Pages

Wednesday, 20 November 2013

Smt Meraj Fathima At Kavisangamam series 4

కవిసంగమం సదస్సులో నా ప్రసంగం.... 

19 comments:

  1. So nice. I missed the live version but satisfied with the recording. Thanks.

    ReplyDelete
    Replies
    1. సర్, సంతోషం మీ అభినందనలకు,
      నేను మిమ్ము ఆహ్వానించాను, రాలేకపోయారు.
      విన్నందుకు ధన్యవాదాలు.

      Delete
  2. Replies
    1. డాక్టర్ గారూ, నా కవితలు విన్న్నందుకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

      Delete
  3. ఆలోచింప చేసేది గా ఉంది , కవి సంగమం లో మీ కవితా సుమహారం !
    ఈ సారి కవి సంగమం లో, కాస్త మా వైపు చూసి చదవండి !

    ReplyDelete
    Replies
    1. సర్, నా కవితలు ఆలోచిపజేసేవి అన్నారు సంతోషం.
      ఇకపోతే అంతమంది కవుల ముందు వేదికపై కవితలు చదవటం చాలా కంగారు తెప్పించింది.(ఎప్పుడూ మాకు శ్రోతలు పిల్లలే కదా)
      ధన్యవాదాలు.

      Delete
  4. చాలా బాగుంది. నాకు కొంచెం కవిత్వం వచ్చిఉంటే ఇంకా మంచి కామెంట్ చేసిఉందును. అభినందనలు మెరాజ్‌గారు.

    ReplyDelete
    Replies
    1. వర్మ గారూ, నాకు కావల్సింది కవిత్వమ్లో కామెంట్ కాదు.
      మీ వంటి మిత్రుల అభిమాన వ్యాఖ్య.
      ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
    2. కవిత్వ రూపములో స్పందించే మితృలు అన్యదా భావించ వద్దు, మీ స్పందన నా కవితను సరిదిద్దుకొనేలా చేస్తుంది.

      Delete
  5. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసాను అయినా యూ ట్యూబ్ ద్వారా వింటుంటే కొత్తగా అనిపిస్తూ ఉంది. మంచిపని చేసారు. మిమ్మల్ని మీ కవితావేశాన్ని అక్షర రూపంలో మాత్రమే కాక మీ గళం ద్వారా వినే శుభావకాశాన్ని కల్పించి. శుభోదయం మెరాజ్ ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. సర్, మీ ఆశ్శీస్సులు అందుకొనే నేను వేదిక మీదికి వెళ్ళాను.
      చాలా సంతోషం మీరు విన్నందుకు,

      Delete
  6. హలో అండీ,
    సాటి మనిషి గోడు, సామాజిక బాధ్యత పట్టని ఏ కళా రూపం కూడా చరిత్రలో నిలిచిపోదు అని ఎక్కడో చదివిన జ్ఞాపకం. మీ కవితా ఇతివృత్తాలన్నీ జీవితానికి దగ్గరగా, వాస్తవికంగా ఉన్నాయి. సామాజిక కోణం కూడా మేళవించి రాశారు. మీ కవితలన్నీ ఆర్ద్రతగా, హృద్యంగా బావున్నాయి. థాంక్యూ!

    ReplyDelete
    Replies
    1. నాగరాజ్ గారూ, మొదటగా నా బ్లాగ్ కి స్వాగతం.
      ఇకపొతే మీరన్నది అక్షరాలా నిజం సామాజిక దృక్పదం లేని ఏ రచనా గుర్తుండదు.
      నా కవితలు నచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు.

      Delete
  7. Congrats to you, I saw this video long back.

    ReplyDelete
    Replies
    1. పద్మా, చాలా సంతొషంగా ఉంది మీ అభిమానానికి.

      Delete
  8. మీ కవితలు మీ బ్లాగ్ లో చదివే భావానుభూతులే ఇంత వరకూ...మీరు చదువుతుంటే వినటం ఓ గొప్ప అనుభూతి.
    ఇలా మాతో పంచుకున్న మీకు థ్యాంక్స్ మరియూ కంగ్రాచ్యులేషన్స్ ఫాతిమ గారూ!

    ReplyDelete
  9. చిన్నీఅశ గారూ, చాలా సంతోషంగా ఉంది, మీరు విన్నందుకు.
    మీ అభిమానానికి ధన్యవాదాలు.

    ReplyDelete
  10. మెరాజ్ గారు!
    మనోభావాలకు ఇచ్చిన అక్షరరూపమే కవిత్వమైతే, నేను వ్రాసిందీ కవిత్వమే నంటూ ఆరంభించి, సంస్కారం ఇస్తాం, సంస్కృతినిస్తాం ... విలువల విద్యాలయాలు రావాలి ... అప్పటివరకు నేనిలా ఘోషిస్తూనే ఉంటాను.
    ఎంతో హృద్యంగా సాగిన మీ కవితా ప్రహాసనంకి, మీ మానవీయదృక్పథంకు జోహార్లు.

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ, నా కవితా సుమాలకు సుగందాన్నద్దిన నెచ్చలి మీరు.
      మీరు వినటం ఆనందాన్నిచ్చింది.

      Delete