Pages

Wednesday, 24 April 2013



కొడుకు 





అన్న ప్రాసతో ఆరంబించు ,
కన్న కొడుక్కు క్లాసు పీకటం.

సోదరి అంటే తన తోటిదే అనీ,
ఆడపిల్ల అంటే ఆత్మీయురాలే అనీ,

తరగతి గది అంటే తరగని నిధి అనీ,
కళాశాల అంటే ఆడపిల్లలే కాదనీ,

ప్రేమలో విపలమైతె నష్త మేమీ లేదనీ,
యాసిడ్ బాటిల్తో బయలదేరొద్దనీ,

సహ చరణి అంటే దాసీ కాదనీ,
జీవితాంతం తోడుండే సంజీవనీ అనీ,

అడుగడుగునా ఆడవారుంటారనీ,
ఆత్మీయులేగానీ, అర్భకులుకాఅదనీ,

ముందు తనపుట్టుకేమిటో తెలుసుకోమనీ,
తర్వాతే పున్నామ నరకం నుండి తప్పించమనీ...

6 comments:

  1. వర్తమానం సమాజం లో మీరు చెప్పింది జరగటం చాలా అవసరం.

    ReplyDelete
  2. రవి శేఖర్ గారూ, చాలా కాలానికి స్పందించారు, సంతోషం.

    ReplyDelete
  3. సోదరి అంటే తన తోటిదే అనీ,
    ఆడపిల్ల అంటే ఆత్మీయురాలే అనీ,

    తరగతి గది అంటే తరగని నిధి అనీ,
    కళాశాల అంటే ఆడపిల్లలే కాదనీ,

    ప్రేమలో విపలమైతె నష్త మేమీ లేదనీ,
    యాసిడ్ బాటిల్తో బయలదేరొద్దనీ,

    సహ చరణి అంటే దాసీ కాదనీ,
    జీవితాంతం తోడుండే సంజీవనీ అనీ,
    'దేవత' గురించి బహు భేషుగ్గా చెప్పారండి.hatsup

    ReplyDelete
  4. హరి గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. చాలా చాలా బాగుంది.

    ReplyDelete
  6. అన్న ప్రాసతో ఆరంబించు చెప్పడం ....
    సోదరీ నీ తోటిదే అని .... ప్రేమ వైఫల్యం తో నీ ప్రాణం పోదని, మానప్రాణాలు కాపాడేవాడివి కా తీసేవాడివి కాకు అని, .... సహ చరణి అంటే దాసీ కాదని, తోడుండే సంజీవనీ అని ....
    కొడుకా పున్నామనరకం సంగతెలా ఉన్నా ముందు ఏ అమ్మ ఆత్మ సంక్షోభానికీ కారణం కాకు అని, భోదించడం చాలా చాలా బాగుంది.
    అభినందనలు మీరజ్ ఫాతిమా గారు!

    ReplyDelete