కొత్త బాటలో. ....,
మస్తిష్కాలు సైకత తీరాలు కాకముందే
మనసంతా ముళ్లజెముళ్ళు మొలవకముందే,
అదృశ్య బంధాలు ఆక్టోపస్‌లు కాక ముందే ,
గుండెల్లో విషాన్ని పిచికారీ చెయ్యకముందే,
వెన్నులేని వాగ్దానాలు వమ్ముకాకముందే ,
కన్నుగప్పి మనస్సును కమ్ముకోక ముందే,
మనో ఆకశాన స్వేఛా విహారానికై
మానసిక రెక్కలు విప్పే విహంగమై .....,సాగిపో ...(ఇదే స్వయ ఆవిష్కరణ)
మనసంటే సమస్యలుంటాయి !
ReplyDeleteమనసుంటే మార్గముంటుంది !
సమస్యల సుడిగుండాల్లో ,
చిక్కుకోక ,
విచక్షణా విహంగమై ,
తేలిపో !
కొత్త బాటలో ,
సాగిపో !
ధన్యవాదాలు సర్.
Deleteసమస్యలు ఉంటేనే సవాల్ విసిరి సాధించాలన్న పట్టుదల మనలో పెరుగుతుంది. మంచి కవితను అందించారు
ReplyDeleteపద్మా..థాంక్స్ రా.
Deleteకొత్త సంవత్సరం
ReplyDeleteకొత్త కవిత బాగుంది.
మీ మనో ఆకశాన మరిన్ని
స్వేచ్ఛా విహారాలు చేయాలని ఆశిస్తున్నానుద్.
శుభాబినందనలు. మీకు, మీవారికి, పాపకు.
మీకు కూడా మా శుభాకాంక్షలు సర్, ధన్యవాదాలు
Deleteమంచికవితతో అలరించారు.
ReplyDeletesaikatha samajamlo manasulenimanushullo nee vedana konthaina maarputheste naa akka janma ki sardakatha chekurinatte chinna
ReplyDeleteమనసంతా ముళ్లజెముళ్ళు మొలవకముందే,
ReplyDeleteబాగున్ది అన్డి ఈ ఐడియ