tag:blogger.com,1999:blog-6166277236105393193.post9131276541289541224..comments2023-09-04T18:18:40.925-07:00Comments on కవితా సుమహారం.: మరొక జన్మకై...,Unknownnoreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6166277236105393193.post-58374223327473317182014-04-29T04:26:17.545-07:002014-04-29T04:26:17.545-07:00
కనుల ముందు స్వప్నమై, గతజన్మ జ్ఞాపకమై ఎవరి ప్రతిబి...
కనుల ముందు స్వప్నమై, గతజన్మ జ్ఞాపకమై ఎవరి ప్రతిబింబమో లా ..., సంభాషించే..., మనోభాష్యం, పగులు ప్రతిమని అతికించాలనే సున్నిత మానసిక స్నేహం .... అతను. తనది కాని తన అనుభవ ఆలోచనల మనో వికాసం నిప్పులు పూచే గుండెలపై శీతల శబ్దాలను కూర్చి చెప్పే ఓ నమ్మకమైన అబద్దం .... మరుజన్మకి ఆమె మెడకు .... దారమౌతానని.

ఉరో అది పసుపుతాడో అనే ప్రశ్నలుదయిస్తూ .... చక్కని కవిత
అభినందనలు మెరాజ్ గారు!

vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-81077120354699294722014-04-27T19:06:11.694-07:002014-04-27T19:06:11.694-07:00నా కవిత భిన్నరీతిలో ఉందని గమనించారు, ప్రశంసించారు...నా కవిత భిన్నరీతిలో ఉందని గమనించారు, ప్రశంసించారు.
బ్లాగ్ మిత్రునిగా మీ స్పందన నాకెంతో స్పూర్తినిస్తుంది శ్రీపాద గారు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-30411171959010951482014-04-27T19:04:12.007-07:002014-04-27T19:04:12.007-07:00దేవీ, మీ స్పందన నాకు స్పూర్తినిస్తుంది, ధన్యవాదాలు...దేవీ, మీ స్పందన నాకు స్పూర్తినిస్తుంది, ధన్యవాదాలు.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-70193022954661984422014-04-26T20:13:16.260-07:002014-04-26T20:13:16.260-07:00This comment has been removed by the author.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-62895013370132394722014-04-26T01:42:17.647-07:002014-04-26T01:42:17.647-07:00ఎంతో బాగున్నాయ్ మీ కవితలో దాగి ఉన్న ఆణిముత్యా...
ఎంతో బాగున్నాయ్ మీ కవితలో దాగి ఉన్న ఆణిముత్యాలు !

ఫాతిమా గారు మీ ఈ కవిత ........
మీ రచనలకు కాస్తా భిన్నంగా తోచింది..
- అంటే 'అదోలా' అని కాదు. 'బాగుందని' చెప్పడం.

"...... పగిలిన ప్రతిమని అతికించాలనుకొనే,
సున్నిత మానసిక స్నేహానివి నీవు,,

- అన్న మీ పలుకుల్లో ఎంత అమాయకత ఉంది.

"శీతల శబ్దాలను కూర్చి ఓ అబద్దం చెప్పు,
మరుజన్మకి తనమెడలో...దారమౌతానని."

పట్టున్న పదాలతో ముగింపును చాలా అమూల్యంగా మలిచారు.
భేష్ ఫాతిమా జీ ... భేష్.
అప్యాయతాభినందనాలు మీకు.

* శ్రీపాద Sripada***శ్రీపాదhttps://www.blogger.com/profile/12036774636922140909noreply@blogger.comtag:blogger.com,1999:blog-6166277236105393193.post-29076419988694731592014-04-26T01:20:34.355-07:002014-04-26T01:20:34.355-07:00శీతల శబ్దాలను కూర్చి ఓ అబద్దం చెప్పు,
అవును ఒక్కొక...శీతల శబ్దాలను కూర్చి ఓ అబద్దం చెప్పు,
అవును ఒక్కొక్కసారి అబద్ధమే మానసిక బలాన్నిస్తుంది..............
మీరజ్ బాగుంది మీ మనో విశ్లేషణ.gajula sridevihttps://www.blogger.com/profile/13790092463733215535noreply@blogger.com