tag:blogger.com,1999:blog-6166277236105393193.post7808741162708437320..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: ఆరోజు వస్తుందిUnknownnoreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-20877953594999741722012-07-30T08:17:34.640-07:002012-07-30T08:17:34.640-07:00థ్యాంక్స్ అండీ, అవును కొత్త పోస్ట్ పెట్తలేదు. వచ్చ...థ్యాంక్స్ అండీ, అవును కొత్త పోస్ట్ పెట్తలేదు. వచ్చే వారం పెట్టటానికి ప్రయత్నిస్తాము.Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-37736099528020047552012-07-29T19:01:28.559-07:002012-07-29T19:01:28.559-07:00చిన్ని ఆశగారూ, మీ వ్యాఖ కోసం ఎదురుచూసాను. మీ బ్ల...చిన్ని ఆశగారూ, మీ వ్యాఖ కోసం ఎదురుచూసాను. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ పెట్టలేదు. సర్ ధన్యవాదాలు మీ ప్రశంసకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-62508873058844738842012-07-29T18:39:52.489-07:002012-07-29T18:39:52.489-07:00చాలా బాగా రాశారు ఫాతిమగారూ....ఆశావాదం.
కూడూ, గుడ్...చాలా బాగా రాశారు ఫాతిమగారూ....ఆశావాదం.
కూడూ, గుడ్డా, నీడా కరువైన పేద జీవనం పోయే నాడు......ఆరోజు తప్పకుండా వస్తుంది.Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-46429874289011034692012-07-27T18:38:02.910-07:002012-07-27T18:38:02.910-07:00రాజీగారూ, ధన్యవాదాలు కవిత చదివిన మీకు.రాజీగారూ, ధన్యవాదాలు కవిత చదివిన మీకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-43323609577103145692012-07-27T10:24:28.775-07:002012-07-27T10:24:28.775-07:00మంచిని ఆకాంక్షిస్తూ చాలా బాగా రాశారండీ..
కవిత చాలా...మంచిని ఆకాంక్షిస్తూ చాలా బాగా రాశారండీ..
కవిత చాలా బాగుంది!!రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-44175657052408799562012-07-27T08:38:38.046-07:002012-07-27T08:38:38.046-07:00సర్, ధాన్యం ముక్కి పోయినా పరవాలేదు పథకాలు దెబ్బ త...సర్, ధాన్యం ముక్కి పోయినా పరవాలేదు పథకాలు దెబ్బ తినకూడదు. విందు వినోదాలలో పారవేసే ఆహార పదార్దాలు కొన్ని ఆకలి కేకలను ఆపవచ్చు. కానీ ఈ మద్య కొందరు పుణ్యాత్ములు ఆ పదార్దాలను అనాదలకు పంచుతున్నారని విని సంతోషించాను. మీ స్పందనకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-16637930764132182372012-07-27T08:34:51.092-07:002012-07-27T08:34:51.092-07:00వర్మాజీ, మీరన్నది నిజమే పెద్ద యుద్దమే వస్తుంది. క...వర్మాజీ, మీరన్నది నిజమే పెద్ద యుద్దమే వస్తుంది. కాలే కడుపులు, నీడ లేని బ్రతుకులు వెనుక ఉన్న మహమ్మారి బీదతనం, తమ బిడ్డలకు ఆకలిని కానుకగా ఇవ్వాలని ఏ జీవి కోరుకుంటుంది చెప్పండి. వీరి ఆకలికి ధనవంతులు కారణం అనటం తప్పు.ప్రతి యుద్ధం వెనుకా, తురుగుబాటు వెనుకా మండే గుండెలే కాక , కాలే కడుపులు కూడా ఉన్నాయి. కనీసం పట్టెడు అన్నం కుడా దొరకని అన్నపూర్ణమ్మ బిడ్డలం మనం.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-46938716572539936932012-07-27T06:58:41.651-07:002012-07-27T06:58:41.651-07:00కాలం మార్పును తెస్తుంది
జనజీవనం మార్పు కోరుకుంటుం...కాలం మార్పును తెస్తుంది
జనజీవనం మార్పు కోరుకుంటుంది,
యువత తమ దారి మార్చుకుంటుంది.

కాయం కత్తుల కంబళి కప్పుకుంటుంది,
కాలం నిప్పుల కుంపటి నెత్తికెత్తు కుంటుంది,

చాలా బాగా చెప్పారండీ...మీ ఆశావహ ముగింపు నచ్చింది..కానీ దానికి పెద్ద యుద్ధమే అవసరం మరి..కాదంటారా??కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-52158976482927339062012-07-27T06:51:16.127-07:002012-07-27T06:51:16.127-07:00శ్రీ గారూ,మంచి కాలం ఉందొ లేదో తెలీదు కానీ, మండే క...శ్రీ గారూ,మంచి కాలం ఉందొ లేదో తెలీదు కానీ, మండే కాలం మాత్రం ఉంది( కడుపు మండే కాలం) మండే ధరలు,చాలీ చాలని బతుకులు, తిరగ బడితే తప్ప ఆకలి తీరదేమో అనే ఆలోచన వస్తుంది, అలా కాకుండా అందరూ కడుపునిండా అన్నం తినగాలగాలని ఆశిద్దాంMeraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-86256324568694043162012-07-27T06:41:27.777-07:002012-07-27T06:41:27.777-07:00ప్రేరణగారూ, కవిత చదివిన మీకు ధన్యవాదాలు. మార్పు ర...ప్రేరణగారూ, కవిత చదివిన మీకు ధన్యవాదాలు. మార్పు రావాలి ఆకలి బాద ఎవరికీ ఉండ కూడదు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-78419652070783554952012-07-27T06:39:49.794-07:002012-07-27T06:39:49.794-07:00కాయం కత్తుల కంబళి కప్పుకుంటుంది,
కాలం నిప్పుల కుం...కాయం కత్తుల కంబళి కప్పుకుంటుంది,
కాలం నిప్పుల కుంపటి నెత్తికెత్తు కుంటుంది,
మంచి కవితా పద ప్రయోగం.ఇక కవిత చాలా ఆర్ద్రంగా సాగింది.సరళమైన పదాలతో కొత్త శైలిలో రచించారు.60సం:స్వాతంత్ర్యం పేద వాడి ఆకలి తీర్చలేక పోయింది.గోదాముల్లో బియ్యం ముక్కి పోతున్నాయి. మంచి కవిత.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-83473038139679456962012-07-27T06:39:35.964-07:002012-07-27T06:39:35.964-07:00తప్పకుండా సర్ , మీకు కవిత చదివినందుకు థాంక్స్.తప్పకుండా సర్ , మీకు కవిత చదివినందుకు థాంక్స్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-71738012544168226192012-07-27T06:38:41.551-07:002012-07-27T06:38:41.551-07:00తప్పకుండా వెన్నెల గారూ, మీకు కవిత చదివినందుకు థ...తప్పకుండా వెన్నెల గారూ, మీకు కవిత చదివినందుకు థాంక్స్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-24087732276996725902012-07-27T06:36:34.849-07:002012-07-27T06:36:34.849-07:00సర్, ఎంత మాట మీ ప్రశంసలు నన్ను ఇంకా రాయమని ప్రోత్...సర్, ఎంత మాట మీ ప్రశంసలు నన్ను ఇంకా రాయమని ప్రోత్సహిస్తున్నాయి. అస్సలు నేను రాయగలనా అనే సందేహం ఉండేది, మా వారు బ్లాగ్ ఓపెన్ చేయించి నా అక్షరాలను మీఅందరి ముందు ఉంచే అదృష్టం కల్పించారు. అందుకు ఈ సందర్బంగా వారికి అక్షర రూపేణ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా భావాలను వివిధ పత్రికలలో అచ్చు రూపంలో చూసుకునేలా మీరు ప్రోత్సహించారు. ఏదో చెప్పాలన్న తపనా, ఆవేదనా ఇలా అక్షర రూపం దాలుస్తుంది, నా రాతలను చదివి నా ప్రతి పోస్ట్ కు వ్యాఖ్య పెట్టె నా బ్లాగ్ మిత్రులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-30022763376142688512012-07-27T06:26:53.698-07:002012-07-27T06:26:53.698-07:00సర్, మీ ప్రశంసకు అర్హురాలనైతే సంతోషమే. నా బ్లాగ...సర్, మీ ప్రశంసకు అర్హురాలనైతే సంతోషమే. నా బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-59397421119732409612012-07-27T06:24:09.707-07:002012-07-27T06:24:09.707-07:00సాయి గారూ, ఆశిద్దాం మార్పు కోసం మన వంతు ప్రయత్నిద్...సాయి గారూ, ఆశిద్దాం మార్పు కోసం మన వంతు ప్రయత్నిద్దాం.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-44488072824131931182012-07-27T06:22:52.680-07:002012-07-27T06:22:52.680-07:00భాస్కర్ గారూ, అందరూ కడుపునిండా అన్నం తినే రోజు వ...భాస్కర్ గారూ, అందరూ కడుపునిండా అన్నం తినే రోజు వస్తే దిగంబర కవిత్వం పట్టు బట్టలు కట్టుకుంటుంది. ఆకలి కేకలని వినిపించిన కవిత్వమది.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-23464161463016720572012-07-27T06:19:34.726-07:002012-07-27T06:19:34.726-07:00సీత గారూ, కాలే కడుపులు తిరగబడిన రోజు మార్పు వస్...సీత గారూ, కాలే కడుపులు తిరగబడిన రోజు మార్పు వస్తుంది. కవిత చదివిన మీకు థాంక్స్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-67133753132172449262012-07-27T06:17:52.472-07:002012-07-27T06:17:52.472-07:00రసజ్ఞగారూ వస్తుంది తప్పకుండా. మీ స్పందనకు ధన్యవాద...రసజ్ఞగారూ వస్తుంది తప్పకుండా. మీ స్పందనకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-76651636831633602632012-07-27T03:42:32.940-07:002012-07-27T03:42:32.940-07:00అబ్బ, ఏమి రాసారు.
మీ కలానికి సలాం.
శ్రీ కారం అనేది...అబ్బ, ఏమి రాసారు.
మీ కలానికి సలాం.
శ్రీ కారం అనేది ప్రారంభానికి,
పాజిటివ్ ఉద్దేశం చూపడానికి గాను వాడుతారు.
మీరు విలక్షణంగా వాడారు.
నిస్సహాయిలకు అందకుండా, నెత్తి మీద 'జెల్లా
కొట్టి వెక్కిరిస్తున్న భావన కలిగంచారు.
చాలా చాలా బాగా మీ ఆవేదనను, ఆశావాదాన్ని వ్యక్తీకరించారు.
శ్రీ శ్రీ మళ్ళీ గుర్తుకి వచ్చారు.SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-52459353023893551312012-07-26T20:59:21.958-07:002012-07-26T20:59:21.958-07:00ఆ రోజు తప్పక రావాలని అందరిలాగే ఆశిద్దాము ఫాతిమా గా...ఆ రోజు తప్పక రావాలని అందరిలాగే ఆశిద్దాము ఫాతిమా గారు.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-68020822326533489352012-07-26T15:26:21.063-07:002012-07-26T15:26:21.063-07:00రవాలి,రావాలని కోరిక.రవాలి,రావాలని కోరిక.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-49765710113809467002012-07-26T12:40:23.072-07:002012-07-26T12:40:23.072-07:00వస్తుంది అన్న ఆశే బ్రతికిస్తుంది!
Nice inspiring p...వస్తుంది అన్న ఆశే బ్రతికిస్తుంది!
Nice inspiring post.ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-67480545214348969672012-07-26T11:39:10.485-07:002012-07-26T11:39:10.485-07:00Maro mahaaprasthaanam.Maro mahaaprasthaanam.Ravi Kiranhttps://www.blogger.com/profile/07672680679233463556noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-82700405305233386412012-07-26T10:08:44.891-07:002012-07-26T10:08:44.891-07:00ఉందిలే మంచీ కాలం ముందూ ముందూనా...
అందరూ సుఖపడాలీ.....ఉందిలే మంచీ కాలం ముందూ ముందూనా...
అందరూ సుఖపడాలీ..నందనందానా...
అనీ ఆరోజు కోసం ఎదురు చూద్దాం ఫాతిమా గారూ!
కవితలో పేదల దీనత్వాన్ని బాగా చూపారు...
ఆశాభావంతో ముగించారు...
అభినందనలు...
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.com