tag:blogger.com,1999:blog-6166277236105393193.post8555338040104085377..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: అమ్మతనం Unknownnoreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-7555250781524419542013-09-15T05:45:01.509-07:002013-09-15T05:45:01.509-07:00అమ్మ కదా అందుకే కమ్మనైనది. మీ అభిమానానికి నా వందన...అమ్మ కదా అందుకే కమ్మనైనది. మీ అభిమానానికి నా వందనాలు చంద్ర గారు Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-29033664189207253242013-09-15T04:27:48.200-07:002013-09-15T04:27:48.200-07:00"కల్లు తాగిన కారుకూతల్లో విచక్షణారాహిత్యాన్ని..."కల్లు తాగిన కారుకూతల్లో విచక్షణారాహిత్యాన్ని చూస్తుంది అమ్మ. అమ్మ యెడారి ప్రస్తానంలో తీరని దాహాల వెంట, పరుగులెయ్యగల శక్తిని సమకూర్చుకుంటుంది. ఓపిక ఉన్నా లేకపోయినా తనవారికోసం, పడిలేస్తూ పనిచేసే శక్తిని, కన్నకూతురికి అత్తారిల్లు అమ్మగారిల్లులా ఉండాలని .... కోరుకుంటుంది అమ్మ."
భూమాత సహనాన్ని మూటకట్టుకుని ఆ భూమినే మోస్తుంది అమ్మ.
అమ్మతనం ఒక తరువుతనం ఆ ప్రేమ కానే కాదు ఎప్పటికీ అరువుతనం.
ఒక అక్షర సత్యం! అభినందనలు ఫాతిమా గారు.vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-67863342823508765782013-08-01T04:09:10.746-07:002013-08-01T04:09:10.746-07:00డేవిడ్ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.డేవిడ్ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-77621173854048158942013-07-31T09:03:49.275-07:002013-07-31T09:03:49.275-07:00అమ్మతనాన్ని చాలా అద్భుతంగా వివరించారు ఫాతిమ గారు.అమ్మతనాన్ని చాలా అద్భుతంగా వివరించారు ఫాతిమ గారు.Davidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-90052340881292927462013-07-30T03:55:10.359-07:002013-07-30T03:55:10.359-07:00మీ ప్రశంసకు నా ధన్యవాదాలు అహ్మద్ గారు.మీ ప్రశంసకు నా ధన్యవాదాలు అహ్మద్ గారు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-50967080960183458482013-07-30T03:54:16.927-07:002013-07-30T03:54:16.927-07:00భారతి గారూ, నా భావాన్ని మెచ్హిన మీకు నా ధన్యవాదాల...భారతి గారూ, నా భావాన్ని మెచ్హిన మీకు నా ధన్యవాదాలు Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-62030647736528723862013-07-30T03:53:21.906-07:002013-07-30T03:53:21.906-07:00చిన్ని ఆశ గారూ, ఎన్ని రోజులకైనా మీ ప్రశంస సంతొషా...చిన్ని ఆశ గారూ, ఎన్ని రోజులకైనా మీ ప్రశంస సంతొషాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-32505721757192554192013-07-30T03:52:02.161-07:002013-07-30T03:52:02.161-07:00సర్, కవితకు ప్రేరణ ఎందరో అమ్మల అమ్రుతం వంటి అ...సర్, కవితకు ప్రేరణ ఎందరో అమ్మల అమ్రుతం వంటి అమ్మతనమే, మెచ్హిన మీకు నా ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-42402358220558641072013-07-30T03:50:05.344-07:002013-07-30T03:50:05.344-07:00మెచ్హుకున్న మీకు నా హ్రుదయ పూర్వక ధన్యవాదాలు బోన...మెచ్హుకున్న మీకు నా హ్రుదయ పూర్వక ధన్యవాదాలు బోనగిరి గారు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-38082799428386317722013-07-30T03:48:51.746-07:002013-07-30T03:48:51.746-07:00వనజా మీ స్పందనకు ధన్యవాదాలు,బాగున్నాను మీరూ బాగ...వనజా మీ స్పందనకు ధన్యవాదాలు,బాగున్నాను మీరూ బాగున్నారని,ఉండాలని కోరుకుంటూ....మీ నెచ్హలి Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-18083203029467442182013-07-29T12:34:48.098-07:002013-07-29T12:34:48.098-07:00"అమ్మ"ను గూర్చిన కవిత చాలా బాగుంది."అమ్మ"ను గూర్చిన కవిత చాలా బాగుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-17788316835647357832013-07-29T04:16:46.395-07:002013-07-29T04:16:46.395-07:00ఇంటిల్లిపాదికీ నీడనిచ్చే తరువుతనం,
అమ్మ ప్రేమ కా...ఇంటిల్లిపాదికీ నీడనిచ్చే తరువుతనం,
అమ్మ ప్రేమ కానే కాదు ఎప్పటికీ అరువుతనం.
మెరాజ్ గారు!
మీ భావప్రజ్ఞకు జోహార్లు ... భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-84899272291632575492013-07-28T22:50:28.119-07:002013-07-28T22:50:28.119-07:00ఇంటిల్లిపాదికీ నీడనిచ్చే తరువుతనం,
అమ్మ ప్రేమ క...ఇంటిల్లిపాదికీ నీడనిచ్చే తరువుతనం,

అమ్మ ప్రేమ కానే కాదు ఎప్పటికీ అరువుతనం.

ఈ కవితకు ప్రేరణ తెలియదు కాని, అమ్మను చల్లని నీడ నిచ్చేతరువుతో పోల్చారు. చాలా బాగుంది!SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-68908862771450287022013-07-28T02:56:00.203-07:002013-07-28T02:56:00.203-07:00చాలా రోజులకీ మళ్ళీ మీ కవిత.
అమ్మ "గొప్ప"...చాలా రోజులకీ మళ్ళీ మీ కవిత.
అమ్మ "గొప్ప" తనం మీ శైలి లో బాగా చెప్పారు. ఎంత చెప్పినా ఒకింత తక్కువే!
Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-4784504903932644592013-07-28T00:23:07.701-07:002013-07-28T00:23:07.701-07:00బాగుందండి.
తరువులు కూడ అమ్మ లాగే నీడా ఇస్తాయి, పళ్...బాగుందండి.
తరువులు కూడ అమ్మ లాగే నీడా ఇస్తాయి, పళ్ళూ ఇస్తాయి మౌనంగానే.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-1912597632094522092013-07-27T07:59:16.423-07:002013-07-27T07:59:16.423-07:00అమ్మ తనం ని బాగా ఒడిసి పట్టుకుని చెప్పారు మెరా...అమ్మ తనం ని బాగా ఒడిసి పట్టుకుని చెప్పారు మెరాజ్ . అమ్మ గురించి అమ్మకే కదా తెలుసు .
ఎలా ఉన్నారు? ఈ మధ్య సరిగా బ్లాగులలో ఉండటం లేదు . చాలా రోజుల తర్వాత మీ బ్లాగ్ చూడటం ఆనందకరం . వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com