tag:blogger.com,1999:blog-6166277236105393193.post720484251499066547..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: అడగకు చిరునామా Unknownnoreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-4542256710834147912012-10-17T18:18:29.363-07:002012-10-17T18:18:29.363-07:00వర్మ గారూ, ఏదైనా భరించగలిగేంత వరకే ,
విరక్తి అ...వర్మ గారూ, ఏదైనా భరించగలిగేంత వరకే ,
విరక్తి అనేది ఆఖరి మజిలీ అది కూడా దాటేసిన స్థితి ప్రసాంతతని ఇస్తుంది.
అదే నేను ఈ కవితలో చెప్పింది. నచ్చిన మీకు కృతజ్ఞతలు.
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-70453434103818289672012-10-17T18:12:49.473-07:002012-10-17T18:12:49.473-07:00వనజా , మీకు తెలుసు నా కలం చాలా వరకు వేదనను,చి...వనజా , మీకు తెలుసు నా కలం చాలా వరకు వేదనను,చింతను, చికాకును చిమ్ముతూ ఉంటుంది.
"కృష్ణ శాస్త్రి బాద అందరిదీ అయితే, అందరి బాదా శ్రీ.శ్రీ, గారిది " అన్నారు పెద్దలు.
అన్ని బాధలూ నేను పడుతుంటే, నా బాద చూడలేదు మా వనజ :-)
థాంక్స్ మీకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-13309435789819633112012-10-17T18:05:32.897-07:002012-10-17T18:05:32.897-07:00సర్, మీ మాటలో నిజం ఉంది. కానీ ప్రేమ నిలవటానికి ...సర్, మీ మాటలో నిజం ఉంది. కానీ ప్రేమ నిలవటానికి నమ్మకమే కాదు, ఇతర పరిస్తితులుకూడా అనుకూలించాలి.
భార్య మీద నమ్మకము, ప్రేమ ఉండి కూడా ఇతర ఆకర్షణకు లోనై ఆమెను వదులుకొనే సందర్బాలు కో కొల్లలు.(ఇదిప్పుడు మనకు అప్రస్తుతమే సమయం వచ్చిన్దికనుక చెప్పాను ) నేను ఎన్నుకున్న చిన్ని కవితైనా సరే దానివెనుక సమాజ పోకడ ఉంటుందని తెలిసిన వివేకవంతులు మీరు. మరోమారు ధన్యవాదాలు Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-85344257333733827722012-10-17T11:43:26.127-07:002012-10-17T11:43:26.127-07:00ఫాతిమా గారూ, ఇక్కడ నమ్మకమన్నది నాకు మా నాయకుడి మీద...ఫాతిమా గారూ, ఇక్కడ నమ్మకమన్నది నాకు మా నాయకుడి మీద కాదు. నాయకుడికి నాయిక మీద, అమెకు తన పైనున్న ప్రేమ మీద.అందుకే ఆ పాట.ఒకరి పై ఒకరికి నమ్మకం లేని చోట ప్రేమ నిలువదుకదా?www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-54049860796105854932012-10-17T10:33:00.742-07:002012-10-17T10:33:00.742-07:00YemiTO..ilaaTi kavitvamE ekkuvagaa vraastunnaaru!?...YemiTO..ilaaTi kavitvamE ekkuvagaa vraastunnaaru!?

digulEstundi. :(వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-29444012678284997542012-10-17T10:17:44.980-07:002012-10-17T10:17:44.980-07:00ఇన్ని మధుర స్మృతులను దాటుకొని వెళ్ళలేరనుకుంటా...చా...ఇన్ని మధుర స్మృతులను దాటుకొని వెళ్ళలేరనుకుంటా...చాలా బాగుంది మీ విరహ గీతిక ఫాతిమాజీ...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-43786334514505889192012-10-17T09:35:56.187-07:002012-10-17T09:35:56.187-07:00parimala gaaru, dhanyavaadaalu mee abhimaanaaniki....parimala gaaru, dhanyavaadaalu mee abhimaanaaniki.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-10561766668214724972012-10-17T09:21:36.712-07:002012-10-17T09:21:36.712-07:00అద్భుతం...అడగక్కర్లేదు మీచిరునామా అది మీఅక్షరాల్లో...అద్భుతం...అడగక్కర్లేదు మీచిరునామా అది మీఅక్షరాల్లో అగుపిస్తోందండి.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-82308649204718434072012-10-17T06:12:37.604-07:002012-10-17T06:12:37.604-07:00చిన్నిఆశ గారూ, మీ వ్యాఖ కోసం చూస్తున్న్నాను.
నా ...చిన్నిఆశ గారూ, మీ వ్యాఖ కోసం చూస్తున్న్నాను.
నా కవితను మెచ్చిన మీకు ధన్యవాదాలు.
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-59334588745434982002012-10-17T06:10:48.584-07:002012-10-17T06:10:48.584-07:00సర్, కొంత వరకూ మీ సందేహం నిజమే,
కానీ మీ అభిమ...సర్, కొంత వరకూ మీ సందేహం నిజమే,
కానీ మీ అభిమానానికి కృతజ్ఞతలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-47319370268505998712012-10-17T06:06:50.492-07:002012-10-17T06:06:50.492-07:00భారతి గారూ, కవితకి స్పందించిన మీకు ధన్యవాదాలు.భారతి గారూ, కవితకి స్పందించిన మీకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-86300824095161034652012-10-17T05:53:42.942-07:002012-10-17T05:53:42.942-07:00గోపాల కృష్ణ గారూ, ఎంత నమ్మకం మీ నాయకుడి మీద.
ని...గోపాల కృష్ణ గారూ, ఎంత నమ్మకం మీ నాయకుడి మీద.
నిజమే మీరన్నది అంతగా ప్రేమించిన వ్యక్తిని వదిలి వెళ్ళటం ఆడమనసుకు సాద్యం కాదు, ఒకవేళ వెళితే అది ప్రేమ కాదోమో.(స్వార్దమో,ఆకర్షనో )
సర్, మీ అభిమానానికి , కవిత మెచ్చిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-47344654850368954632012-10-17T04:17:38.169-07:002012-10-17T04:17:38.169-07:00కొంపతీసి ఉత్తరం అంటే పోస్ట్ కాదు కదా!?
' నా చి...కొంపతీసి ఉత్తరం అంటే పోస్ట్ కాదు కదా!?
' నా చిరునామా నీకిచ్చి, తిరిగిరాని ఉత్తరాన్నై వెళ్తున్నా.' అనే
వాక్యం చూస్తే దిగులేస్తుంది.
మళ్ళీ పోస్ట్ ఉండదా?
పొరపాటున కూడా అలా చేయకండి.
ప్లీఈఈఈజ్. SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-20365007995321054132012-10-17T03:13:16.839-07:002012-10-17T03:13:16.839-07:00ప్రేమలో వదలి వెళ్ళలేక వెళుతూ హృదయం లో మెదిలే భావాల...ప్రేమలో వదలి వెళ్ళలేక వెళుతూ హృదయం లో మెదిలే భావాలన్నీ కవిత లో పొందుపరచారు....
చివరికి...
నా చిరునామా నీకిచ్చి,తిరిగిరాని ఉత్తరాన్నై వెళ్తున్నా...అంటూ చిరునామా అక్కడే వదలి జవాబు రాని ఉత్తరమై వెళ్ళే మనసు...వాహ్ .... చాలా బాగుంది మెరాజ్ గారూ!Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-63201639761262266542012-10-16T22:46:23.381-07:002012-10-16T22:46:23.381-07:00చాలా బాగుందండి. ఓ ప్రేమిక విరహవేదన చక్కగా అక్షరీకర...చాలా బాగుందండి. ఓ ప్రేమిక విరహవేదన చక్కగా అక్షరీకరించారు. అబినందనలు మెరాజ్ గారు.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-71298998603133470662012-10-16T19:21:53.616-07:002012-10-16T19:21:53.616-07:00కవిత చాలా బాగుందండీ.మీ నాయిక తిరిగి రాని ఉత్తరాన్న...కవిత చాలా బాగుందండీ.మీ నాయిక తిరిగి రాని ఉత్తరాన్నై వెళ్తున్నా అంటే మా నాయకుడు "నన్ను వదలి నీవు పో లేవులే అదీ నిజము లే" అంటాడు. అంతగా ప్రేమించిన వ్యక్తి అతణ్ణి వదిలి ఎక్కడకు పోతుంది?ఎక్కడకూ పోలేదు. మీరన్నట్లు అది ఒక బెదిరింపే.ఆ విషయం నాయకుడికీ తెలుసు.అది అంతే.www.apuroopam.blogspot.comhttps://www.blogger.com/profile/04272683959714979245noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-80141862130172218422012-10-16T17:37:20.228-07:002012-10-16T17:37:20.228-07:00సృజన గారూ, అడ్రస్సు చెప్తాను వచ్చేయండి.:-)సృజన గారూ, అడ్రస్సు చెప్తాను వచ్చేయండి.:-)Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-54527958630315778602012-10-16T17:34:40.046-07:002012-10-16T17:34:40.046-07:00Sir,నిజమే మీరన్నది ఏనాటి ఉత్తరాలో ఇప్పుడు మచ్చు...Sir,నిజమే మీరన్నది ఏనాటి ఉత్తరాలో ఇప్పుడు మచ్చుకైనా కనిపించటం లేదు,
ఒకవేళ ఎవరైనా రాసిన చదివేవారికి తమ సమయం వృదా అనే భావన.
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-73115999094575668762012-10-16T17:29:19.802-07:002012-10-16T17:29:19.802-07:00సర్, మీ వ్యాఖలో ప్రతి అక్షరానా మీ అభిమానం కనిపిస...సర్, మీ వ్యాఖలో ప్రతి అక్షరానా మీ అభిమానం కనిపిస్తుంది.
నా కవితలో ఈ సారి నేను ఎన్నుకున్న భావం సునిసిత పరిశీలనా శక్తిగల మీకు అర్ధం అవుతుంది .
నిస్సహాయురాలైన ఓ ప్రేమిక పడే వేదన అది. ఇక్కడ ఆడమనస్సును ఆవిష్కరించే ప్రయత్నం చేసాను,
కాని సపలీకృతం కాలేకపోయానేమో అనిపించింది. చదివిన మీకు ధన్యవాదాలు.
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-13686945748226386892012-10-16T17:20:29.044-07:002012-10-16T17:20:29.044-07:00జయ గారూ,నా బ్లాగ్ కి స్వాగతం.
నా భావాలు నచ్చినందుక...జయ గారూ,నా బ్లాగ్ కి స్వాగతం.
నా భావాలు నచ్చినందుకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-49346924750570036552012-10-16T12:17:03.002-07:002012-10-16T12:17:03.002-07:00అందంగా అడ్రస్ చెపితే ఇంకేం అడగం:)అందంగా అడ్రస్ చెపితే ఇంకేం అడగం:)సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-5975402194035286042012-10-16T11:02:59.171-07:002012-10-16T11:02:59.171-07:00'అడుగకు చిరునామా ' యని 'అడ్ర సిచ్చి...'అడుగకు చిరునామా ' యని 'అడ్ర సిచ్చి'
వెళ్ళు 'గడుసరి' నాయికా ! చెల్లు నేమి ?
ఎందు బోగల వారుద్ర పొందు వీడి ?
'మిణుగురు'ను పట్టి తెత్తుము మింటి కెగసి .
-----సుజన-సృజన వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-51507728250896552712012-10-16T10:28:19.681-07:002012-10-16T10:28:19.681-07:00 అబ్బా! ఎంత బాగుందండి.
ప్రతి వాక్యము అక్షర ముత్య... అబ్బా! ఎంత బాగుందండి.
ప్రతి వాక్యము అక్షర ముత్యమే.భావాల సంపదే. జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-19548748724335665132012-10-16T09:58:32.431-07:002012-10-16T09:58:32.431-07:00రాజీ గారు, ఎక్కడికి వెళ్తారు ఎవరినా మీ లాంటి ...రాజీ గారు, ఎక్కడికి వెళ్తారు ఎవరినా మీ లాంటి మంచి మిత్రులను వదులుకొని.:-)
కవిత చదివిన మీకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-28404298620186542722012-10-16T09:56:32.412-07:002012-10-16T09:56:32.412-07:00జ్యోతి గారు, నా నాయికను ఎంతబాగా అర్ధం చేసుకు...జ్యోతి గారు, నా నాయికను ఎంతబాగా అర్ధం చేసుకున్నారో తెలుస్తుంది.
ఆపే మనసు ఆమెతో ఉంటె వెళ్ళే ప్రసక్తే రాదు కదా.:-)
ధన్యవాదాలు కవిత చదివిన మీకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.com