00నాగేంద్ర గారూ, నా హాస్య కవిత నచ్చిందని మీరు చె...నాగేంద్ర గారూ, నా హాస్య కవిత నచ్చిందని మీరు చెప్పిన తీరు చాలా బాగుంది.
ధన్యవాదాలు....మెరాజ్Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-63127966124620473792012-09-11T06:10:33.519-07:002012-09-11T06:10:33.519-07:00గడుసరి 'బంగారు' మాటలు కొంత రమణీయంగా, మరికొ...గడుసరి 'బంగారు' మాటలు కొంత రమణీయంగా, మరికొంత కమనీయంగా ఉన్నాయి. చక్కటి హాస్యాన్ని
పండిస్తూ... చక్కగా రాసారు. అభినందనలు ఫాతిమా గారు! కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-47835279853938074542012-09-10T06:18:25.754-07:002012-09-10T06:18:25.754-07:00
రాజీగారూ, బాగుంది అన్నందుకు చాలా సంతోషంగా ఉ...
రాజీగారూ, బాగుంది అన్నందుకు చాలా సంతోషంగా ఉంది.
నా కవితలను మెచ్చుకొనే స్నేహమయిగా మీ ప్రశంస బలాన్నిస్తుంది నా అక్షరాలకు...మెరాజ్ Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-47090444020875627972012-09-10T06:15:31.803-07:002012-09-10T06:15:31.803-07:00రసజ్ఞ గారూ, తప్పకుండా మీకు స్వీట్ పెట్టాలి, కాన...రసజ్ఞ గారూ, తప్పకుండా మీకు స్వీట్ పెట్టాలి, కానీ మీరు కూడా ఈ పండుగాడిలా నా బ్లాగ్ వదిలి వెళ్ళిపోతున్నారు,
పనిలో పని మిమ్మల్ని కూడా కట్టి పడేస్తే..(సరదాగా అన్నాను)
కవిత చదివిన మీకు ధన్యవాదాలు...మెరాజ్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-74560869813640171782012-09-10T06:10:58.288-07:002012-09-10T06:10:58.288-07:00మరదలుపిల్ల అంటే కొంచం భయం కూడా ఉండాలి. మరీ పారిప...మరదలుపిల్ల అంటే కొంచం భయం కూడా ఉండాలి. మరీ పారిపోయేంత కాదు లెండి.:-):-)
పద్మగారూ కవిత చాదివిన మీకు థాంక్స్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-79593425076665383882012-09-10T06:08:07.806-07:002012-09-10T06:08:07.806-07:00వెన్నెల గారూ, అమ్మో గడుసుతనం లేకుంటే ఎలా చెప్పం...వెన్నెల గారూ, అమ్మో గడుసుతనం లేకుంటే ఎలా చెప్పండీ:-)
నా సరదా కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది, అప్పుడప్పుడూ ఇలా రాయటానికి ప్రయత్నిస్తూ ఉంటాను.
మీలాంటి సోదరి నచ్చింది అంటే మురిసిపోతాను....మెరాజ్.
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-25477178214656208062012-09-10T06:02:44.290-07:002012-09-10T06:02:44.290-07:00జాగ్రత్తగా ఉండాలి కదా లేకుంటే పారిపోతారు ఇలాగే......జాగ్రత్తగా ఉండాలి కదా లేకుంటే పారిపోతారు ఇలాగే...:-) :-)
కవిత నచ్చినందుకు ధన్యవాదాలు అక్షర కుమార్ గారూ.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-52931172888102494662012-09-10T05:58:31.312-07:002012-09-10T05:58:31.312-07:00అమ్మో .. చాలా గడుసువాడండి, రెప్ప మూసేలోగా పారిపోతా...అమ్మో .. చాలా గడుసువాడండి, రెప్ప మూసేలోగా పారిపోతాడు.
ఆడపిల్ల ఎంత గడుసుదైనా ఏమి చేయగలదు చెప్పండీ.. అయినా మీరంతా ఉండగా దిగులెందుకు,
దొరకాలీ..బంగారు చెప్తుంది వాడి పని.:-) :-)
సర్, నా సరదా కవితని చదివి అంతే సరదాగా స్పందించిన మీకు ధన్యవాదాలు....మెరాజ్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-80923877805858443112012-09-10T05:51:09.847-07:002012-09-10T05:51:09.847-07:00అమ్మో అలా అనుకొనే జారవిడుచుకుంటారు.
ఏమైనా బంగా...అమ్మో అలా అనుకొనే జారవిడుచుకుంటారు.
ఏమైనా బంగారు జాగ్రత్తగా ఉండాలి కదా.:-) :-)
కవిత నచ్చినందుకు థాంక్స్ రమేష్ గారూ........మెరాజ్ Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-63001509728695434462012-09-10T05:48:27.467-07:002012-09-10T05:48:27.467-07:00చిన్నిఆశగారూ, బ్లాగ్ కి స్వాగతం. కవిత నచ్చినందుక...చిన్నిఆశగారూ, బ్లాగ్ కి స్వాగతం. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
ఏదో సరదాగా రాయాలి అనిపించి రాసాను ...మెరాజ్ Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-9032987210319304372012-09-10T05:45:57.319-07:002012-09-10T05:45:57.319-07:00మీకేమైనా కనిపించాడా? ఆ.హా ఏమి లేదు రాష్ట్రాన్నే ...మీకేమైనా కనిపించాడా? ఆ.హా ఏమి లేదు రాష్ట్రాన్నే దాటి వెళ్లిఉండవచ్చు కదా. ఏమో నాకసలే అనుమానం.:-) :-)
కవిత నచ్చినందుకు ధన్యవాదాలు సర్...మెరాజ్
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.com