శ్రీ వేంకట రాజారావుగారు, శ్రీ చిన్న ఆశ గార్ల వ్యాఖ్యలు చాలా సమంజసంగా వున్నాయి. కవియొక్క భావనలు, గాజు పెంకులులాగా, సమాజంలోనికి చొచ్చుకొని పోయినప్పుడే వాటికి సార్ధకత వుంటుంది.
``నిజమె, కానీ ఆనందంగా లేవు నా కవితలు అందరిలా..'' -- ఊహూ. ఇది సరి కాదు. కవి రకరకాల విషయాలపై స్పందిస్తాడు. అన్నీ ఆనందానికి సంబంధించిన విషయాలే వుండవు కదా! అంతేకాకుండా, `అందరిలా మీ కవితలు వుండాలని మీరు అనుకోకూడదు; మీ కవితలు మీదైన రీతిలో వుండాలి. ఎవరి ప్రత్యేకత, ఎవరి శైలి వారికే వుండాలి.
ఎందుకని మీరాజ్ గారు గాజుపెంకులు గుచ్చుకుని అంతలా భాధపెడుతున్నాయా!:-(
ReplyDeleteమీకు తెలీదా పద్మ గారూ, ఓ మంచి చిత్రకారిణిగా మీ చేతే చిత్రించాలి ఈ భావాన్ని,ధన్యవాదాలు మీ స్పందనకు.
Deleteసమకాలీన సామాజిక దుర్వినీత గాజు పెంకుల్ని కూడా నలగ ద్రొక్కి శిక్షించ గల చైతన్య శక్తి మంతాలు మీ కవితా పాదాలు .
ReplyDeleteసర్, మీ స్పూర్తి ఇంత దూరం నడిపించింది, కానీ అడుగడుగునా ఎన్నో ఈర్ష్యా ద్వెషాలు. అందుకే ఆ అడుగులు అలా ఉన్నాయి అన్నాను. మీ స్పందనకు క్రుతగ్నతలు.
Deleteసమాజం లో నిజాల్ని చూపే మీ కవితలు చదివే ఎవరికైనా అలానే ఉంటాయి. బహుశా మీరూ పాఠకుల్లా చదివితే అంతేనేమో.
ReplyDeleteనిజమే అని మీ అభిమానం చెప్తుంది చిన్ని ఆశ గారు.
ReplyDeleteకవిత పాదాలు బాగున్నాయి! గాజు ముక్కలు సన్న జాజులైతే బాగున్ను!!
ReplyDeleteపద్యానికి నాలుగు పాదాలని తెలుసు,
కాని ఇప్పుడు తెలిసింది కవితకు రెండు పాదాలు అని!
నా కవితలు నా ఆశయాలకు, ఆవేదనకు ప్రతిరూపాలు సన్నజాజులు యెలా అవుతాయి సర్,
ReplyDeleteమీ చమత్కారం బాగుంది, చన్నై ఎలా ఉంది సర్,
శ్రీ ఫాతిమాగారికి, నమస్కారములు.
ReplyDeleteశ్రీ వేంకట రాజారావుగారు, శ్రీ చిన్న ఆశ గార్ల వ్యాఖ్యలు చాలా సమంజసంగా వున్నాయి. కవియొక్క భావనలు, గాజు పెంకులులాగా, సమాజంలోనికి చొచ్చుకొని పోయినప్పుడే వాటికి సార్ధకత వుంటుంది.
మీ స్నేహశీలి,
మాధవరావు.
నిజమె, కానీ ఆనందంగా లేవు నా కవితలు అందరిలా..
ReplyDeleteశ్రీ ఫాతిమాగారికి, నమస్కారములు.
ReplyDelete``నిజమె, కానీ ఆనందంగా లేవు నా కవితలు అందరిలా..'' -- ఊహూ. ఇది సరి కాదు. కవి రకరకాల విషయాలపై స్పందిస్తాడు. అన్నీ ఆనందానికి సంబంధించిన విషయాలే వుండవు కదా! అంతేకాకుండా, `అందరిలా మీ కవితలు వుండాలని మీరు అనుకోకూడదు; మీ కవితలు మీదైన రీతిలో వుండాలి. ఎవరి ప్రత్యేకత, ఎవరి శైలి వారికే వుండాలి.
మీ స్నేహశీలి,
మాధవరావు.
i don't know kavitvam but i am relay impressed
ReplyDeletethanks for your kavitalu