Pages

Sunday 3 February 2013


"నేను   కవిత్వీకరించిన  కవిత,నేను తిరిగి చదువుతున్నప్పుడు, 
గాజుపెంకులపై  నగ్న పాదాలతో నడుస్తున్నట్లు అనిపిస్తుంటుంది."

12 comments:

  1. ఎందుకని మీరాజ్ గారు గాజుపెంకులు గుచ్చుకుని అంతలా భాధపెడుతున్నాయా!:-(

    ReplyDelete
    Replies
    1. మీకు తెలీదా పద్మ గారూ, ఓ మంచి చిత్రకారిణిగా మీ చేతే చిత్రించాలి ఈ భావాన్ని,ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  2. సమకాలీన సామాజిక దుర్వినీత గాజు పెంకుల్ని కూడా నలగ ద్రొక్కి శిక్షించ గల చైతన్య శక్తి మంతాలు మీ కవితా పాదాలు .

    ReplyDelete
    Replies
    1. సర్, మీ స్పూర్తి ఇంత దూరం నడిపించింది, కానీ అడుగడుగునా ఎన్నో ఈర్ష్యా ద్వెషాలు. అందుకే ఆ అడుగులు అలా ఉన్నాయి అన్నాను. మీ స్పందనకు క్రుతగ్నతలు.

      Delete
  3. సమాజం లో నిజాల్ని చూపే మీ కవితలు చదివే ఎవరికైనా అలానే ఉంటాయి. బహుశా మీరూ పాఠకుల్లా చదివితే అంతేనేమో.

    ReplyDelete
  4. నిజమే అని మీ అభిమానం చెప్తుంది చిన్ని ఆశ గారు.

    ReplyDelete
  5. కవిత పాదాలు బాగున్నాయి! గాజు ముక్కలు సన్న జాజులైతే బాగున్ను!!
    పద్యానికి నాలుగు పాదాలని తెలుసు,
    కాని ఇప్పుడు తెలిసింది కవితకు రెండు పాదాలు అని!

    ReplyDelete
  6. నా కవితలు నా ఆశయాలకు, ఆవేదనకు ప్రతిరూపాలు సన్నజాజులు యెలా అవుతాయి సర్,
    మీ చమత్కారం బాగుంది, చన్నై ఎలా ఉంది సర్,

    ReplyDelete
  7. శ్రీ ఫాతిమాగారికి, నమస్కారములు.

    శ్రీ వేంకట రాజారావుగారు, శ్రీ చిన్న ఆశ గార్ల వ్యాఖ్యలు చాలా సమంజసంగా వున్నాయి. కవియొక్క భావనలు, గాజు పెంకులులాగా, సమాజంలోనికి చొచ్చుకొని పోయినప్పుడే వాటికి సార్ధకత వుంటుంది.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  8. నిజమె, కానీ ఆనందంగా లేవు నా కవితలు అందరిలా..

    ReplyDelete
  9. శ్రీ ఫాతిమాగారికి, నమస్కారములు.

    ``నిజమె, కానీ ఆనందంగా లేవు నా కవితలు అందరిలా..'' -- ఊహూ. ఇది సరి కాదు. కవి రకరకాల విషయాలపై స్పందిస్తాడు. అన్నీ ఆనందానికి సంబంధించిన విషయాలే వుండవు కదా! అంతేకాకుండా, `అందరిలా మీ కవితలు వుండాలని మీరు అనుకోకూడదు; మీ కవితలు మీదైన రీతిలో వుండాలి. ఎవరి ప్రత్యేకత, ఎవరి శైలి వారికే వుండాలి.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  10. i don't know kavitvam but i am relay impressed

    thanks for your kavitalu

    ReplyDelete