tag:blogger.com,1999:blog-6166277236105393193.post8017736583573148737..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: ద్రోహీ.. Unknownnoreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-63355762554951767092013-10-23T05:57:05.658-07:002013-10-23T05:57:05.658-07:00సర్, రక్కసి మూకలు కేవలం రక్తమే తాగుతాయి
ఈ తేనెపూస...సర్, రక్కసి మూకలు కేవలం రక్తమే తాగుతాయి
ఈ తేనెపూసిన కత్తులు గొంతుకోసుకొని ఎత్తుకెళ్తాయి.
నిసిలో కాదు తాపసినైన నన్ను తన్నుకెళ్ళింది.
ఇకపొతే అప్పుడప్పుడూ నేను అప్రియంగా అల్లుకొనే కల్పనా కావ్యాలివి. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-32517360145946544272013-10-23T05:15:07.060-07:002013-10-23T05:15:07.060-07:00మీ కవిత సంగతి అలా ఉంచితే,
ఆ బొమ్మలు చూస్తే భయపడి ...మీ కవిత సంగతి అలా ఉంచితే,
ఆ బొమ్మలు చూస్తే భయపడి చచ్చాను.
నిజంగానే రక్కసి మూకల ద్రోహి
రజనీకరుడు లేని అమవస నిసిలో మీకు తారసపడిందా, లేక మీ ప్రియ కల్పనా?SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-48852176489795248382013-10-19T06:47:21.956-07:002013-10-19T06:47:21.956-07:00రాజారావ్ గారూ, బహుకాలదర్శనం.
నిజమే సుమహారములో నిప...రాజారావ్ గారూ, బహుకాలదర్శనం.
నిజమే సుమహారములో నిప్పురవ్వలతో పూల సుగంధం పోయింది.
ఆహ్లాదముగా రాయటానికి ప్రయత్నిస్తాను.
ధన్యవాదాలు మీ స్పందనకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-53671505697595114022013-10-19T02:50:30.577-07:002013-10-19T02:50:30.577-07:00కవితల నిండా నిప్పుల
నివురుల సెగ దగిలి పూలు నెనరు...కవితల నిండా నిప్పుల
నివురుల సెగ దగిలి పూలు నెనరులు దప్పెన్
కవితా సుమ హారములో
నవ సౌరుభ మెపుడు చిందు నని వీక్షింతున్
వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-79683676067060734032013-10-18T19:05:11.910-07:002013-10-18T19:05:11.910-07:00నిజమే.. విలువైన జీవితం లో ..విలుకానిలా తారసపడే స...నిజమే.. విలువైన జీవితం లో ..విలుకానిలా తారసపడే సంఘటనలు ఎన్నో,
నమ్మే మంచి హృదయాలున్నంత కాలమూ సాగుతుంటాయి ఇలాంటి ద్రోహాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-63688830459550581652013-10-18T19:01:48.778-07:002013-10-18T19:01:48.778-07:00సర్, మీకెక్కడా తారసపడలేదా ...:-).సర్, మీకెక్కడా తారసపడలేదా ...:-).Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-61471324763018790252013-10-18T19:00:15.429-07:002013-10-18T19:00:15.429-07:00సుధాకర్ గారూ, ఇలాంటి ద్రోహులు అడుగడుగునా ఉన్నారు ...సుధాకర్ గారూ, ఇలాంటి ద్రోహులు అడుగడుగునా ఉన్నారు అమాయకంగా నమ్మేవారున్నంతకాలమూ.
చూశారా కలానికి ఎంత కసి ఉందో...:-)
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-74671615636707497962013-10-18T16:48:34.719-07:002013-10-18T16:48:34.719-07:00ఎంతో కమ్మని కంఠం, అవి తేనె పూసిన చురకత్తి పలుకులు,...ఎంతో కమ్మని కంఠం, అవి తేనె పూసిన చురకత్తి పలుకులు, అది కసాయి చేతుల తలారి తపన .... అతను జిత్తులమారి. నమ్మించి వంచించే నమ్మకద్రోహి.

నిజం! అలాంటి వారికి దొరికి, ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నప్పుడు అనిపిస్తుంది బ్రతుకెంత విలువైనదో .... అని,

భావనల్లో కసి పదాల్లో కటినత్వము కనిపిస్తుంది. సుప్రభాతం మెరాజ్ ఫాతిమా గారు!vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-47447531479446574062013-10-18T16:06:55.225-07:002013-10-18T16:06:55.225-07:00 iMtakI evaru? very good iMtakI evaru? very goodAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-32285033310530072102013-10-18T11:05:14.469-07:002013-10-18T11:05:14.469-07:00నోటి తో కాక , కలం తో తిట్టడం అంటే ఇదేనేమో ! మనసు ల...నోటి తో కాక , కలం తో తిట్టడం అంటే ఇదేనేమో ! మనసు లో ఇంత కలకలం రేపిన ఆ 'ద్రోహి' ఎవరు ? Sudhakarhttp://baagu.netnoreply@blogger.com