Pages

Saturday, 27 October 2012

A Movie made by my daughter Zeba Kulsum.

23 comments:

  1. I heartfully appreciate for creating such a message oriented movie... Thanks for sharing Fathima garu.

    ReplyDelete
    Replies
    1. Lasya gaaru, thank you from Zeba and me also.

      Delete
  2. CongrAts zeba for a wonderful effort. I am glad that the younger generation is more responsive to the society! All the best!

    ReplyDelete
    Replies
    1. Thank you uncle for encouragement and blessings. Zeba Kulsum.

      Delete
  3. chALA BAAGUNDI...HRUDAYAANNI KADILINCHELA....
    CONGRATS TO ZEBA AND EID MUBARAK TO ALL UR FAMILY MEMBERS...@SRI

    ReplyDelete
    Replies
    1. Thank you uncle, Eid Mubarak to all of you too. Zeba Kulsum.

      Delete
  4. prayatnam chalaa baagundi.

    vyatyaasam choopisthoo.. gundelani pindeselaa.. undi.

    Thanks for sharing Meraj.


    congrats To Zebaa..(bhaktiyar)

    wish you Happy Id.

    Id-mubarak..priya nestam.

    ReplyDelete
    Replies
    1. Thank you aunty. Eid Mubarak to you too. Zeba Kulsum.
      Eid Mubarak to you too nestam. Meraj.

      Delete
  5. బాగుందండి, మీ పాపకి అభినందనలు.

    ReplyDelete
  6. చిన్ని చిన్ని ఆనందాలు అన్నీ అపూర్వమైనవి,అమూల్యమైనవే..
    కానీ ఇవి ప్రపంచంలో అందరికీ అందితే బాగుంటుంది కదా అన్న
    మీ పాప ఆలోచన నిజంగా చాలా గొప్పది అనటం తక్కువేనేమోనండీ..

    "కంటి దోషమా" అంటూ మీరు చేసే ఆలోచనలకి మీ పాప ఇచ్చిన దృశ్యరూపం చాలా బాగుంది..
    సమస్యతోపాటూ దానికి పరిష్కారాన్ని కూడా చెప్తూ Zeba Kulsum చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం.

    Congrats zeba for a wonderful Movie..

    ReplyDelete
  7. రాజీ గారూ, మీ ఆశీస్సులు మా పాపని ముందుకు నడిపిస్తాయి.
    ధన్యవాదాలు మీ స్పందనకు.

    ReplyDelete
  8. Good message. The world needs it. May God bless your daughter.

    ReplyDelete
  9. అభివృద్ది చెందిన, చెందుతున్న, చెందాల్సిన ఆఫ్రికన్ దేశాల బాల్య అవస్థ లను అన్నింటినీ ఒక పద్దతిలో సమకూర్చి చేసిన ఒక గొప్ప దృశ్య చిత్రం ఇది. పంచభూతాలతో పాటు ఆరో భూతం ఆర్ధిక సమానత్వం అని అన్యాపదేశంగా చెప్పిన చిరంజీవి కుమారి Zeba Kulsum కు హృదయపూర్వక శుభాశిస్సులు.
    ఇది నా బిడ్డ చేసిన తొలి ప్రయత్నం అని చెప్పుకోవడం లో ఎంత గర్వమో తల్లిదండ్రుల ఆనందం ద్వారా తెలుస్తుంది
    చిరంజీవి కుమారి Zeba Kulsum .... తల్లిదండ్రులకు అభినందనలు.

    ReplyDelete
  10. మీకు నా హృదయపూర్వక క్రుతజ్ఞతలు సర్,

    ReplyDelete
  11. చాలా బాగుంది. మీ అమ్మాయికి అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలకు నా ధన్యవాదాలు వర్మాజి.

      Delete
  12. చాలా బాగుంది. సామాజిక వివేచనతో తీసిన విధం బావుంది. ఆమెకు నా ఆశ్శీస్సులు. సకల విజయాలను అందుకుంటు, సుఖసంతోషాలతో
    అవిరళ ప్రశంసలు అందుకొనుచుండు గాక.

    ReplyDelete
    Replies
    1. మీ దేవెనలు మా పాపకు కోటి దీపాలు సర్.

      Delete
  13. బాగుంది... హృద్యంగా, ఆర్ద్రంగా, మానవీయంగా!
    మరింత ప్రోత్సహించండి :-)

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా, మీ దీవెనలుంటే చాలు,
      ఇది మూవీ కాదు,కానీ తన ఆలొచనలకు రూపాన్ని ఇవ్వాలని అనుకోవటం మంచిదే కదా అని ప్రోత్సహించాను.

      Delete
  14. Any how a trial is step for further creativity.....some technical aspects have to be made in the next video, with a little bit voice over. My blessings to her!

    ReplyDelete