Pages

Sunday 11 January 2015

కొత్త బాటలో. ....,





















 కొత్త బాటలో. ....,



 మస్తిష్కాలు  సైకత తీరాలు  కాకముందే
 మనసంతా  ముళ్లజెముళ్ళు  మొలవకముందే,


అదృశ్య బంధాలు  ఆక్టోపస్లు  కాక ముందే ,
గుండెల్లో  విషాన్ని  పిచికారీ   చెయ్యకముందే,

వెన్నులేని   వాగ్దానాలు   వమ్ముకాకముందే  ,
 కన్నుగప్పి   మనస్సును   కమ్ముకోక ముందే,

మనో   ఆకశాన     స్వేఛా   విహారానికై
మానసిక     రెక్కలు    విప్పే  విహంగమై .....,సాగిపో ...(ఇదే  స్వయ  ఆవిష్కరణ)

9 comments:

  1. మనసంటే సమస్యలుంటాయి !
    మనసుంటే మార్గముంటుంది !
    సమస్యల సుడిగుండాల్లో ,
    చిక్కుకోక ,
    విచక్షణా విహంగమై ,
    తేలిపో !
    కొత్త బాటలో ,
    సాగిపో !

    ReplyDelete
  2. సమస్యలు ఉంటేనే సవాల్ విసిరి సాధించాలన్న పట్టుదల మనలో పెరుగుతుంది. మంచి కవితను అందించారు

    ReplyDelete
    Replies
    1. పద్మా..థాంక్స్ రా.

      Delete
  3. కొత్త సంవత్సరం
    కొత్త కవిత బాగుంది.
    మీ మనో ఆకశాన మరిన్ని
    స్వేచ్ఛా విహారాలు చేయాలని ఆశిస్తున్నానుద్.
    శుభాబినందనలు. మీకు, మీవారికి, పాపకు.

    ReplyDelete
    Replies
    1. మీకు కూడా మా శుభాకాంక్షలు సర్, ధన్యవాదాలు

      Delete
  4. మంచికవితతో అలరించారు.

    ReplyDelete
  5. saikatha samajamlo manasulenimanushullo nee vedana konthaina maarputheste naa akka janma ki sardakatha chekurinatte chinna

    ReplyDelete
  6. మనసంతా ముళ్లజెముళ్ళు మొలవకముందే,
    బాగున్ది అన్డి ఈ ఐడియ

    ReplyDelete