tag:blogger.com,1999:blog-6166277236105393193.post9014082150008272038..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: అతుకు అక్షరంUnknownnoreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-25376537499600223362012-06-26T17:53:38.982-07:002012-06-26T17:53:38.982-07:00సర్, ఆంధ్రభూమి జన్మదిన సంచికలో మీ అభిప్రాయం శీర్...సర్, ఆంధ్రభూమి జన్మదిన సంచికలో మీ అభిప్రాయం శీర్షిక చూసాను, కంగ్రాట్స్.నవ్య"మెయిన్..టీన్ " యువతకి చాలా ఉపయోగంగా ఉంటుంది. మంచి విషయాలు ప్రస్తావించారు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-44066574692544030912012-06-26T03:33:17.956-07:002012-06-26T03:33:17.956-07:00శ్రీ సర్, మీరన్నది అక్షరాలా నిజం. ఆడపిల్లలను వె...శ్రీ సర్, మీరన్నది అక్షరాలా నిజం. ఆడపిల్లలను వెనక్కి నెట్టటమే కాదు, మగపిల్లల చదువుకు ఆడపిల్లలు కూలి చేస్తున్నారు, ఇదే కారణం నేను ఆడపిల్లలకు ఫ్రీఎడుకేషన్ నా స్కూల్లో ఇవ్వడానికి కారణం. మీరన్నట్లు మనమింకా మనల్ని మనం అక్షరాస్యులుగా భావించరాదు. కవిత చదివిన మీకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-35091318254602234952012-06-26T03:26:38.328-07:002012-06-26T03:26:38.328-07:00సర్, ధన్యవాదాలు కవిత నచ్చినందుకు. అన్నానికీ అక్షరా...సర్, ధన్యవాదాలు కవిత నచ్చినందుకు. అన్నానికీ అక్షరానికీ నోచుకోని బ్రతుకులు ఎన్నో, అవకాశం తెలివి తేటలకు కాక నోట్ల కట్టలకు దొరకటం దౌర్భాగ్యం.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-12606019147498065742012-06-25T19:47:04.612-07:002012-06-25T19:47:04.612-07:00చదివించడంలో ఆడపిల్లలను వెనక్కి నెట్టి మగ పిల్లలని ...చదివించడంలో ఆడపిల్లలను వెనక్కి నెట్టి మగ పిల్లలని బాగా చదివించాలి<br />అనుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. వారిలో ఆ భావం పోనంతవరకు <br />మనల్ని మనం అక్షరాస్యులుగా భావించలేము.<br />చక్కటి కవిత! సున్నితంగా చెప్పారు! బాగుంది!SreeGanga Sahityamhttps://www.blogger.com/profile/13783560090430275091noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-35651211783117520292012-06-25T18:54:52.128-07:002012-06-25T18:54:52.128-07:00ఫాతిమ గారూ,
"బ్రతుకు బడిలో భర్తీ అయ్యాను, ఆయ...ఫాతిమ గారూ,<br />"బ్రతుకు బడిలో భర్తీ అయ్యాను, ఆయువును రుసుముగా కట్టేస్తూ, జీవిత పాఠాలు చదివేస్తూ, కాలమనే కాగితంపై కాయమనే కలాన్ని కదిలిస్తూ...", కదిలించేశారు ఎన్నో ఆశలతో ఉన్నవన్నీ అమ్మి చదివుకునీ పై చదువులకి వెళ్ళలేక ఇలా ఆక్రోశించే హృదయాల దయనీయత అంతా "బతుకు పుస్తకానికి అతుకు పడుతుంది, అతికేకొద్దీ కష్టాల చెదలు చుట్టుకుంటున్నాయి..." ఈ ఒక్కవాక్యంలో చాలా గొప్పగా చెప్పారు.Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-6820044192451747332012-06-25T18:36:19.369-07:002012-06-25T18:36:19.369-07:00వర్మాజీ , ధన్యవాదాలు కవిత నచ్చినందుకు.వర్మాజీ , ధన్యవాదాలు కవిత నచ్చినందుకు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-44307280612673491332012-06-25T11:56:26.719-07:002012-06-25T11:56:26.719-07:00ఈ అక్షరాల అతుకులకు తడినద్ది హృద్యంగామలచిన మీకు అభి...ఈ అక్షరాల అతుకులకు తడినద్ది హృద్యంగామలచిన మీకు అభినందనలు ఫాతిమాజీ...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-13389018417972347332012-06-25T04:27:36.610-07:002012-06-25T04:27:36.610-07:00thank you dear.thank you dear.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-34953870093373639742012-06-25T04:16:13.307-07:002012-06-25T04:16:13.307-07:00సర్, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. మీరన్నట్లే చదు...సర్, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. మీరన్నట్లే చదువు వ్యాపారమైనది.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-25307051364066183412012-06-24T21:44:08.332-07:002012-06-24T21:44:08.332-07:00:) :)...:) :)...సీతhttps://www.blogger.com/profile/07514992993258777077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-57943674653289188052012-06-24T19:25:55.764-07:002012-06-24T19:25:55.764-07:00naa kavitha nachhina meeku , naaa blog darshinchin...naa kavitha nachhina meeku , naaa blog darshinchina meeku dhanyavaadaaluMeraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-12489834238849982382012-06-24T19:22:37.756-07:002012-06-24T19:22:37.756-07:00శ్రీ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. అర్ధవంతమైన...శ్రీ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. అర్ధవంతమైన మీ వ్యాఖ్య ఎంతో ఆలోచింప చేస్తుంది. నా ప్రతి కవితను చదివి ప్రోత్సహించే మీకు కృతజ్ఞతలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-56034755745640752522012-06-24T19:16:46.545-07:002012-06-24T19:16:46.545-07:00శంకర్ గారూ, , కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. నా బ్లా...శంకర్ గారూ, , కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. నా బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-42403332661127787012012-06-24T19:12:24.831-07:002012-06-24T19:12:24.831-07:00నాగేంద్ర గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. నా బ్...నాగేంద్ర గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. నా బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-65453842996715726812012-06-24T19:10:14.355-07:002012-06-24T19:10:14.355-07:00sir nijame meeru annadi kaani entha happy gaa un...sir nijame meeru annadi kaani entha happy gaa unna o prakka ee vadana untundi, manalannti kavulaku.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-6120488047293015922012-06-24T19:05:44.371-07:002012-06-24T19:05:44.371-07:00ఫల్గుణి గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. నా బ్లా...ఫల్గుణి గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. నా బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-70530628220054886352012-06-24T19:02:49.288-07:002012-06-24T19:02:49.288-07:00వెన్నెల గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.వెన్నెల గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-42679940309888386432012-06-24T19:01:06.805-07:002012-06-24T19:01:06.805-07:00ప్రిన్స్ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు, చద...ప్రిన్స్ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు, చదువు కొనగలిగే వారికే అర్హత ఉంది కళాశాలలో అడుగు పెట్టటం ఇది మనదౌర్భాగ్యం. మీకు మరో మారు థాంక్స్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-69223211212918975612012-06-24T18:55:06.661-07:002012-06-24T18:55:06.661-07:00పద్మగారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు, హ్రిదయాని...పద్మగారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు, హ్రిదయానికి హత్తుకునేలా రాయటం మీ తర్వాతనే కదా ఎవరైనా. మీ ఆత్మీయ ఆగమనానికి థాంక్స్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-33569317243692530162012-06-24T18:47:56.347-07:002012-06-24T18:47:56.347-07:00వనజ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు, నా ప్రతి కవితకు...వనజ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు, నా ప్రతి కవితకు మీ ప్రోత్సాహం ఉంది, కృతజ్ఞతలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-60070931924428382682012-06-24T18:42:28.623-07:002012-06-24T18:42:28.623-07:00మాస్టారూ ,అక్షరాల బడినే కాక అనుభవాల బడిని చూసి...మాస్టారూ ,అక్షరాల బడినే కాక అనుభవాల బడిని చూసిన అయ్యవారు తమరు, నేను పడే ఆవేదనను అర్ధం చేసుకోగలరని మీరు రాసిన వ్యాఖ్య చెప్తుంది. ధన్యమైనది నా కవిత.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-35543688518551801022012-06-24T18:36:36.551-07:002012-06-24T18:36:36.551-07:00అఫ్రోజ్ గారూ,బ్లాగ్ దర్శించిన మీకు ధన్యవాదాలు....అఫ్రోజ్ గారూ,బ్లాగ్ దర్శించిన మీకు ధన్యవాదాలు. మీకు జరిగిన అనుభవం పంచుకునందుకు మరో మారు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-23199586711316645412012-06-24T18:30:15.138-07:002012-06-24T18:30:15.138-07:00రమేష్ గారూ, పండిత పుత్రులైన మీరు అదృష్టవంతులు....రమేష్ గారూ, పండిత పుత్రులైన మీరు అదృష్టవంతులు. ఇకపోతే నా ఆవేదన అక్షర రూపమే కాదు ఆచరణ రూపం కూడా, తెలివి ఉండి చదువుకోలేని పిల్లలను, డబ్బు ఉండి చదువు మీద ఆశక్తి లేని పిల్లలను పోల్చి చూసి ఆవేదన చెందుతాను. ఏమో చేయాలని తపన, నా శేక్తికి మించిపోయినపుడు భరించలేని వేదన ఇలా కవితగా వెలువడుతుంది. నా బ్లగ్ దర్శించిన మీకు ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-69887760424783756492012-06-24T18:19:47.042-07:002012-06-24T18:19:47.042-07:00సీతగారూ, కవిత నచ్చినందుకు, ధన్యవాదాలు. మీరన్నట్ల...సీతగారూ, కవిత నచ్చినందుకు, ధన్యవాదాలు. మీరన్నట్లుగానీ అచ్చుతప్పును సవరించాను. మరోమారు థాంక్స్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-76212008588425249272012-06-24T17:33:08.640-07:002012-06-24T17:33:08.640-07:00చాలా బాగుంది ఫాతిమా గారు.చాలా బాగుంది ఫాతిమా గారు.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.com