Pages

Saturday 12 May 2012

HAPPY MOTHERS DAY

HAPPY MOTHERS DAY TO ALL BLOGGER FRIENDS

మేరాజ్  ఫాతిమా 






24 comments:

  1. Happy Mother's day meeku koodaa.... Dhanyavaadaalu faatimaa gaaru.

    ReplyDelete
  2. ఫాతిమా గారు! చిత్రం అద్భుతంగా వుంది.
    మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. fatima గారు,
    WISH U THE SAME ISSUE అండి

    ReplyDelete
  4. ThankYou... మేరాజ్ ఫాతిమా గారు!
    మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రాజి గారు

      Delete
  5. ధన్యవాదములు అక్కా..!
    మీకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

    మాతృదేవోభవ

    ReplyDelete
  6. తమ్ముడూ, ఎలా ఉన్నావ్ మీ వ్యాఖ్య కు కృతజ్ఞతలు

    ReplyDelete
  7. మీకు మీ పాఠకులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

    ReplyDelete
  8. మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఫాతిమాజీ...అమ్మ చిత్రం చాలా బాగుంది...

    ReplyDelete
  9. తొమ్మిది మాసముల్ "కడుపు" దుర్భరమైనను మోసి , కాన్పులో
    బమ్మిన వేదనల్ గడిచి , పాపకొ బాబుకొ జన్మ నిచ్చి , ధీ మమ్మున పెంచి , యొజ్జయయి మంచిని నేర్పిన మాతృమూర్తికిన్
    అమ్మకు వందనాలు జగదంబకు మాతృదినోత్సవమ్మునన్ .

    సుజన-సృజన

    ReplyDelete
  10. Sir, ధన్య వాదాలు బ్లాగ్ దర్శించినందుకు , మాతృ మూర్తి గూర్చి మీస్పందన గొప్పగా ఉంది.

    ReplyDelete
  11. madam chitram adbutanga undi.

    ReplyDelete
  12. meraj fatima,

    oka muslim mahilaku intha alochinchagalige swatantramaa?

    manushulanu musugulato,, manasulanu sharia latoo bandhinchesinaa .....

    inkaa ilaa alochinchagalugutunnavante.....

    you are a rare piece ...

    andaru muslim mahilalu neelaa rationalga alochinchagalige rojuste .. enta bavundu.

    any way good work!

    JAIHIND!

    ReplyDelete
  13. Anonymous గారూ. ఆలోచనా స్వాతంత్రానికి కులం, మతం అనేవి అడ్డు రావు. మనసులను, మనుషులను భంధించే బంధనాలు ISLAM లో లేవు. ముస్లిం మహిళలు స్వతంత్రత లేక అణచివేయబడుతున్నారనేది అపోహ. కానీ వెనుకబాటుతనం మాత్రం ఉంది. అది ఆర్ధిక, సాంఘిక, సామాజిక ప్రభావం మాత్రమే. ప్రతి చోటా ఇస్లాం పై ఆయా దేశాల యొక్క సామాజిక ప్రభావం ఉంటుంది. లౌకిక రాజ్యమైన మన దేశంలో ముస్లిం స్త్రీకి ఆలోచనా స్వాతంత్రం లేదని నేను అనుకోవటం లేదు. మన దేశ ముస్లిం మహిళల్లో విద్యావంతులు అభ్యుదయవాదులు అధిక శాతంలో ఉన్నారు. స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete
  14. Anonymous గారూ. ఆలోచనా స్వాతంత్రానికి కులం, మతం అనేవి అడ్డు రావు. మనసులను, మనుషులను భంధించే బంధనాలు ISLAM లో లేవు. ముస్లిం మహిళలు స్వతంత్రత లేక అణచివేయబడుతున్నారనేది అపోహ. కానీ వెనుకబాటుతనం మాత్రం ఉంది. అది ఆర్ధిక, సాంఘిక, సామాజిక ప్రభావం మాత్రమే. ప్రతి చోటా ఇస్లాం పై ఆయా దేశాల యొక్క సామాజిక ప్రభావం ఉంటుంది. లౌకిక రాజ్యమైన మన దేశంలో ముస్లిం స్త్రీకి ఆలోచనా స్వాతంత్రం లేదని నేను అనుకోవటం లేదు. మన దేశ ముస్లిం మహిళల్లో విద్యావంతులు అభ్యుదయవాదులు అధిక శాతంలో ఉన్నారు. స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete
  15. పేరు కూడా చెప్పుకోలేని అనామకులకు ఆధ్యాత్మిక సౌరభాలు ఎలా అర్థం అవుతాయి?
    ఏకం సత్. విప్రా బహుధా వదంతి అనే వేదవాక్కులను సింహంలా గర్జించిన వివేకానందుని చదివినా ఇలాంటి సంకుచిత భావాలు పలకరు.
    ఎవరు చెప్పారు ముస్లింస్ ఆలోచనలేని అస్వతంత్రులని? ఇలాంటి భాధ్యతారహితమైన వ్యాఖ్యానాలను అందరూ ఖండించాలి.
    క్రమశిక్షణ బంధం కాదు. అవి లేని పశువులు మానవులకంటే ఉన్నతులు కావని తెలుసుకోవాలి.
    జై భారత్!

    ReplyDelete