Anonymous గారూ. ఆలోచనా స్వాతంత్రానికి కులం, మతం అనేవి అడ్డు రావు. మనసులను, మనుషులను భంధించే బంధనాలు ISLAM లో లేవు. ముస్లిం మహిళలు స్వతంత్రత లేక అణచివేయబడుతున్నారనేది అపోహ. కానీ వెనుకబాటుతనం మాత్రం ఉంది. అది ఆర్ధిక, సాంఘిక, సామాజిక ప్రభావం మాత్రమే. ప్రతి చోటా ఇస్లాం పై ఆయా దేశాల యొక్క సామాజిక ప్రభావం ఉంటుంది. లౌకిక రాజ్యమైన మన దేశంలో ముస్లిం స్త్రీకి ఆలోచనా స్వాతంత్రం లేదని నేను అనుకోవటం లేదు. మన దేశ ముస్లిం మహిళల్లో విద్యావంతులు అభ్యుదయవాదులు అధిక శాతంలో ఉన్నారు. స్పందనకు ధన్యవాదాలు.

పేరు కూడా చెప్పుకోలేని అనామకులకు ఆధ్యాత్మిక సౌరభాలు ఎలా అర్థం అవుతాయి? ఏకం సత్. విప్రా బహుధా వదంతి అనే వేదవాక్కులను సింహంలా గర్జించిన వివేకానందుని చదివినా ఇలాంటి సంకుచిత భావాలు పలకరు. ఎవరు చెప్పారు ముస్లింస్ ఆలోచనలేని అస్వతంత్రులని? ఇలాంటి భాధ్యతారహితమైన వ్యాఖ్యానాలను అందరూ ఖండించాలి. క్రమశిక్షణ బంధం కాదు. అవి లేని పశువులు మానవులకంటే ఉన్నతులు కావని తెలుసుకోవాలి. జై భారత్!
Happy Mother's day meeku koodaa.... Dhanyavaadaalu faatimaa gaaru.
ReplyDeletemadam same to you
Deleteఫాతిమా గారు! చిత్రం అద్భుతంగా వుంది.
ReplyDeleteమీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
Nagendra garu dhanyavaadalu
ReplyDeletefatima గారు,
ReplyDeleteWISH U THE SAME ISSUE అండి
Hari garu thanks andee.
ReplyDeleteThankYou... మేరాజ్ ఫాతిమా గారు!
ReplyDeleteమీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
ధన్యవాదాలు రాజి గారు
Deleteధన్యవాదములు అక్కా..!
ReplyDeleteమీకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
మాతృదేవోభవ
తమ్ముడూ, ఎలా ఉన్నావ్ మీ వ్యాఖ్య కు కృతజ్ఞతలు
ReplyDeleteమీకు మీ పాఠకులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
ReplyDeleteThank you Sir,
ReplyDeletehappy mothers day amma
ReplyDeletethank you beta
ReplyDeleteమాతృదినోత్సవ శుభాకాంక్షలు ఫాతిమాజీ...అమ్మ చిత్రం చాలా బాగుంది...
ReplyDeleteThank you sir.
ReplyDeleteతొమ్మిది మాసముల్ "కడుపు" దుర్భరమైనను మోసి , కాన్పులో
ReplyDeleteబమ్మిన వేదనల్ గడిచి , పాపకొ బాబుకొ జన్మ నిచ్చి , ధీ మమ్మున పెంచి , యొజ్జయయి మంచిని నేర్పిన మాతృమూర్తికిన్
అమ్మకు వందనాలు జగదంబకు మాతృదినోత్సవమ్మునన్ .
సుజన-సృజన
Sir, ధన్య వాదాలు బ్లాగ్ దర్శించినందుకు , మాతృ మూర్తి గూర్చి మీస్పందన గొప్పగా ఉంది.
ReplyDeletemadam chitram adbutanga undi.
ReplyDeleteThank you very much.
Deletemeraj fatima,
ReplyDeleteoka muslim mahilaku intha alochinchagalige swatantramaa?
manushulanu musugulato,, manasulanu sharia latoo bandhinchesinaa .....
inkaa ilaa alochinchagalugutunnavante.....
you are a rare piece ...
andaru muslim mahilalu neelaa rationalga alochinchagalige rojuste .. enta bavundu.
any way good work!
JAIHIND!
Anonymous గారూ. ఆలోచనా స్వాతంత్రానికి కులం, మతం అనేవి అడ్డు రావు. మనసులను, మనుషులను భంధించే బంధనాలు ISLAM లో లేవు. ముస్లిం మహిళలు స్వతంత్రత లేక అణచివేయబడుతున్నారనేది అపోహ. కానీ వెనుకబాటుతనం మాత్రం ఉంది. అది ఆర్ధిక, సాంఘిక, సామాజిక ప్రభావం మాత్రమే. ప్రతి చోటా ఇస్లాం పై ఆయా దేశాల యొక్క సామాజిక ప్రభావం ఉంటుంది. లౌకిక రాజ్యమైన మన దేశంలో ముస్లిం స్త్రీకి ఆలోచనా స్వాతంత్రం లేదని నేను అనుకోవటం లేదు. మన దేశ ముస్లిం మహిళల్లో విద్యావంతులు అభ్యుదయవాదులు అధిక శాతంలో ఉన్నారు. స్పందనకు ధన్యవాదాలు.
ReplyDeleteAnonymous గారూ. ఆలోచనా స్వాతంత్రానికి కులం, మతం అనేవి అడ్డు రావు. మనసులను, మనుషులను భంధించే బంధనాలు ISLAM లో లేవు. ముస్లిం మహిళలు స్వతంత్రత లేక అణచివేయబడుతున్నారనేది అపోహ. కానీ వెనుకబాటుతనం మాత్రం ఉంది. అది ఆర్ధిక, సాంఘిక, సామాజిక ప్రభావం మాత్రమే. ప్రతి చోటా ఇస్లాం పై ఆయా దేశాల యొక్క సామాజిక ప్రభావం ఉంటుంది. లౌకిక రాజ్యమైన మన దేశంలో ముస్లిం స్త్రీకి ఆలోచనా స్వాతంత్రం లేదని నేను అనుకోవటం లేదు. మన దేశ ముస్లిం మహిళల్లో విద్యావంతులు అభ్యుదయవాదులు అధిక శాతంలో ఉన్నారు. స్పందనకు ధన్యవాదాలు.
ReplyDeleteపేరు కూడా చెప్పుకోలేని అనామకులకు ఆధ్యాత్మిక సౌరభాలు ఎలా అర్థం అవుతాయి?
ReplyDeleteఏకం సత్. విప్రా బహుధా వదంతి అనే వేదవాక్కులను సింహంలా గర్జించిన వివేకానందుని చదివినా ఇలాంటి సంకుచిత భావాలు పలకరు.
ఎవరు చెప్పారు ముస్లింస్ ఆలోచనలేని అస్వతంత్రులని? ఇలాంటి భాధ్యతారహితమైన వ్యాఖ్యానాలను అందరూ ఖండించాలి.
క్రమశిక్షణ బంధం కాదు. అవి లేని పశువులు మానవులకంటే ఉన్నతులు కావని తెలుసుకోవాలి.
జై భారత్!