tag:blogger.com,1999:blog-6166277236105393193.post798612827911238437..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: స్పందన రావాలి Unknownnoreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-79801211749994510382014-05-04T00:24:25.680-07:002014-05-04T00:24:25.680-07:00కష్టాలు గట్టేక్కాలనుకున్నప్పుడు, సోమ్రివి కాకు కుల...కష్టాలు గట్టేక్కాలనుకున్నప్పుడు, సోమ్రివి కాకు కులం రొచ్చు, మతం ఉచ్చులో మందులో మునిగితేలకు.
వ్యూహాలూ, దాహాలూ ఏనాటి నుండో వెన్నంటే ఉన్న నీచపు నీడలు
కళ్ళుతెరువు
మందిరాల ముందూ..,మసీదుల ముందూ బాల్యం బిచ్చమెత్తుతూ .... మతాల ముసుగులో విశ్వాసాల ఈటెలు ఎంత రక్తాన్ని చిమ్ముతున్నాయో చూడు
ఎవరో ఆడే ఆటలో పావులం కావటం అందత్వం, అమాయకత్వమే .... మనిషిని మనిషినుంచి విడదీసేది దేవుడైనా సరే, బహిష్కరిద్దాం! భావి కుసుమాన్ని కాపాడుకుందాం!

అంటూ ఎంతో చిక్కని భావనలతో చతన్యాన్ని పల్లవిస్తూ రాసిన కవిత చాలా చాలా బాగుంది
అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు! శుభమధ్యాహ్నం!!vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-90819963968683231922014-05-01T04:54:32.431-07:002014-05-01T04:54:32.431-07:00 సమాజరుగ్మతలకు అన్నింటికీ బాల్యమే బలైపోవడాన్ని అంద... సమాజరుగ్మతలకు అన్నింటికీ బాల్యమే బలైపోవడాన్ని అందరూ గుర్తించగలగాలి......మీరజ్ చాలా బాగుంది.gajula sridevihttps://www.blogger.com/profile/13790092463733215535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-13450963953315277862014-04-30T00:36:46.155-07:002014-04-30T00:36:46.155-07:00వర్మాజి, ఆదరించే మీ వంటి బ్లాగ్ మిత్రులు ఉన్నతకాల...వర్మాజి, ఆదరించే మీ వంటి బ్లాగ్ మిత్రులు ఉన్నతకాలం నా కలానికి అలుపురాదు.
ధన్యవాదాలు మీ స్పందనకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-38402137313450486952014-04-30T00:35:35.692-07:002014-04-30T00:35:35.692-07:00శ్రీపాద గారూ, ఎంత కవిత్వం అనుకున్నా..మన భావాలలోని ...శ్రీపాద గారూ, ఎంత కవిత్వం అనుకున్నా..మన భావాలలోని బాదని కప్పిపుచ్చలేము,
అంతరాన రగిలీ జ్వాలల్ను ఆర్పలేము,
మీ స్పందనకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-48721324813766614072014-04-30T00:33:57.613-07:002014-04-30T00:33:57.613-07:00అవును సంఘటిత సమూహం పిడికిళ్ళు బిగించాలి,
అన్నం ...అవును సంఘటిత సమూహం పిడికిళ్ళు బిగించాలి,
అన్నం పెట్టిన చేతులే అస్త్రాలు పట్టాలి,అప్పటి వరకూ ఈ వ్యవస్థ మారదు,
మీ స్పందన కు సంతోషం జాని Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-7670740730109777112014-04-29T08:16:17.257-07:002014-04-29T08:16:17.257-07:00మీ కలం యొక్క పదును రోజురోజుకూ పెరుగుతుంది. కవితావే...మీ కలం యొక్క పదును రోజురోజుకూ పెరుగుతుంది. కవితావేశం, సామాజిక స్పృహ కలగలిసిన పంక్తులు హృదయానికి హత్తుకొంటున్నాయి. అభినందనలు. Dantuluri Kishore Varmahttps://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-48419035654152155932014-04-29T02:34:35.610-07:002014-04-29T02:34:35.610-07:00"" మందిరాల ముందూ..,మసీదుల ముందూ ,
బా..."" మందిరాల ముందూ..,మసీదుల ముందూ ,
బాల్యం బిచ్చమెత్తుతూ....కనిపిస్తుంది.
మతాల ముసుగులో మనవిశ్వాసాల ఈటెలు
ఎంత రక్తాన్ని చిమ్ముతున్నాయో తెలుస్తుంది ""

ఫాతిమా గారూ ... మీ భావాలకు ప్రాణం పోసిన పదజాలం ఇది.
ఓ సృజనాత్మక దృష్టితో కుల మతాలకతీతంగా పలికిన మీ మాటలు ఎంతో ఊరటను కలిగించాయి.

"' మూర్ఖుల ఆటలో పావులం కావటం కన్నా,
అందత్వం, అమాయకత్వం మరొకటి లేదు. ""

అక్షరాలా నిజం .
నవ సమాజంలో ఏదో నూతనత్వాన్ని చూడాలనే ఆశ ఆశగానే మిగిలిపోయింది.
అయితే మీ ఈ కవిత రవంత ఆశను రేకిత్తించింది .సమాజానికి మెలుకొలుపులా మరో మంచి కవితనందించి........
ధన్యులు అనిపించుకున్నారు.

అభినందనలు ఫాతిమా గారూ .

*** శ్రీపాద Sripada***శ్రీపాదhttps://www.blogger.com/profile/12036774636922140909noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-48787003838424821252014-04-28T08:43:21.642-07:002014-04-28T08:43:21.642-07:00స్వార్ధపు ముసుగులో
మతాన్నీ దేవుడినీ కప్పుకుని
క...స్వార్ధపు ముసుగులో
మతాన్నీ దేవుడినీ కప్పుకుని
కులాల కంపులో
ధనికుల దాహానికి
అధికారపు ఆకలికి
మడి మసై
మోడులయే
బడుగు బతుకులెన్నో,
పిడికిలి చాచి యాచించే
పిడికెడు జీవుల
కడగండ్లకు
బిగించిన పిడికిల్లే
కడ తేర్చాలి దీదీ.. Anonymoushttps://www.blogger.com/profile/08708574077155863012noreply@blogger.com