Pages

Sunday, 19 August 2012

ఈద్ ముబారక్
In the name of Allah the most beneficent and merciful
రంజాన్ "ఈద్" శుభ సందర్భంగా మిత్రులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. 
కరుణామయుడు, కృపాశీలుడు అయిన అల్లా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శాంతి సుఖాలు ప్రసాదించాలని, మీ పిల్లలందరికీ ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించాలని  ప్రార్థిస్తున్నాను.

సర్వోత్తముడైన ఆ భగవంతుడిని మానవ జాతికి శాంతిని, పరమత సహనాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను.

యా అల్లా 

మాకు నిజాయితిగా  ఉండే స్థైర్యాన్ని, మంచికోసం పోరాడే ధైర్యాన్ని, నిస్సహాయులను ఆదుకునే శక్తిని ప్రసాదించు.

ఇతరులను క్షమాభిక్ష అడిగే వివేకాన్ని మరియు క్షమించే క్షమాగుణాన్ని మాకు ప్రసాదించు. 


آمین 
శ్రీ
శ్రీగంగ
హర్ష
ఫణి
శర్మ
సాయి
కే క్యూబ్
పద్మార్పిత 
సీత
రాజీ
వనజ
ప్రేరణ
అక్షర కుమార్
సురేష్ పెద్దిరాజు
జ్ఞానప్రసూన
భాస్కర్
సృజన
శ్రీవత్స
తనూజ్
రసజ్ఞ
అనికేత్
సందీప్
బోనగిరి
జీడిపప్పు
ఓడుల రవి శేఖర్
లక్కాకుల రాజా రావ్
జాడ సీతాపతి రావ్
జలతారు వెన్నెల
చిన్ని ఆశ
శ్యామలీయం
లక్ష్మీ రాఘవ
కాయల నాగేంద్ర
హరి పొదిలి
జ్యోతిర్మయి
అనురాధ
వల్లి
ప్రిన్స్
బాలవర్ధి రాజు
రాధా రవికిరణ్  
వీణా లహరి
వాసుదేవ్
చెప్పాలంటే
మధురవాణి
జై గొట్టిముక్కల
పూర్వ ఫల్గుణి
మిర్జాఅఫ్రోజ్ బేగ్ 
రమేష్ బాబు
అక్షరమోహనం
మానస
బాలకృష్ణారెడ్డి
దండు 
దాస్ 
శ్రీకర్ 
మల్లయ్య
కవితా లహరి
శ్రీనివాస్ అదరి
  హరి.పి    
గార్లకు

నా  రచనలను  అచ్చులో చూసుకొనే  భాగ్యం  కల్పించిన   
పత్రికా సంపాదకులు శ్రీయుతులు:

 కలిమిశ్రీ (మల్లిపందిరి)
వేణుగోపాల్ (ఆశ)
జగన్నాధశర్మ (నవ్య), 
ఏ.ఎస్ లక్ష్మి(ఆంధ్రభూమి)
మాల్యాద్రి (బెంగుళూరు తెలుగుతేజం
పొత్తూరి సుబ్బారావు (సాహితీ కిరణం
తేలక పల్లి రవి, వరప్రసాద్ (సాహితీ ప్రస్థానం)
లక్కిరాజు దేవి (నెలవంక నెమలీక)
బైసదేవదాస్ (నేటినిజం)
గురూజీ (ధ్యాన మాలిక).
గార్లకు 

రంజాన్  ఈదుల్ ఫితర్  ముబారక్.  

35 comments:

 1. Meraj Fathima గారు హృదయ పూర్వక ఈద్ శుభాకాంక్షలు అండి...

  ReplyDelete
  Replies
  1. ప్రిన్స్ గారూ , మీకు కూడా శుభాకాంక్షలు.

   Delete
 2. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ...
  రంజాన్ ఈదుల్ ఫితర్ ముబారక్...
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. శ్రీ గారూ, ధన్యవాదాలు.

   Delete
 3. థాంక్ యు అక్కా!
  మీకు, కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు :)

  ReplyDelete
  Replies
  1. తమ్ముడూ, థాంక్స్.

   Delete
 4. రంజాన్ శుభాకాంక్షలు ఫాతిమా గారూ...

  ReplyDelete
 5. ఈద్ ముబారక్... ఆప్ కో ఔర్ ఆప్ కే పరివార్ కో ఫాతిమాజీ!

  ReplyDelete
  Replies
  1. padma garu.bahuth shukriyaa. aap sab kobhee mubhaarakho.

   Delete
 6. ఫాతిమా గారు,
  మీపై, మీ కుటుంబంపై, భగవంతుడు, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ, శాంతులనెప్పుడూ, వర్షించాలని భగవంతుని ప్రార్ధిస్తున్నా. ఈద్ శుభకామనలు.

  ReplyDelete
  Replies
  1. సర్, ధన్యవాదాలు మీకు కూడా శుభాకాంక్షలు.
   మీ దీవెనలకు కృతజ్ఞతలు.

   Delete
 7. రంజాన్ ముబారక్ ఫాతిమాగారు.

  ReplyDelete
  Replies
  1. ప్రేరణ గారూ ధన్యవాదాలు.

   Delete
 8. రంజాన్' పర్వదిన శుభాకాంక్షలు ఫాతిమా గారు! మీకు , మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని 'అల్లా' ను ప్రార్ధిస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. నాగేంద్ర గారూ, ధన్యవాదాలు

   Delete
 9. ఈద్ ముబారక్ ఫాతిమాగారూ...మీ కుటుంబ సభ్యులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు...

  ReplyDelete
  Replies
  1. వర్మగారూ, ధన్యవాదాలు

   Delete
 10. ‘రంజాన్' పర్వదిన శుభాకాంక్షలు!

  ReplyDelete
  Replies
  1. విజయ మోహన్ గారూ, శుభాకాంక్షలు అందించిన మీకు ధన్యవాదాలు.
   బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.

   Delete
 11. మీకు, మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు ఫాతిమా గారు!
  స్ఫూర్తిదాయకమైన మంచి ప్రార్ధన (నమాజ్). ధన్యవాదములండి.

  ReplyDelete
  Replies
  1. భారతి గారూ,మీ స్పందనకు సంతోషం. శుభాకాంక్షలు అందించిన మీకు ధన్యవాదాలు.
   బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.

   Delete
 12. మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు ఫాతిమా గారు .

  ReplyDelete
  Replies

  1. మాలాకుమార్ గారూ, బ్లాగ్ దర్శించిన మీకు ధన్యవాదాలు.
   శుభాకాంక్షలు అందించిన మీకు ధన్యవాదాలు.

   Delete
 13. రంజాన్ శుభాకాంక్షలు ఫాతిమా గారు.

  ReplyDelete
  Replies
  1. రాజారావు గారూ, బ్లాగ్ దర్శించిన మీకు ధన్యవాదాలు.
   మీకు కూడా శుభాకాంక్షలు.

   Delete
 14. Excellent Design!
  మీ రంజాన్ శుభాకాంక్షలు ఎంతో అందంగా డిజైన్ చేసారు.
  ఒక్కరినీ విడవకుండా అందరికీ భగవంతుడి ఆశీస్సులు పంచారు.
  ధన్యవాదాలు!!

  ReplyDelete
  Replies
  1. సర్, మీకు కూడా శుభాకాంక్షలు.
   బ్లాగ్ డిజైన్ నచ్చినందుకు థాంక్స్.

   Delete
 15. స్నేహితులందరికీ అల్లా దీవెనలతో పాటూ మీరందించిన రంజాన్ శుభాకాంక్షలు
  చాలా సంతోషాన్ని కలిగించాయండీ..
  ThankYou!!

  మీకు, కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు..

  ReplyDelete
  Replies
  1. రాజీ గారూ , మీకు కూడా శుభాకాంక్షలు.

   Delete
 16. రంజాన్ ఈదుల్ ఫితర్ ముబారక్, ఫాతిమా గారు, మీరు,మీ కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ....
  కొంచం ఆలస్యమైంది క్షమించండి.

  ReplyDelete
 17. bhaaskar gaaroo, santhosham. mee kutumbaanni allaa challagaa choodaalani korukuntoo, meraj

  ReplyDelete
 18. సారీ అక్క రంజాన్ అయిపొయ్యాక ఇలా చెప్పాల్సి వచ్చినందుకు..

  రంజాన్ శుభాకాంక్షలు..

  ReplyDelete
 19. tammudoo , chaalaa santhosham.meeku koodaa naa shubaakankshalu

  ReplyDelete